1000 Names Of Sri Subrahmanya – Sahasranama Stotram In Telugu

॥ Murugan Sahasranama Stotram Telugu Lyrics ॥

॥ శ్రీసుబ్రహ్మణ్యసహస్రనామస్తోత్రమ్ మార్కణ్డేయప్రోక్తమ్ ॥

స్వామిమలై సహస్రనామస్తోత్రమ్

ఓం శ్రీ గణేశాయ నమః ।
అస్య శ్రీ సుబ్రహ్మణ్య సహస్రనామస్తోత్రమహామన్త్రస్య, మార్కణ్డేయ ఋషిః ।
అనుష్టుప్ఛన్దః । శ్రీ సుబ్రహ్మణ్యో దేవతా । శరజన్మాఽక్షయ ఇతి బీజం,
శక్తిధరోఽక్షయ ఇతి శక్తిః । కార్తికేయ ఇతి కీలకమ్ ।
క్రౌఞ్చభేదీత్యర్గలమ్ । శిఖివాహన ఇతి కవచమ్, షణ్ముఖ ఇతి ధ్యానమ్ ।
శ్రీ సుబ్రహ్మణ్య ప్రసాద సిద్ధ్యర్థే నామ పారాయణే వినియోగః ।

కరన్యాసః
ఓం శం ఓఙ్కారస్వరూపాయ ఓజోధరాయ ఓజస్వినే సుహృద్యాయ
హృష్టచిత్తాత్మనే భాస్వద్రూపాయ అఙ్గుష్ఠాభ్యాం నమః । var భాస్వరూపాయ
ఓం రం షట్కోణ మధ్యనిలయాయ షట్కిరీటధరాయ శ్రీమతే షడాధారాయ
షడాననాయ లలాటషణ్ణేత్రాయ అభయవరదహస్తాయ తర్జనీభ్యాం నమః ।
ఓం వం షణ్ముఖాయ శరజన్మనే శుభలక్షణాయ శిఖివాహనాయ
షడక్షరాయ స్వామినాథాయ మధ్యమాభ్యాం నమః ।
ఓం ణం కృశానుసమ్భవాయ కవచినే కుక్కుటధ్వజాయ
శూరమర్దనాయ కుమారాయ సుబ్రహ్మణ్యాయ (సుబ్రహ్మణ్య) అనామికాభ్యాం నమః ।
ఓం భం కన్దర్పకోటిదివ్యవిగ్రహాయ ద్విషడ్బాహవే ద్వాదశాక్షాయ
మూలప్రకృతిరహితాయ కనిష్ఠికాభ్యాం నమః ।
ఓం వం సచ్చిదానన్దస్వరూపాయ సర్వరూపాత్మనే ఖేటధరాయ ఖడ్గినే
శక్తిహస్తాయ బ్రహ్మైకరూపిణే కరతలకరపృష్ఠాభ్యాం నమః ॥

ఏవం హృదయాదిన్యాసః । ఓం భూర్భువస్సువరోమితి దిగ్బన్ధః ।

ధ్యానమ్ –
ధ్యాయేత్షణ్ముఖమిన్దుకోటిసదృశం రత్నప్రభాశోభితం var వన్దే షణ్ముఖ
బాలార్కద్యుతి షట్కిరీటవిలసత్కేయూర హారాన్వితమ్ ।
కర్ణాలమ్బిత కుణ్డల ప్రవిలసద్గణ్డస్థలైః శోభితం ?? was missing la?
కాఞ్చీ కఙ్కణకిఙ్కిణీరవయుతం శృఙ్గారసారోదయమ్ ॥
షడ్వక్త్రం శిఖివాహనం త్రినయనం చిత్రామ్బరాలఙ్కృతం
వజ్రం శక్తిమసిం త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకమ్ ।
పాశం కుక్కుటమఙ్కుశం చ వరదం దోర్భిదేధానం సదా ?de?
ధ్యాయామీప్సిత సిద్ధిదం శివసుతం స్కన్దం సురారాధితమ్ ॥
ద్విషడ్భుజం షణ్ముఖమమ్బికాసుతం కుమారమాదిత్య సహస్రతేజసమ్ ।
వన్దే మయూరాసనమగ్నిసమ్భవం సేనాన్యమధ్యాహమభీష్టసిద్ధయే ॥

లమిత్యాది పఞ్చపూజా ।

అథ స్తోత్రమ్ ।
ఓం సుబ్రహ్మణ్యః సురేశానః సురారికులనాశనః ।
బ్రహ్మణ్యో బ్రహ్మవిద్ బ్రహ్మా బ్రహ్మవిద్యాగురూర్గురుః ॥ ౧ ॥

ఈశానగురురవ్యక్తో వ్యక్తరూపః సనాతనః ।
ప్రధానపురుషః కర్తా కర్మ కార్యం చ కారణమ్ ॥ ౨ ॥

అధిష్ఠానం చ విజ్ఞానం భోక్తా భోగశ్చ కేవలః ।
అనాదినిధనః సాక్షీ నియన్తా నియమో యమః ॥ ౩ ॥

వాక్పతిర్వాక్ప్రదో వాగ్మీ వాచ్యో వాగ్వాచకస్తథా ।
పితామహగురుర్లోకగురుస్తత్వార్థబోధకః ॥ ౪ ॥

ప్రణవార్థోపదేష్టా చాప్యజో బ్రహ్మ సనాతనః ।
వేదాన్తవేద్యో వేదాత్మా వేదాదిర్వేదబోధకః ॥ ౫ ॥

వేదాన్తో వేదగుహ్యశ్చ వేదశాస్త్రార్థబోధకః ।
సర్వవిద్యాత్మకః శాన్తశ్చతుష్షష్టికలాగురుః ॥ ౬ ॥

మన్త్రార్థో మన్త్రమూర్తిశ్చ మన్త్రతన్త్రప్రవర్తకః ।
మన్త్రీ మన్త్రో మన్త్రబీజం మహామన్త్రోపదేశకః ॥ ౭ ॥

మహోత్సాహో మహాశక్తిర్మహాశక్తిధరః ప్రభుః ।
జగత్స్రష్టా జగద్భర్తా జగన్మూర్తిర్జగన్మయః ॥ ౮ ॥

జగదాదిరనాదిశ్చ జగద్బీజం జగద్గురూః ।
జ్యోతిర్మయః ప్రశాన్తాత్మా సచ్చిదానన్దవిగ్రహః ॥ ౯ ॥

సుఖమూర్తిః సుఖకరః సుఖీ సుఖకరాకృతిః ।
జ్ఞాతా జ్ఞేయో జ్ఞానరూపో జ్ఞప్తిర్జ్ఞానబలం బుధః ॥ ౧౦ ॥

విష్ణుర్జిష్ణుర్గ్రసిష్ణుశ్చ ప్రభవిష్ణుః సహిష్ణుకః ।
వర్ధిష్ణుర్భూష్ణురజరస్తితిక్ష్ణుః క్షాన్తిరార్జవమ్ ॥ ౧౧ ॥

ఋజుః సుగమ్యఃసులభో దుర్లభో లాభ ఈప్సితః ।
విజ్ఞో విజ్ఞానభోక్తా చ శివజ్ఞానప్రదాయకః ॥ ౧౨ ॥

మహదాదిరహఙ్కారో భూతాదిర్భూతభావనః ।
భూతభవ్య భవిష్యచ్చ భూత భవ్యభవత్ప్రభుః ॥ ౧౩ ॥

దేవసేనాపతిర్నేతా కుమారో దేవనాయకః ।
తారకారిర్మహావీర్యః సింహవక్త్రశిరోహరః ॥ ౧౪ ॥

అనేకకోటిబ్రహ్మాణ్డ పరిపూర్ణాసురాన్తకః ।
సురానన్దకరః శ్రీమానసురాదిభయఙ్కరః ॥ ౧౫ ॥

అసురాన్తః పురాక్రన్దకరభేరీనినాదనః ।
సురవన్ద్యో జనానన్దకరశిఞ్జన్మణిధ్వనిః ॥ ౧౬ ॥

స్ఫుటాట్టహాససఙ్క్షుభ్యత్తారకాసురమానసః ।
మహాక్రోధో మహోత్సాహో మహాబలపరాక్రమః ॥ ౧౭ ॥

మహాబుద్ధిర్మహాబాహుర్మహామాయో మహాధృతిః ।
రణభీమః శత్రుహరో ధీరోదాత్తగుణోత్తరః ॥ ౧౮ ॥

మహాధనుర్మహాబాణో మహాదేవప్రియాత్మజః ।
మహాఖడ్గో మహాఖేటో మహాసత్వో మహాద్యుతిః ॥ ౧౯ ॥

మహర్ధిశ్చ మహామాయీ మయూరవరవాహనః ।
మయూరబర్హాతపత్రో మయూరనటనప్రియః ॥ ౨౦ ॥

మహానుభావోఽమేయాత్మాఽమేయశ్రీశ్చ మహాప్రభుః ।
సుగుణో దుర్గుణద్వేషీ నిర్గుణో నిర్మలోఽమలః ॥ ౨౧ ॥

సుబలో విమలః కాన్తః కమలాసన పూజితః ।
కాలః కమలపత్రాక్షః కలికల్మషనాశనః ॥ ౨౨ ॥

See Also  1000 Names Of Sri Hayagriva – Sahasranamavali Stotram In Sanskrit

మహారణో మహాయోద్ధా మహాయుద్ధప్రియోఽభయః ।
మహారథో మహాభాగో భక్తాభీష్టఫలప్రదః ॥ ౨౩ ॥

భక్తప్రియః ప్రియః ప్రేమ ప్రేయాన్ ప్రీతిధరః సఖా ।
గౌరీకరసరోజాగ్ర లాలనీయ ముఖామ్బుజః ॥ ౨౪ ॥

కృత్తికాస్తన్యపానైకవ్యగ్రషడ్వదనామ్బుజః ।
చన్ద్రచూడాఙ్గభూభాగ విహారణవిశారదః ॥ ౨౫ ॥

ఈశాననయనానన్దకన్దలావణ్యనాసికః ।
చన్ద్రచూడకరామ్భోజ పరిమృష్టభుజావలిః ॥ ౨౬ ॥

లమ్బోదర సహక్రీడా లమ్పటః శరసమ్భవః ।
అమరానననాలీక చకోరీపూర్ణ చన్ద్రమాః ॥ ౨౭ ॥

సర్వాఙ్గ సున్దరః శ్రీశః శ్రీకరః శ్రీప్రదః శివః ।
వల్లీసఖో వనచరో వక్తా వాచస్పతిర్వరః ॥ ౨౮ ॥

చన్ద్రచూడో బర్హిపిఞ్ఛ శేఖరో మకుటోజ్జ్వలః ।
గుడాకేశః సువృత్తోరుశిరా మన్దారశేఖరః ॥ ౨౯ ॥

బిమ్బాధరః కున్దదన్తో జపాశోణాగ్రలోచనః ।
షడ్దర్శనీనటీరఙ్గరసనో మధురస్వనః ॥ ౩౦ ॥

మేఘగమ్భీరనిర్ఘోషః ప్రియవాక్ ప్రస్ఫుటాక్షరః ।
స్మితవక్త్రశ్చోత్పలాక్షశ్చారుగమ్భీరవీక్షణః ॥ ౩౧ ॥

కర్ణాన్తదీర్ఘనయనః కర్ణభూషణ భూషితః ।
సుకుణ్డలశ్చారుగణ్డః కమ్బుగ్రీవో మహాహనుః ॥ ౩౨ ॥

పీనాంసో గూఢజత్రుశ్చ పీనవృత్తభుజావలిః ।
రక్తాఙ్గో రత్నకేయూరో రత్నకఙ్కణభూషితః ॥ ౩౩ ॥

జ్యాకిణాఙ్క లసద్వామప్రకోష్ఠవలయోజ్జ్వలః ।
రేఖాఙ్కుశధ్వజచ్ఛత్రపాణిపద్మో మహాయుధః ॥ ౩౪ ॥

సురలోక భయధ్వాన్త బాలారుణకరోదయః ।
అఙ్గులీయకరత్నాంశు ద్విగుణోద్యన్నఖాఙ్కురః ॥ ౩౫ ॥

పీనవక్షా మహాహారో నవరత్నవిభూషణః ।
హిరణ్యగర్భో హేమాఙ్గో హిరణ్యకవచో హరః ॥ ౩౬ ॥

హిరణ్మయ శిరస్త్రాణో హిరణ్యాక్షో హిరణ్యదః ।
హిరణ్యనాభిస్త్రివలీ లలితోదరసున్దరః ॥ ౩౭ ॥

సువర్ణసూత్రవిలసద్విశఙ్కటకటీతటః ।
పీతామ్బరధరో రత్నమేఖలావృత మధ్యకః ॥ ౩౮ ॥

పీవరాలోమవృత్తోద్యత్సుజానుర్గుప్తగుల్ఫకః ।
శఙ్ఖచక్రాబ్జకులిశధ్వజరేఖాఙ్ఘ్రిపఙ్కజః ॥ ౩౯ ॥

నవరత్నోజ్జ్వలత్పాదకటకః పరమాయుధః ।
సురేన్ద్రమకుటప్రోద్యన్మణి రఞ్జితపాదుకః ॥ ౪౦ ॥

పూజ్యాఙ్ఘ్రిశ్చారునఖరో దేవసేవ్యస్వపాదుకః ।
పార్వతీపాణి కమలపరిమృష్టపదామ్బుజః ॥ ౪౧ ॥

