Sri Vinayaka Swamy Ashtottara Shatanamavali In Telugu

॥ Sri Vinayaka Swamy Ashtottara Shatanamavali Telugu Lyrics ॥

॥ శ్రీ వినాయక అష్టోత్తరశతనామావళిః ॥
ఓం వినాయకాయ నమః ।
ఓం విఘ్నరాజాయ నమః ।
ఓం గౌరీపుత్రాయ నమః ।
ఓం గణేశ్వరాయ నమః ।
ఓం స్కందాగ్రజాయ నమః ।
ఓం అవ్యయాయ నమః ।
ఓం పూతాయ నమః ।
ఓం దక్షాయ నమః ।
ఓం అధ్యక్షాయ నమః ॥ ౯ ॥

ఓం ద్విజప్రియాయ నమః ।
ఓం అగ్నిగర్వచ్ఛిదే నమః ।
ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః ।
ఓం వాణీప్రదాయకాయ నమః ।
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ।
ఓం శర్వతనయాయ నమః ।
ఓం శర్వరీప్రియాయ నమః ।
ఓం సర్వాత్మకాయ నమః ।
ఓం సృష్టికర్త్రే నమః ॥ ౧౮ ॥

ఓం దేవానీకార్చితాయ నమః ।
ఓం శివాయ నమః ।
ఓం సిద్ధిబుద్ధిప్రదాయ నమః ।
ఓం శాంతాయ నమః ।
ఓం బ్రహ్మచారిణే నమః ।
ఓం గజాననాయ నమః ।
ఓం ద్వైమాతురాయ నమః ।
ఓం మునిస్తుత్యాయ నమః ।
ఓం భక్తవిఘ్నవినాశనాయ నమః ॥ ౨౭ ॥

ఓం ఏకదంతాయ నమః ।
ఓం చతుర్బాహవే నమః ।
ఓం చతురాయ నమః ।
ఓం శక్తిసంయుతాయ నమః ।
ఓం లంబోదరాయ నమః ।
ఓం శూర్పకర్ణాయ నమః ।
ఓం హరయే నమః ।
ఓం బ్రహ్మవిదుత్తమాయ నమః ।
ఓం కావ్యాయ నమః ॥ ౩౬ ॥

See Also  1000 Names Of Sri Vishnu – Sahasranamavali Stotram As Per Garuda Puranam In Telugu

ఓం గ్రహపతయే నమః ।
ఓం కామినే నమః ।
ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః ।
ఓం పాశాంకుశధరాయ నమః ।
ఓం చండాయ నమః ।
ఓం గుణాతీతాయ నమః ।
ఓం నిరంజనాయ నమః ।
ఓం అకల్మషాయ నమః ।
ఓం స్వయం సిద్ధాయ నమః ॥ ౪౫ ॥

ఓం సిద్ధార్చితపదాంబుజాయ నమః ।
ఓం బీజాపూరఫలాసక్తాయ నమః ।
ఓం వరదాయ నమః ।
ఓం శాశ్వతాయ నమః ।
ఓం కృతినే నమః ।
ఓం ద్విజప్రియాయ నమః ।
ఓం వీతభయాయ నమః ।
ఓం గదినే నమః ।
ఓం చక్రిణే నమః ॥ ౫౪ ॥

ఓం ఇక్షుచాపధృతే నమః ।
ఓం శ్రీదాయ నమః ।
ఓం అజాయ నమః ।
ఓం ఉత్పలకరాయ నమః ।
ఓం శ్రీపతిస్తుతిహర్షితాయ నమః ।
ఓం కులాద్రిభేత్త్రే నమః ।
ఓం జటిలాయ నమః ।
ఓం చంద్రచూడాయ నమః ।
ఓం అమరేశ్వరాయ నమః ॥ ౬౩ ॥

ఓం నాగయజ్ఞోపవీతవతే నమః ।
ఓం కలికల్మషనాశనాయ నమః ।
ఓం స్థులకంఠాయ నమః ।
ఓం స్వయంకర్త్రే నమః ।
ఓం సామఘోషప్రియాయ నమః ।
ఓం పరాయ నమః ।
ఓం స్థూలతుండాయ నమః ।
ఓం అగ్రణ్యాయ నమః ।
ఓం ధీరాయ నమః ॥ ౭౨ ॥

See Also  Gayatri Mantra In Telugu

ఓం వాగీశాయ నమః ।
ఓం సిద్ధిదాయకాయ నమః ।
ఓం దూర్వాబిల్వప్రియాయ నమః ।
ఓం కాంతాయ నమః ।
ఓం పాపహారిణే నమః ।
ఓం సమాహితాయ నమః ।
ఓం ఆశ్రితశ్రీకరాయ నమః ।
ఓం సౌమ్యాయ నమః ।
ఓం భక్తవాంఛితదాయకాయ నమః ॥ ౮౧ ॥

ఓం శాంతాయ నమః ।
ఓం అచ్యుతార్చ్యాయ నమః ।
ఓం కైవల్యాయ నమః ।
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః ।
ఓం జ్ఞానినే నమః ।
ఓం దయాయుతాయ నమః ।
ఓం దాంతాయ నమః ।
ఓం బ్రహ్మద్వేషవివర్జితాయ నమః ।
ఓం ప్రమత్తదైత్యభయదాయ నమః ॥ ౯౦ ॥

ఓం వ్యక్తమూర్తయే నమః ।
ఓం అమూర్తిమతే నమః ।
ఓం శైలేంద్రతనుజోత్సంగఖేలనోత్సుకమానసాయ నమః ।
ఓం స్వలావణ్యసుధాసారజితమన్మథవిగ్రహాయ నమః ।
ఓం సమస్తజగదాధారాయ నమః ।
ఓం మాయినే నమః ।
ఓం మూషకవాహనాయ నమః ।
ఓం రమార్చితాయ నమః ।
ఓం విధయే నమః ॥ ౯౯ ॥

ఓం శ్రీకంఠాయ నమః ।
ఓం విబుధేశ్వరాయ నమః ।
ఓం చింతామణిద్వీపపతయే నమః ।
ఓం పరమాత్మనే నమః ।
ఓం గజాననాయ నమః ।
ఓం హృష్టాయ నమః ।
ఓం తుష్టాయ నమః ।
ఓం ప్రసన్నాత్మనే నమః ।
ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ॥ ౧౦౮ ॥

See Also  108 Names Of Vasavi Kanyaka Parameswari In Tamil

– Chant Stotra in Other Languages –

Sri Ganesha Astottarasatanama » Sri Vinayaka Swamy Ashtottara Shatanamavali in Lyrics in Sanskrit » English » Kannada » Tamil