108 Names Of Devi Vaibhavashcharya – Ashtottara Shatanamavali In Telugu

॥ Devi Vaibhava Ascharya Ashtottarashata Namavali Telugu Lyrics ॥

॥ దేవీవైభవాశ్చర్యాష్టోత్తరశతదివ్యనామావలీ ॥

ఓం ఐం హ్రీం శ్రీం ।
ఓం పరమానన్దలహర్యై నమః ।
ఓం పరచైతన్యదీపికాయై నమః ।
ఓం స్వయంప్రకాశకిరణాయై నమః ।
ఓం నిత్యవైభవశాలిన్యై నమః ।
ఓం విశుద్ధకేవలాఖణ్డసత్యకాలాత్మరూపిణ్యై నమః ।
ఓం ఆదిమధ్యాన్తరహితాయై నమః ।
ఓం మహామాయావిలాసిన్యై నమః ।
ఓం గుణత్రయపరిచ్ఛేత్ర్యై నమః ।
ఓం సర్వతత్త్వప్రకాశిన్యై నమః ।
ఓం స్త్రీపుంసభావరసికాయై నమః ॥ ౧౦ ॥

ఓం జగత్సర్గాదిలంపటాయై నమః ।
ఓం అశేషనామరూపాదిభేదచ్ఛేదరవిప్రభాయై నమః ।
ఓం అనాదివాసనారూపాయై నమః ।
ఓం వాసనోద్యత్ప్రపఞ్చికాయై నమః ।
ఓం ప్రపఞ్చోపశమప్రౌఢాయై నమః ।
ఓం చరాచరజగన్మయ్యై నమః ।
ఓం సమస్తజగదాధారాయై నమః ।
ఓం సర్వసఞ్జీవనోత్సుకాయై నమః ।
ఓం భక్తచేతోమయానన్తస్వార్థవైభవవిభ్రమాయై నమః ।
ఓం సర్వాకర్షణవశ్యాదిసర్వకర్మదురన్ధరాయై నమః ॥ ౨౦ ॥

ఓం విజ్ఞానపరమానన్దవిద్యాయై నమః ।
ఓం సన్తానసిద్ధిదాయై నమః ।
ఓం ఆయురారోగ్యసౌభాగ్యబలశ్రీకీర్తిభాగ్యదాయై నమః ।
ఓం ధనధాన్యమణీవస్త్రభూషాలేపనమాల్యదాయై నమః ।
ఓం గృహగ్రామమహారాజ్యసాంరాజ్యసుఖదాయిన్యై నమః ।
ఓం సప్తాఙ్గశక్తిసమ్పూర్ణసార్వభౌమఫలప్రదాయై నమః ।
ఓం బ్రహ్మవిష్ణుశివేన్ద్రాదిపదవిశ్రాణనక్షమాయై నమః ।
ఓం భుక్తిముక్తిమహాభక్తివిరక్త్యద్వైతదాయిన్యై నమః ।
ఓం నిగ్రహానుగ్రహాధ్యక్షాయై నమః ।
ఓం జ్ఞాననిర్ద్వైతదాయిన్యై నమః ॥ ౩౦ ॥

ఓం పరకాయప్రవేశాదియోగసిద్ధిప్రదాయినీ నమః ।
ఓం శిష్టసఞ్జీవనప్రౌఢాయై నమః ।
ఓం దుష్టసంహారసిద్ధిదాయై నమః ।
ఓం లీలావినిర్మితానేకకోటిబ్రహ్మాణ్డమణ్డలాయై నమః ।
ఓం ఏకస్మై నమః ।
ఓం అనేకాత్మికాయై నమః ।
ఓం నానారూపిణ్యై నమః ।
ఓం అర్ధాఙ్గనేశ్వర్యై నమః ।
ఓం శివశక్తిమయ్యై నమః ।
ఓం నిత్యశృఙ్గారైకరసప్రియాయై నమః ॥ ౪౦ ॥

See Also  Sri Vallabha Ashtakam 4 In Telugu

ఓం తుష్టాయై నమః ।
ఓం పుష్టాయై నమః ।
ఓం అపరిచ్ఛిన్నాయై నమః ।
ఓం నిత్యయౌవనమోహిన్యై నమః ।
ఓం సమస్తదేవతారూపాయై నమః ।
ఓం సర్వదేవాధిదేవతాయై నమః ।
ఓం దేవర్షిపితృసిద్ధాదియోగినీభైరవాత్మికాయై నమః ।
ఓం నిధిసిద్ధిమణీముద్రాయై నమః ।
ఓం శస్త్రాస్త్రాయుధభాసురాయై నమః ।
ఓం ఛత్రచామరవాదిత్రపతాకావ్యజనాఞ్చితాయై నమః ॥ ౫౦ ॥