మత్తమాతఙ్గ గమనో మాన్యో మాన్యగుణాకరః ।
క్రౌఞ్చ దారణదక్షౌజాః క్షణః క్షణవిభాగకృత్ ॥ ౪౨ ॥

సుగమో దుర్గమో దుర్గో దురారోహోఽరిదుః సహః ।
సుభగః సుముఖః సూర్యః సూర్యమణ్డలమధ్యగః ॥ ౪౩ ॥

స్వకిఙ్కరోపసంసృష్టసృష్టిసంరక్షితాఖిలః ।
జగత్స్రష్టా జగద్భర్తా జగత్సంహారకారకః ॥ ౪౪ ॥

స్థావరో జఙ్గమో జేతా విజయో విజయప్రదః ।
జయశీలో జితారాతిర్జితమాయో జితాసురః ॥ ౪౫ ॥

జితకామో జితక్రోధో జితమోహస్సుమోహనః ।
కామదః కామభృత్కామీ కామరూపః కృతాగమః ॥ ౪౬ ॥

కాన్తః కల్యః కలిధ్వంసీ కల్హారకుసుమప్రియః ।
రామో రమయితా రమ్యో రమణీజనవల్లభః ॥ ౪౭ ॥

రసజ్ఞో రసమూర్తిశ్చ రసో నవరసాత్మకః ।
రసాత్మా రసికాత్మా చ రాసక్రీడాపరో రతిః ॥ ౪౮ ॥

సూర్యకోటిప్రతీకాశః సోమసూర్యాగ్నిలోచనః ।
కలాభిజ్ఞః కలారూపీ కలాపీ సకలప్రభుః ॥ ౪౯ ॥

బిన్దుర్నాదః కలామూర్తిః కలాతీతోఽక్షరాత్మకః ।
మాత్రాకారః స్వరాకారః ఏకమాత్రో ద్విమాత్రకః ॥ ౫౦ ॥

త్రిమాత్రకశ్చతుర్మాత్రో వ్యక్తః సన్ధ్యక్షరాత్మకః ।
వ్యఞ్జనాత్మా వియుక్తాత్మా సంయుక్తాత్మా స్వరాత్మకః ॥ ౫౧ ॥

విసర్జనీయోఽనుస్వారః సర్వవర్ణతనుర్మహాన్ ।
అకారాత్మాఽప్యుకారాత్మా మకారాత్మా త్రివర్ణకః ॥ ౫౨ ॥

ఓఙ్కారోఽథ వషట్కారః స్వాహాకారః స్వధాకృతిః ।
ఆహుతిర్హవనం హవ్యం హోతాఽధ్వర్యుర్మహాహవిః ॥ ౫౩ ॥

బ్రహ్మోద్గాతా సదస్యశ్చ బర్హిరిధ్మం సమిచ్చరుః ।
కవ్యం పశుః పురోడాశః ఆమిక్షా వాజవాజినమ్ ॥ ౫౪ ॥

పవనః పావనః పూతః పవమానః పరాకృతిః ।
పవిత్రం పరిధిః పూర్ణపాత్రముద్భూతిరిన్ధనమ్ ॥ ౫౫ ॥

విశోధనం పశుపతిః పశుపాశవిమోచకః ।
పాకయజ్ఞో మహాయజ్ఞో యజ్ఞో యజ్ఞపతిర్యజుః ॥ ౫౬ ॥

యజ్ఞాఙ్గో యజ్ఞగమ్యశ్చ యజ్వా యజ్ఞఫలప్రదః ।
యజ్ఞాఙ్గభూర్యజ్ఞపతిర్యజ్ఞశ్రీర్యజ్ఞవాహనః ॥ ౫౭ ॥

యజ్ఞరాడ్ యజ్ఞవిధ్వంసీ యజ్ఞేశో యజ్ఞరక్షకః ।
సహస్రబాహుః సర్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ ॥ ౫౮ ॥

సహస్రవదనో నిత్యః సహస్రాత్మా విరాట్ స్వరాట్ ।
సహస్రశీర్షో విశ్వశ్చ తైజసః ప్రాజ్ఞ ఆత్మవాన్ ॥ ౫౯ ॥

అణుర్బృహత్కృశః స్థూలో దీర్ఘో హ్రస్వశ్చ వామనః ।
సూక్ష్మః సూక్ష్మతరోఽనన్తో విశ్వరూపో నిరఞ్జనః ॥ ౬౦ ॥

అమృతేశోఽమృతాహారోఽమృతదాతాఽమృతాఙ్గవాన్ ।
అహోరూపస్త్రియామా చ సన్ధ్యారూపో దినాత్మకః ॥ ౬౧ ॥

అనిమేషో నిమేషాత్మా కలా కాష్ఠా క్షణాత్మకః ।
ముహూర్తో ఘటికారూపో యామో యామాత్మకస్తథా ॥ ౬౨ ॥

See Also  108 Names Of Vidyaranya – Ashtottara Shatanamavali In Sanskrit

పూర్వాహ్ణరూపో మధ్యాహ్నరూపః సాయాహ్నరూపకః ।
అపరాహ్ణోఽతినిపుణః సవనాత్మా ప్రజాగరః ॥ ౬౩ ॥

వేద్యో వేదయితా వేదో వేదదృష్టో విదాం వరః ।
వినయో నయనేతా చ విద్వజ్జనబహుప్రియః ॥ ౬౪ ॥

విశ్వగోప్తా విశ్వభోక్తా విశ్వకృద్విశ్వభేషజమ్ ।
విశ్వమ్భరో విశ్వపతిర్విశ్వరాడ్విశ్వమోహనః ॥ ౬౫ ॥

విశ్వసాక్షీ విశ్వహన్తా వీరో విశ్వమ్భరాధిపః ।
వీరబాహుర్వీరహన్తా వీరాగ్ర్యో వీరసైనికః ॥ ౬౬ ॥

వీరవాదప్రియః శూర ఏకవీరః సురాధిపః ।
శూరపద్మాసురద్వేషీ తారకాసురభఞ్జనః ॥ ౬౭ ॥

తారాధిపస్తారహారః శూరహన్తాఽశ్వవాహనః ।
శరభః శరసమ్భూతః శక్తః శరవణేశయః ॥ ౬౮ ॥

శాఙ్కరిః శామ్భవః శమ్భుః సాధుః సాధుజనప్రియః ।
సారాఙ్గః సారకః సర్వః శార్వః శార్వజనప్రియః ॥ ౬౯ ॥

గఙ్గాసుతోఽతిగమ్భీరో గమ్భీరహృదయోఽనఘః ।
అమోఘవిక్రమశ్చక్రశ్చక్రభూః శక్రపూజితః ॥ ౭౦ ॥

చక్రపాణిశ్చక్రపతిశ్చక్రవాలాన్తభూపతిః ।
సార్వభౌమస్సురపతిః సర్వలోకాధిరక్షకః ॥ ౭౧ ॥

సాధుపః సత్యసఙ్కల్పః సత్యస్సత్యవతాం వరః ।
సత్యప్రియః సత్యగతిః సత్యలోకజనప్రియః ॥ ౭౨ ॥

భూతభవ్య భవద్రూపో భూతభవ్యభవత్ప్రభుః ।
భూతాదిర్భూతమధ్యస్థో భూతవిధ్వంసకారకః ॥ ౭౩ ॥

భూతప్రతిష్ఠాసఙ్కర్తా భూతాధిష్ఠానమవ్యయః ।
ఓజోనిధిర్గుణనిధిస్తేజోరాశిరకల్మషః ॥ ౭౪ ॥

కల్మషఘ్నః కలిధ్వంసీ కలౌ వరదవిగ్రహః ।
కల్యాణమూర్తిః కామాత్మా కామక్రోధవివర్జితః ॥ ౭౫ ॥

గోప్తా గోపాయితా గుప్తిర్గుణాతీతో గుణాశ్రయః ।
సత్వమూర్తీ రజోమూర్తిస్తమోమూర్తిశ్చిదాత్మకః ॥ ౭౬ ॥

దేవసేనాపతిర్భూమా మహిమా మహిమాకరః ।
ప్రకాశరూపః పాపఘ్నః పవనః పావనోఽనలః ॥ ౭౭ ॥

కైలాసనిలయః కాన్తః కనకాచల కార్ముకః ।
నిర్ధూతో దేవభూతిశ్చ వ్యాకృతిః క్రతురక్షకః ॥ ౭౮ ॥

ఉపేన్ద్ర ఇన్ద్రవన్ద్యాఙ్ఘ్రిరురుజఙ్ఘ ఉరుక్రమః ।
విక్రాన్తో విజయక్రాన్తో వివేకవినయప్రదః ॥ ౭౯ ॥

అవినీతజనధ్వంసీ సర్వావగుణవర్జితః ।
కులశైలైకనిలయో వల్లీవాఞ్ఛితవిభ్రమః ॥ ౮౦ ॥

శామ్భవః శమ్భుతనయః శఙ్కరాఙ్గవిభూషణః ।
స్వయమ్భూః స్వవశః స్వస్థః పుష్కరాక్షః పురూద్భవః ॥ ౮౧ ॥

మనుర్మానవగోప్తా చ స్థవిష్ఠః స్థవిరో యువా ।
బాలః శిశుర్నిత్యయువా నిత్యకౌమారవాన్ మహాన్ ॥ ౮౨ ॥

అగ్రాహ్యరూపో గ్రాహ్యశ్చ సుగ్రహః సున్దరాకృతిః ।
ప్రమర్దనః ప్రభూతశ్రీర్లోహితాక్షోఽరిమర్దనః ॥ ౮౩ ॥

త్రిధామా త్రికకుత్త్రిశ్రీః త్రిలోకనిలయోఽలయః ।
శర్మదః శర్మవాన్ శర్మ శరణ్యః శరణాలయః ॥ ౮౪ ॥

స్థాణుః స్థిరతరః స్థేయాన్ స్థిరశ్రీః స్థిరవిక్రమః ।
స్థిరప్రతిజ్ఞః స్థిరధీర్విశ్వరేతాః ప్రజాభవః ॥ ౮౫ ॥

అత్యయః ప్రత్యయః శ్రేష్ఠః సర్వయోగవినిఃసృతః ।
సర్వయోగేశ్వరః సిద్ధః సర్వజ్ఞః సర్వదర్శనః ॥ ౮౬ ॥

వసుర్వసుమనా దేవో వసురేతా వసుప్రదః ।
సమాత్మా సమదర్శీ చ సమదః సర్వదర్శనః ॥ ౮౭ ॥

వృషాకృతిర్వృషారూఢో వృషకర్మా వృషప్రియః ।
శుచిః శుచిమనాః శుద్ధః శుద్ధకీర్తిః శుచిశ్రవాః ॥ ౮౮ ॥

రౌద్రకర్మా మహారౌద్రో రుద్రాత్మా రుద్రసమ్భవః ।
అనేకమూర్తిర్విశ్వాత్మాఽనేకబాహురరిన్దమః ॥ ౮౯ ॥

వీరబాహుర్విశ్వసేనో వినేయో వినయప్రదః । vinayo??
సర్వగః సర్వవిత్సర్వః సర్వవేదాన్తగోచరః ॥ ౯౦ ॥

కవిః పురాణోఽనుశాస్తా స్థూలస్థూల అణోరణుః ।
భ్రాజిష్ణుర్విష్ణు వినుతః కృష్ణకేశః కిశోరకః ॥ ౯౧ ॥

భోజనం భాజనం భోక్తా విశ్వభోక్తా విశాం పతిః ।
విశ్వయోనిర్విశాలాక్షో విరాగో వీరసేవితః ॥ ౯౨ ॥

పుణ్యః పురుయశాః పూజ్యః పూతకీర్తిః పునర్వసుః ।
సురేన్ద్రః సర్వలోకేన్ద్రో మహేన్ద్రోపేన్ద్రవన్దితః ॥ ౯౩ ॥

విశ్వవేద్యో విశ్వపతిర్విశ్వభృద్విశ్వభేషజమ్ ।
మధుర్మధురసఙ్గీతో మాధవః శుచిరూష్మలః ॥ ౯౪ ॥

శుక్రః శుభ్రగుణః శుక్లః శోకహన్తా శుచిస్మితః ।
మహేష్వాసో విష్ణుపతిః మహీహన్తా మహీపతిః ॥ ౯౫ ॥

మరీచిర్మదనో మానీ మాతఙ్గగతిరద్భుతః ।
హంసః సుపూర్ణః సుమనాః భుజఙ్గేశభుజావలిః ॥ ౯౬ ॥

పద్మనాభః పశుపతిః పారజ్ఞో వేదపారగః ।
పణ్డితః పరఘాతీ చ సన్ధాతా సన్ధిమాన్ సమః ॥ ౯౭ ॥

దుర్మర్షణో దుష్టశాస్తా దుర్ధర్షో యుద్ధధర్షణః ।
విఖ్యాతాత్మా విధేయాత్మా విశ్వప్రఖ్యాతవిక్రమః ॥ ౯౮ ॥

సన్మార్గదేశికో మార్గరక్షకో మార్గదాయకః ।
అనిరుద్ధోఽనిరుద్ధశ్రీరాదిత్యో దైత్యమర్దనః ॥ ౯౯ ॥

