100 Names Of Tarashata Namavali – Ashtottara Shatanamavali In Telugu

॥ Tara Ashtottara Shatanamavali Telugu Lyrics ॥

॥ శ్రీతారాశతనామావలీ ॥
శ్రీతారిణ్యై నమః ।
శ్రీతరలాయై నమః ।
శ్రీతన్వ్యై నమః ।
శ్రీతారాయై నమః ।
శ్రీతరుణవల్లర్యై నమః ।
శ్రీతీవ్రరూపయై నమః ।
శ్రీతర్యై నమః ।
శ్రీశ్యామాయై నమః ।
శ్రీతనుక్షీణాయై నమః ।
శ్రీపయోధరాయై నమః ॥ ౧౦ ॥

శ్రీతురీయాయై నమః ।
శ్రీతరుణాయై నమః ।
శ్రీతీవ్రాయై నమః ।
శ్రీతీవ్రగమనాయై నమః ।
శ్రీనీలవాహిన్యై నమః ।
శ్రీఉగ్రతారాయై నమః ।
శ్రీజయాయై నమః ।
శ్రీచణ్డ్యై నమః ।
శ్రీశ్రీమదేకజటాయై నమః ।
శ్రీశివాయై నమః ॥ ౨౦ ॥

శ్రీతరుణ్యై నమః ।
శ్రీశామ్భవ్యై నమః ।
శ్రీఛిన్నభాలాయై నమః ।
శ్రీభద్రతారిణ్యై నమః ।
శ్రీఉగ్రాయై నమః ।
శ్రీఉగ్రప్రభాయై నమః ।
శ్రీనీలాయై నమః ।
శ్రీకృష్ణాయై నమః ।
శ్రీనీలసరస్వత్యై నమః ।
శ్రీద్వితీయాయై నమః ॥ ౩౦ ॥

శ్రీశోభిన్యై నమః ।
శ్రీనిత్యాయై నమః ।
శ్రీనవీనాయై నమః ।
శ్రీనిత్యనూతనాయై నమః ।
శ్రీచణ్డికాయై నమః ।
శ్రీవిజయాయై నమః ।
శ్రీఆరాధ్యాయై నమః ।
శ్రీదేవ్యై నమః ।
శ్రీగగనవాహిన్యై నమః ।
శ్రీఅట్టహాస్యాయై నమః ॥ ౪౦ ॥

శ్రీకరాలాస్యాయై నమః ।
శ్రీచతురాస్యాపూజితాయై నమః ।
శ్రీఅదితిపూజితాయై నమః ।
శ్రీరుద్రాయై నమః ।
శ్రీరౌద్రమయ్యై నమః ।
శ్రీమూర్త్యై నమః ।
శ్రీవిశోకాయై నమః ।
శ్రీశోకనాశిన్యై నమః ।
శ్రీశివపూజ్యాయై నమః ।
శ్రీశివారాధ్యాయై నమః ॥ ౫౦ ॥

See Also  108 Names Of Chamundeshwari In Kannada

శ్రీశివధ్యేయాయై నమః ।
శ్రీసనాతన్యై నమః ।
శ్రీబ్రహ్మవిద్యాయై నమః ।
శ్రీజగద్ధాత్ర్యై నమః ।
శ్రీనిర్గుణాయై నమః ।
శ్రీగుణపూజితాయై నమః ।
శ్రీసగుణాయై నమః ।
శ్రీసగుణారాధ్యాయై నమః ।
శ్రీహరిపూజితాయై నమః ।
శ్రీఇన్ద్రపూజితాయై నమః ॥ ౬౦ ॥

శ్రీదేవపూజితాయై నమః ।
శ్రీరక్తప్రియాయై నమః ।
శ్రీరక్తాక్ష్యై నమః ।
శ్రీరుధిరభూషితాయై నమః ।
శ్రీఆసవభూషితాయై నమః ।
శ్రీబలిప్రియాయై నమః ।
శ్రీబలిరతాయై నమః ।
శ్రీదుర్గాయై నమః ।
శ్రీబలవత్యై నమః ।
శ్రీబలాయై నమః ॥ ౭౦ ॥

శ్రీబలప్రియాయై నమః ।
శ్రీబలరతాయై నమః ।
శ్రీబలరామప్రపూజితాయై నమః ।
శ్రీఅర్ద్ధకేశాయై నమః ।
శ్రీఈశ్వర్యై నమః ।
శ్రీకేశాయై నమః ।
శ్రీకేశవవిభూషితాయై నమః ।
శ్రీఈశవిభూషితాయై నమః ।
శ్రీపద్మమాలాయై నమః ।
శ్రీపద్మాక్ష్యై నమః ॥ ౮౦ ॥

శ్రీకామాఖ్యాయై నమః ।
శ్రీగిరినన్దిన్యై నమః ।
శ్రీదక్షిణాయై నమః ।
శ్రీదక్షాయై నమః ।
శ్రీదక్షజాయై నమః ।
శ్రీదక్షిణేరతాయై నమః ।
శ్రీవజ్రపుష్పప్రియాయై నమః ।
శ్రీరక్తప్రియాయై నమః ।
శ్రీకుసుమభూషితాయై నమః ।
శ్రీమాహేశ్వర్యై నమః ॥ ౯౦ ॥

శ్రీమహాదేవప్రియాయై నమః ।
శ్రీపఞ్చవిభూషితాయై నమః ।
శ్రీఇడాయై నమః ।
శ్రీపిఙ్గ్లాయై నమః ।
శ్రీసుషుమ్ణాయై నమః ।
శ్రీప్రాణరూపిణ్యై నమః ।
శ్రీగాన్ధార్యై నమః ।
శ్రీపఞ్చమ్యై నమః ।
శ్రీపఞ్చాననపరిపూజితాయై నమః ।
శ్రీఆదిపరిపూజితాయై నమః ॥ ౧౦౦ ॥

See Also  1000 Names Of Sri Kamakala Kali – Sahasranamavali Stotram In Malayalam

– Chant Stotra in Other Languages -100 Names of Sri Tara:
100 Names of Tarashata Namavali – Ashtottara Shatanamavali in Hindi EnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil