Dattatreya Mantras For Illness, Poverty, Childrens In Telugu

Since Dattatreya is the combined form of Lord Brahma, Sri Vishnu and Lord Shiva, the Hindu trinity, this form is very powerful in blessing devotees with abundance, prosperity and happiness. Chanting this mantra can help fulfill all desires of an individual.

Recite “Digambara Digambara Shree Paada Vallabha Digambara” !! दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा !! for 108 times which is mandatory as the mantra is always suggested to the world by Shree Tembe Swamy Maharaj.

1) Sarva Bhaadha Nivaaran Mantra:

నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో ॥
సర్వ భాధా ప్రశమన౦ కురు శా౦తి౦ ప్రయచ్ఛమే ॥

2) Sarva Roga Nivaaran Mantra:

నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో ॥
సర్వ రోగ ప్రశమన౦ కురు శా౦తి౦ ప్రయచ్ఛమే ॥

3) Sarva Kashta Nivaaran Mantra:

అనసూయాత్రి స౦భూతో దత్తాత్రేయో దిగ౦బర ॥
స్మర్తృగామీ స్వభక్తానా౦ ఉధ్ధర్తా భవ స౦కటాత్ ॥

4) Daaridra Nivaaran Mantra:

దరిద్ర విప్రగ్రేహే య: శాక౦ భుక్త్వోత్తమ శ్రియ౦ ॥
దదౌ శ్రీ దత్త దేవ: సదా దారిద్ర్యాత్ శ్రీ ప్రదోవతు ॥

5) For Children / Santhaana Mantra:

దూరీకృత్య పిశాచార్తి౦ జీవయిత్వా మృత౦ సుత౦ ॥
యో భూదభీష్టదః పాతు సనః స౦తాన వృద్ధికృత్ ॥

See Also  Sri Krishna Bhujanga Prayata Ashtakam In Telugu

6) For Sowbhaagya Mantra:

జీవయామాస భర్తార౦ మృత౦ సత్యాహి మృత్యుహా ॥
మృత్యు౦జయః స యోగీ౦ద్రః సౌభాగ్య౦ మే ప్రయచ్ఛతు॥

7) For Clearing The  Debts And For Getting Back The Given Money Mantra:

అత్రేరాత్మ ప్రదానేన యోముక్తో భగవాన్ ఋణాత్ద ॥
త్తాత్రేయ౦ తమీశాన౦ నమామి ఋణముక్తయే ॥

8) Sarva Paapa Nivaaran Mantra:

అత్రిపుత్రో మహాతేజా ॥
దత్తాత్రేయో మహామునిః ॥
తస్య స్మరణ మాత్రేన ॥
సర్వ పాపైః ప్రముచ్యతే ॥

9) For Dattanugraha:

అనసూయాసుత శ్రీశ జనపాతక నాశన ॥
దిగ౦బర నమో నిత్య౦ తుభ్య౦ మే వరదో భవ ॥

10) For Good Education Mantra:

విద్వత్సుత మవిద్య౦ ॥
య అగత౦ లోక ని౦దిత౦ ॥
భిన్న జిహ్వ౦ బుధ౦ చక్రే ॥
శ్రీ దత్తః శరణ౦ మమ ॥

11) For Getting The Articles/Cash Stolen By Thieves Or Misplaced Mantra

కార్త వీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ ॥
తస్య స్మరణ మాత్రేన హృత౦ నష్ట౦చ లభ్యతే ॥

12) Good Health For Children:

Note: The mantra should be recited 11 times keeping Bhasma in the hand. After reciting, apply it on your child’s forehead and stomach
స్వా౦శేనేద౦ తత౦ యేన సత్వమీశాత్రి న౦దన ॥
ము౦చము౦చ విపద్ద్యోము౦ రక్షరక్ష హరే శిశు౦ ॥
ప్రాతర్మధ్య౦దినే సాయ౦ నిశిచాప్యవసర్వతః ॥
దుర్దృగోధూళి భూతార్తి గృహమాతృ గ్రహాదికాన్ ॥
ఛి౦ది ఛి౦ద్యఖిలారిష్ట౦ కమ౦డల్వరి శూలధృక్త్రా ॥
హి త్రాహి విభో నిత్య౦ త్వద్రక్షాల౦కృత౦ శిశు౦ ॥
సుప్త౦ స్థిత౦ చోపవిష్ట౦ గఛ్చ౦త౦ క్వాపి సర్వతః ॥
భోదేవా వశ్వినావేషా కుమారో వామనామయః ॥
దీర్ఘాయురస్తు సతత౦ సహ ఓజో బలాన్వితః ॥

See Also  Shrimad Bhagavad Gita In Telugu

– Chant Stotra in Other Languages –

Sri Dattatreya Mantras Lyrics in Sanskrit » English