Parishechanam (Bhojana Vidhi)

॥ Parishechanam Stotram Telugu Lyrics ॥

॥ పరిషేచనం (భోజన విధి) ॥

౧. ఆపోశనమ్

ఓం భూర్భువ॒: సువ॑: ।
తత్స॑వితు॒ర్వరే”ణ్య॒మ్ – భ॒ర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి ।
ధియో॒ యోన॑: ప్రచో॒దయా”త్ ॥ ౧

దేవ సవితః ప్రసువ ॥ ౨

సత్యం త్వా ఋతేన పరిషిఞ్చామి (ప్రాతః)
[ఋతం త్వా సత్యేన పరిషిఞ్చామి (రాత్రి) ] ॥ ౩

అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి ॥ ౪

ప్రా॒ణాయ॒ స్వాహా” ।
అ॒పా॒నాయ॒ స్వాహా” ।
వ్యా॒నాయ॒ స్వాహా” ।
ఉ॒దా॒నాయ॒ స్వాహా” ।
స॒మా॒నాయ॒ స్వాహా” ।
బ్ర॒హ్మణే॒ స్వాహా” ।
బ్రహ్మ॑ణి మ ఆ॒త్మామృ॑త॒త్వాయ॑ ॥ ౫

౨. ఉత్తరాపోశనమ్

అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి ॥ ౧

రౌరవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసినామ్ ।
అర్థినాముదకం దత్తం అక్షయ్యం ఉపతిష్ఠతు ॥ ౨

అన్నదాతా సుఖీభవ ॥ ౩


వడ్డన చేస్తున్నప్పుడు –

అన్నపూర్ణే సదాపూర్ణే శఙ్కరప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ ॥ ౧

అహం వైశ్వానరోభూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ।
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ॥ ౨

బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ ।
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా ॥ ౩

ఓం స॒హ నా॑వవతు – స॒హ నౌ॑ భునక్తు ।
స॒హ వీ॒ర్య॑o కరవావహై ।
తే॒జ॒స్వినా॒వధీ॑తమస్తు॒ మా వి॑ద్విషా॒వహై” ॥
ఓం శాన్తి॒: శాన్తి॒: శాన్తి॑: ॥ ౩

ఓం నమః పార్వతీపతయే హరహర మహాదేవ ।

See Also  Pravaras List In Telugu

భోజనం తరువాత-

(మహానారాయణోపనిషత్ ౭౦)
శ్ర॒ద్ధాయా”o ప్రా॒ణే నివి॑శ్యా॒మృత॑గ్ం హు॒తమ్ ।
ప్రా॒ణమన్నే॑నాప్యాయస్వ ॥
శ్ర॒ద్ధాయా॑మపా॒నే నివి॑శ్యా॒మృత॑గ్ం హు॒తమ్ ।
అ॒పా॒నమన్నే॑నాప్యాయస్వ ॥
శ్ర॒ద్ధాయా”o వ్యా॒నే నివి॑శ్యా॒మృత॑గ్ం హు॒తమ్ ।
వ్యా॒నమన్నే॑నాప్యాయస్వ ॥
శ్ర॒ద్ధాయా॑ముదా॒నే నివి॑శ్యా॒మృత॑గ్ం హు॒తమ్ ।
ఉ॒దా॒నమన్నే॑నాప్యాయస్వ ॥
శ్ర॒ద్ధాయా॑గ్ం సమా॒నే నివి॑శ్యా॒మృత॑గ్ం హు॒తమ్ ।
స॒మా॒నమన్నే॑నాప్యాయస్వ ॥

॥ Other Sandhya Vandanam ॥