Shanmukha Dhyana Sloka In Telugu
॥ Shanmukha Dhyana Sloka Telugu Lyrics ॥ ॥ షణ్ముఖ ధ్యాన శ్లోకాః ॥షడాననం త్రిషణ్ణేత్రం విద్రుమాభం ద్విపాదకమ్ ।ఖడ్గాభయగదాశక్తిఖేటం దక్షిణబాహుభిః ॥ ౧ ॥ వరపద్మధనుఃశూలవజ్రాన్ వామేన ధారిణమ్ ।వజ్రప్రవాళవైడూర్యప్రత్యుప్తమకుటాన్వితమ్ ॥ ౨ ॥ పీతాంబరవిభూషాఢ్యం దివ్యగంధానులేపనమ్ ।రత్నాద్యాభరణైర్యుక్తం ప్రసన్నవదనాన్వితమ్ ॥ ౩ ॥ మయూరేశసమాసీనం సర్వాభరణభూషితమ్ ।గుహం షోడశవేతానం షణ్ముఖం చ విభావయేత్ ॥ ౪ ॥ – పూర్వముఖ ధ్యానం –వచద్భువం శశాంకాభం ఏకవక్త్రం త్రిలోచనమ్ ।చతుర్భుజసమాయుక్తం వరాభయసమన్వితమ్ ॥సవ్యే చాన్యే … Read more