ఓం హస్తాశ్వరథపాదాతామాత్యసేనాసుసేవితాయై నమః ।
ఓం పురోహితకులాచార్యగురుశిష్యాదిసేవితాయై నమః ।
ఓం సుధాసముద్రమధ్యోద్యత్సురద్రుమనివాసిన్యై నమః ।
ఓం మణిద్వీపాన్తరప్రోద్యత్కదంబవనవాసిన్యై నమః ।
ఓం చిన్తామణిగృహాన్తస్థాయై నమః ।
ఓం మణిమణ్డపమధ్యగాయై నమః ।
ఓం రత్నసింహాసనప్రోద్యత్శివమఞ్చాధిశాయిన్యై నమః ।
ఓం సదాశివమహాలిఙ్గమూలసంఘట్టయోనికాయై నమః ।
ఓం అన్యోన్యాలిఙ్గసంఘర్షకన్ణ్డూసంక్షుబ్ధమానసాయై నమః ।
ఓం కలోద్యద్బిన్దుకాలిన్యాతుర్యనాదపరంపరాయై నమః ॥ ౬౦ ॥

ఓం నాదాన్తానన్దసన్దోహస్వయంవ్యక్తవచోఽమృతాయై నమః ।
ఓం కామరాజమహాతన్త్రరహస్యాచారదక్షిణాయై నమః ।
ఓం మకారపఞ్చకోద్భూతప్రౌఢాన్తోల్లాససున్దర్యై నమః ।
ఓం శ్రీచక్రరాజనిలయాయై నమః ।
ఓం శ్రీవిద్యామన్త్రవిగ్రహాయై నమః ।
ఓం అఖణ్డసచ్చిదానన్దశివశక్తైకరూపిణ్యై నమః ।
ఓం త్రిపురాయై నమః ।
ఓం త్రిపురేశాన్యై నమః ।
ఓం మహాత్రిపురసున్దర్యై నమః ।
ఓం త్రిపురావాసరసికాయై నమః ॥ ౭౦ ॥

ఓం త్రిపురాశ్రీస్వరూపిణ్యై నమః ।
ఓం మహాపద్మవనాన్తస్థాయై నమః ।
ఓం శ్రీమత్త్రిపురమాలిన్యై నమః ।
ఓం మహాత్రిపురసిద్ధామ్బాయై నమః ।
ఓం శ్రీమహాత్రిపురామ్బికాయై నమః ।
ఓం నవచక్రక్రమాదేయై నమః ।
ఓం మహాత్రిపురభైరవ్యై నమః ।
ఓం శ్రీమాత్రే నమః ।
ఓం లలితాయై నమః ।
ఓం బాలాయై నమః ॥ ౮౦ ॥

See Also  1000 Names Of Sri Jwalamukhi – Sahasranamavali Stotram In Gujarati

ఓం రాజరాజేశ్వర్యై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం ఉత్పత్తిస్థితిసంహారక్రమచక్రనివాసిన్యై నమః ।
ఓం అర్ధమేర్వాత్మచక్రస్థాయై నమః ।
ఓం సర్వలోకమహేశ్వర్యై నమః ।
ఓం వల్మీకపురమధ్యస్థాయై నమః ।
ఓం జమ్బూవననివాసిన్యై నమః ।
ఓం అరుణాచలశృఙ్గస్థాయై నమః ।
ఓం వ్యాఘ్రాలయనివాసిన్యై నమః ।
ఓం శ్రీకాలహస్తినిలయాయై నమః ॥ ౯౦ ॥

ఓం కాశీపురనివాసిన్యై నమః ।
ఓం శ్రీమత్కైలాసనిలయాయై నమః ।
ఓం ద్వాదశాన్తమహేశ్వర్యై నమః ।
ఓం శ్రీషోడశాన్తమధ్యస్థాయై నమః ।
ఓం సర్వవేదాన్తలక్షితాయై నమః ।
ఓం శ్రుతిస్మృతిపురాణేతిహాసాగమకలేశ్వర్యై నమః ।
ఓం భూతభౌతికతన్మాత్రదేవతాప్రాణహృన్మయ్యై నమః ।
ఓం జీవేశ్వరబ్రహ్మరూపాయై నమః ।
ఓం శ్రీగుణాఢ్యాయై నమః ।
ఓం గుణాత్మికాయై నమః ॥ ౧౦౦ ॥

ఓం అవస్థాత్రయనిర్ముక్తాయై నమః ।
ఓం వాగ్రమోమామహీమయ్యై నమః ।
ఓం గాయత్రీభువనేశానీదుర్గాకాళ్యాదిరూపిణ్యై నమః ।
ఓం మత్స్యకూర్మవరాహాదినానారూపవిలాసిన్యై నమః ।
ఓం మహాయోగీశ్వరారాధ్యాయై నమః ।
ఓం మహావీరవరప్రదాయై నమః ।
ఓం సిద్ధేశ్వరకులారాధ్యాయై నమః ।
ఓం శ్రీమచ్చరణవైభవాయై నమః ॥ ౧౦౮ ॥

శ్రీం హ్రీం ఐం ఓం ।

– Chant Stotra in Other Languages -108 Names of Devi Vaibhava Ashcharya:
108 Names of Devi Vaibhavashcharya – Ashtottara Shatanamavali in SanskritEnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil