Vinaro Bhagyamu Vishnu Katha In Telugu

॥ Vinaro Bhagyamu Vishnu Katha Telugu Lyrics ॥

వినరో భాగ్యము విష్ణుకథ
వెనుబలమిదివో విష్ణుకథ ॥

ఆది నుండి సంధ్యాది విధులలో
వేదంబయినది విష్ణుకథ ।
నాదించీనిదె నారదాదులచే
వీథి వీథులనే విష్ణుకథ ॥

వదలక వేదవ్యాసులు నుడివిన
విదిత పావనము విష్ణుకథ ।
సదనంబైనది సంకీర్తనయై
వెదకినచోటనే విష్ణుకథ ॥

గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకగ
వెల్లి విరియాయె విష్ణుకథ ।
ఇల్లిదె శ్రీ వేంకటేశ్వరు నామము
వెల్లగొలిపె నీ విష్ణుకథ ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Vinaro Bhagyamu Vishnu Katha Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  Anaimugam Anavanin Anbumikka Thanthaiye Bhajan In Tamil