Sri Anjaneya Mangala Ashtakam 1 In Telugu

Anjaneya Mangala Ashtakam 1॥ Sri Anjaneya Mangala Ashtakam 1 Telugu Lyrics ॥

॥ శ్రీ ఆంజనేయ మంగళాష్టకం ॥
గౌరీశివవాయువరాయ అంజనికేసరిసుతాయ చ ।
అగ్నిపంచకజాతాయ ఆంజనేయాయ మంగళమ్ ॥ ౧ ॥

వైశాఖేమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే ।
పూర్వాభాద్రప్రభూతాయ ఆంజనేయాయ మంగళమ్ ॥ ౨ ॥

పంచాననాయ భీమాయ కాలనేమిహరాయ చ ।
కౌండిన్యగోత్రజాతాయ ఆంజనేయాయ మంగళమ్ ॥ ౩ ॥

సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ ।
ఉష్ట్రారూఢాయ వీరాయ ఆంజనేయాయ మంగళమ్ ॥ ౪ ॥

దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ ।
తప్తకాంచనవర్ణాయ ఆంజనేయాయ మంగళమ్ ॥ ౫ ॥

కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ ।
మాణిక్యహారకంఠాయ ఆంజనేయాయ మంగళమ్ ॥ ౬ ॥

భక్తరక్షణశీలాయ జానకీశోకహారిణే ।
సృష్టికారణభూతాయ ఆంజనేయాయ మంగళమ్ ॥ ౭ ॥

రంభావనవిహారాయ గంధమాదనవాసినే ।
సర్వలోకైకనాథాయ ఆంజనేయాయ మంగళమ్ ॥ ౮ ॥

– Chant Stotra in Other Languages –

Sri Hanuman Stotram » Sri Anjaneya Mangala Ashtakam 1 Lyrics in Sanskrit » English » Kannada » Tamil

See Also  Sri Anjaneya Mangala Ashtakam 1 In Sanskrit