Bhavayami Gopalabalam In Telugu

॥ Bhavayami Gopalabalam Telugu Lyrics ॥

భావయామి గోపాలబాలం మన-
స్సేవితం తత్పదం చింతయేహం సదా ॥

కటి ఘటిత మేఖలా ఖచితమణి ఘంటికా-
పటల నినదేన విభ్రాజమానమ్ ।
కుటిల పద ఘటిత సంకుల శింజితేనతం
చటుల నటనా సముజ్జ్వల విలాసమ్ ॥

నిరతకర కలిత నవనీతం బ్రహ్మాది
సుర నికర భావనా శోభిత పదమ్ ।
తిరువేంకటాచల స్థితమ్ అనుపమం హరిం
పరమ పురుషం గోపాలబాలమ్ ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Bhavayami Gopalabalam Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  1000 Names Of Sri Vishnu – Sahasranama Stotram From Garuda Purana In Tamil