అనిమేషోఽనిమేషార్చ్యస్త్రిజగద్గ్రామణీర్గుణీ ।
సమ్పృక్తః సమ్ప్రవృత్తాత్మా నివృత్తాత్మాఽఽత్మవిత్తమః ॥ ౧౦౦ ॥

అర్చిష్మానర్చనప్రీతః పాశభృత్పావకో మరుత్ ।
సోమః సౌమ్యః సోమసుతః సోమసుత్సోమభూషణః ॥ ౧౦౧ ॥

See Also  108 Names Of Saubhagya – Ashtottara Shatanamavali In Odia

సర్వసామప్రియః సర్వసమః సర్వంసహో వసుః ।
ఉమాసూనురుమాభక్త ఉత్ఫుల్లముఖపఙ్కజః ॥ ౧౦౨ ॥

అమృత్యురమరారాతిమృత్యుర్మృత్యుఞ్జయోఽజితః ।
మన్దారకుసుమాపీడో మదనాన్తకవల్లభః ॥ ౧౦౩ ॥

మాల్యవన్మదనాకారో మాలతీకుసుమప్రియః ।
సుప్రసాదః సురారాధ్యః సుముఖః సుమహాయశాః ॥ ౧౦౪ ॥

వృషపర్వా విరూపాక్షో విష్వక్సేనో వృషోదరః ।
ముక్తో ముక్తగతిర్మోక్షో ముకున్దో ముద్గలీ మునిః ॥ ౧౦౫ ॥

శ్రుతవాన్ సుశ్రుతః శ్రోతా శ్రుతిగమ్యః శ్రుతిస్తుతః ।
వర్ధమానో వనరతిర్వానప్రస్థనిషేవితః ॥ ౧౦౬ ॥

వాగ్మీ వరో వావదూకో వసుదేవవరప్రదః ।
మహేశ్వరో మయూరస్థః శక్తిహస్తస్త్రిశూలధృత్ ॥ ౧౦౭ ॥

ఓజస్తేజశ్చ తేజస్వీ ప్రతాపః సుప్రతాపవాన్ ।
ఋద్ధిః సమృద్ధిః సంసిద్ధిః సుసిద్ధిః సిద్ధసేవితః ॥ ౧౦౮ ॥

అమృతాశోఽమృతవపురమృతోఽమృతదాయకః ।
చన్ద్రమాశ్చన్ద్రవదనశ్చన్ద్రదృక్ చన్ద్రశీతలః ॥ ౧౦౯ ॥

మతిమాన్నీతిమాన్నీతిః కీర్తిమాన్కీర్తివర్ధనః ।
ఔషధం చౌషధీనాథః ప్రదీపో భవమోచనః ॥ ౧౧౦ ॥

భాస్కరో భాస్కరతనుర్భానుర్భయవినాశనః ।
చతుర్యుగవ్యవస్థాతా యుగధర్మప్రవర్తకః ॥ ౧౧౧ ॥

అయుజో మిథునం యోగో యోగజ్ఞో యోగపారగః ।
మహాశనో మహాభూతో మహాపురుషవిక్రమః ॥ ౧౧౨ ॥

యుగాన్తకృద్యుగావర్తో దృశ్యాదృశ్యస్వరూపకః ।
సహస్రజిన్మహామూర్తిః సహస్రాయుధపణ్డితః ॥ ౧౧౩ ॥

అనన్తాసురసంహర్తా సుప్రతిష్ఠః సుఖాకరః ।
అక్రోధనః క్రోధహన్తా శత్రుక్రోధవిమర్దనః ॥ ౧౧౪ ॥

విశ్వముర్తిర్విశ్వబాహుర్విశ్వదృగ్విశ్వతో ముఖః ।
విశ్వేశో విశ్వసంసేవ్యో ద్యావాభూమివివర్ధనః ॥ ౧౧౫ ॥

అపాన్నిధిరకర్తాఽన్నమన్నదాతాఽన్నదారుణః ।
అమ్భోజమౌలిరుజ్జీవః ప్రాణః ప్రాణప్రదాయకః ॥ ౧౧౬ ॥

స్కన్దః స్కన్దధరో ధుర్యో ధార్యో ధృతిరనాతురః ।
ఆతురౌషధిరవ్యగ్రో వైద్యనాథోఽగదఙ్కరః ॥ ౧౧౭ ॥

దేవదేవో బృహద్భానుః స్వర్భానుః పద్మవల్లభః ।
అకులః కులనేతా చ కులస్రష్టా కులేశ్వరః ।౧౧౮ ॥
నిధిర్నిధిప్రియః శఙ్ఖపద్మాదినిధిసేవితః ।
శతానన్దః శతావర్తః శతమూర్తిః శతాయుధః ॥ ౧౧౯ ॥

పద్మాసనః పద్మనేత్రః పద్మాఙ్ఘ్రిః పద్మపాణికః ।
ఈశః కారణకార్యాత్మా సూక్ష్మాత్మా స్థూలమూర్తిమాన్ ॥ ౧౨౦ ॥

అశరీరీ త్రిశరీరీ శరీరత్రయనాయకః ।
జాగ్రత్ప్రపఞ్చాధిపతిః స్వప్నలోకాభిమానవాన్ ॥ ౧౨౧ ॥

సుషుప్త్యవస్థాభిమానీ సర్వసాక్షీ తురీయగః ।
స్వాపనః స్వవశో వ్యాపీ విశ్వమూర్తిర్విరోచనః ॥ ౧౨౨ ॥

వీరసేనో వీరవేషో వీరాయుధసమావృతః ।
సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ శుభలక్షణః ॥ ౧౨౩ ॥

సమయజ్ఞః సుసమయ సమాధిజనవల్లభః ।
అతులోఽతుల్యమహిమా శరభోపమవిక్రమః ॥ ౧౨౪ ॥

అహేతుర్హేతుమాన్హేతుః హేతుహేతుమదాశ్రయః ।
విక్షరో రోహితో రక్తో విరక్తో విజనప్రియః ॥ ౧౨౫ ॥

మహీధరో మాతరిశ్వా మాఙ్గల్యమకరాలయః ।
మధ్యమాన్తాదిరక్షోభ్యో రక్షోవిక్షోభకారకః ॥ ౧౨౬ ॥

గుహో గుహాశయో గోప్తా గుహ్యో గుణమహార్ణవః ।
నిరుద్యోగో మహోద్యోగీ నిర్నిరోధో నిరఙ్కుశః ॥ ౧౨౭ ॥

మహావేగో మహాప్రాణో మహేశ్వరమనోహరః ।
అమృతాశోఽమితాహారో మితభాష్యమితార్థవాక్ ॥ ౧౨౮ ॥

అక్షోభ్యః క్షోభకృత్క్షేమః క్షేమవాన్ క్షేమవర్ధనః ।
ఋద్ధ ఋద్ధిప్రదో మత్తో మత్తకేకినిషూదనః ॥ ౧౨౯ ॥

ధర్మో ధర్మవిదాం శ్రేష్ఠో వైకుణ్ఠో వాసవప్రియః ।
పరధీరోఽపరాక్రాన్త పరితుష్టః పరాసుహృత్ ॥ ౧౩౦ ॥

రామో రామనుతో రమ్యో రమాపతినుతో హితః ।
విరామో వినతో విద్వాన్ వీరభద్రో విధిప్రియః ॥ ౧౩౧ ॥

వినయో వినయప్రీతో విమతోరుమదాపహః ।
సర్వశక్తిమతాం శ్రేష్ఠః సర్వదైత్యభయఙ్కరః ॥ ౧౩౨ ॥

శత్రుఘ్నఃశత్రువినతః శత్రుసఙ్ఘప్రధర్షకః ।
సుదర్శన ఋతుపతిర్వసన్తో మాధవో మధుః ॥ ౧౩౩ ॥

వసన్తకేలినిరతో వనకేలివిశారదః ।
పుష్పధూలీపరివృతో నవపల్లవశేఖరః ॥ ౧౩౪ ॥

జలకేలిపరో జన్యో జహ్నుకన్యోపలాలితః ।
గాఙ్గేయో గీతకుశలో గఙ్గాపూరవిహారవాన్ ॥ ౧౩౫ ॥

గఙ్గాధరో గణపతిర్గణనాథసమావృతః ।
విశ్రామో విశ్రమయుతో విశ్వభుగ్విశ్వదక్షిణః ॥ ౧౩౬ ॥

విస్తారో విగ్రహో వ్యాసో విశ్వరక్షణ తత్పరః ।
వినతానన్ద కారీ చ పార్వతీప్రాణనన్దనః ॥
విశాఖః షణ్ముఖః కార్తికేయః కామప్రదాయకః ॥ ౧౩౭ ॥

ఇతి శ్రీసుబ్రహ్మణ్యసహస్రనామస్తోత్రం సమ్పూర్ణమ్ ।

। ఓం శరవణభవ ఓం ।

– Chant Stotra in Other Languages –

1000 Names of Sri Subrahmanya / Muruga / Karthigeya » Sahasranama Stotram in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil