Sri Yoga Meenakshi Stotram In Telugu

॥ Yogaminakshi Stotram Telugu Lyrics ॥

॥ శ్రీయోగమీనాక్షీస్తోత్రం ॥

శివానందపీయూషరత్నాకరస్థాం శివబ్రహ్మవిష్ణ్వామరేశాభివంద్యాం ।
శివధ్యానలగ్నాం శివజ్ఞానమూర్తిం శివాఖ్యామతీతాం భజే పాండ్యబాలాం ॥ 1 ॥

శివాదిస్ఫురత్పంచమంచాధిరూఢాం ధనుర్బాణపాశాంకుశోత్భాసిహస్తాం ।
నవీనార్కవర్ణాం నవీనేందుచూడాం పరబ్రహ్మపత్నీం భజే పాండ్యబాలాం ॥ 2 ॥

కిరీటాంగదోద్భాసిమాంగల్యసూత్రాం స్ఫురన్మేఖలాహారతాటంగభూషాం ।
పరామంత్రకాం పాండ్యసింహాసనస్థాం పరంధామరూపాం భజే పాండ్యబాలాం ॥ 3 ॥
లలామాంచితస్నిగ్ధఫాలేందుభాగాం లసన్నీరజోత్ఫుల్లకల్హారసంస్థాం ।
లలాటేక్షణార్ధాంగలగ్నోజ్జ్వలాంగీం పరంధామరూపాం భజే పాండ్యబాలాం ॥ 4 ॥

త్రిఖండాత్మవిద్యాం త్రిబిందుస్వరూపాం త్రికోణే లసంతీం త్రిలోకావనమ్రాం ।
త్రిబీజాధిరూఢాం త్రిమూర్త్యాత్మవిద్యాం పరబ్రహ్మపత్నీం భజే పాండ్యబాలాం ॥ 5 ॥

సదా బిందుమధ్యోల్లసద్వేణిరమ్యాం సముత్తుంగవక్షోజభారావనమ్రాం ।
క్వణన్నూపురోపేతలాక్షారసార్ద్రస్పురత్పాదపద్మాం భజే పాండ్యబాలాం ॥ 6 ॥

యమాద్యష్టయోగాంగరూపామరూపామకారాత్క్షకారాంతవర్ణామవర్ణాం ।
అఖండామనన్యామచింత్యామలక్ష్యామమేయాత్మవిద్యాం భజే పాండ్యబాలాం ॥ 7 ॥

సుధాసాగరాంతే మణిద్వీపమధ్యే లసత్కల్పవృక్షోజ్జ్వలద్బిందుచక్రే ।
మహాయోగపీఠే శివాకారమంచే సదా సన్నిషణ్ణాం భజే పాండ్యబాలాం ॥ 8 ॥

సుషుమ్నాంతరంధ్రే సహస్రారపద్మే రవీంద్వగ్నిసమ్యుక్తచిచ్చక్రమధ్యే ।
సుధామండలస్థే సునిర్వాణాపీఠే సదా సంచరంతీం భజే పాండ్యబాలాం ॥ 9 ॥
షడంతే నవాంతే లసద్ద్వాదశాంతే మహాబిందుమధ్యే సునాదాంతరాళే ।
శివాఖ్యే కలాతీతనిశ్శబ్దదేశే సదా సంచరంతీం భజే పాండ్యబాలాం ॥ 10 ॥

చతుర్మార్గమధ్యే సుకోణాంతరంగే ఖరంధ్రే సుధాకారకూపాంతరాళే ।
నిరాలంబపద్మే కలాషోడశాంతే సదా సంచరంతీం భజే పాండ్యబాలాం ॥ 11 ॥

పుటద్వంద్వనిర్ముక్తవాయుప్రలీనప్రకాశాంతరాలే ధ్రువోపేతరమ్యే ।
మహాషోడశాంతే మనోనాశదేశే సదా సంచరంతీం భజే పాండ్యబాలాం ॥ 12 ॥

చతుష్పత్రమధ్యే సుకోణత్రయాంతే త్రిమూర్త్యాధివాసే త్రిమార్గాంతరాళే ।
సహస్రారపద్మోచితాం చిత్ప్రకాశప్రవాహప్రలీనాం భజే పాండ్యబాలాం ॥ 13 ॥

See Also  Sri Ganesha Ashtakam 1 In Telugu

లసద్ద్వాదశాంతేందుపీయూషధారావృతాం మూర్తిమానందమగ్నాంతరంగాం ।
పరాం త్రిస్తనీం తాం చతుష్కూటమధ్యే పరంధామరూపాం భజే పాండ్యబాలాం ॥ 14 ॥

సహస్రారపద్మే సుషుమ్నాంతమార్గే స్ఫురచ్చంద్రపీయూషధారాం పిబంతీం ।
సదా స్రావయంతీం సుధామూర్తిమంబాం పరంజ్యోతిరూపాం భజే పాండ్యబాలాం ॥ 15 ॥

నమస్తే సదా పాండ్యరాజేంద్రకన్యే నమస్తే సదా సుందరేశాంకవాసే ।
నమస్తే నమస్తే సుమీనాక్షి దేవి నమస్తే నమస్తే పునస్తే నమోఽస్తు ॥ 16 ॥

ఇతి శ్రీయోగమీనాక్షీస్తోత్రం సంపూర్ణం ।

– Chant Stotra in Other Languages –

Sri YogaMeenakshi Amman Stotram in SanskritEnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil