1000 Names Of Sri Lalita In Telugu

॥ Sri Lalita Sahasranama Stotram Telugu Lyrics ॥

॥ శ్రీలలితాసహస్రనామస్తోత్రమ్ ॥
॥ న్యాసః ॥

అస్య శ్రీలలితాసహస్రనామస్తోత్రమాలా మన్త్రస్య ।
వశిన్యాదివాగ్దేవతా ఋషయః ।
అనుష్టుప్ ఛన్దః ।
శ్రీలలితాపరమేశ్వరీ దేవతా ।
శ్రీమద్వాగ్భవకూటేతి బీజమ్ ।
మధ్యకూటేతి శక్తిః ।
శక్తికూటేతి కీలకమ్ ।
శ్రీలలితామహాత్రిపురసున్దరీ-ప్రసాదసిద్ధిద్వారా
చిన్తితఫలావాప్త్యర్థే జపే వినియోగః ।

॥ ధ్యానమ్ ॥

సిన్దూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌలి స్ఫురత్
తారా నాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహామ్ ।
పాణిభ్యామలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం
సౌమ్యాం రత్న ఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరామమ్బికామ్ ॥

అరుణాం కరుణా తరఙ్గితాక్షీం
ధృత పాశాఙ్కుశ పుష్ప బాణచాపామ్ ।
అణిమాదిభి రావృతాం మయూఖై-
రహమిత్యేవ విభావయే భవానీమ్ ॥

ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం
హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమపద్మాం వరాఙ్గీమ్ ।
సర్వాలఙ్కార యుక్తాం సతత మభయదాం భక్తనమ్రాం భవానీం
శ్రీవిద్యాం శాన్త మూర్తిం సకల సురనుతాం సర్వ సమ్పత్ప్రదాత్రీమ్ ॥

సకుఙ్కుమ విలేపనామలికచుమ్బి కస్తూరికాం
సమన్ద హసితేక్షణాం సశర చాప పాశాఙ్కుశామ్ ।
అశేషజన మోహినీం అరుణ మాల్య భూషామ్బరాం
జపాకుసుమ భాసురాం జపవిధౌ స్మరే దమ్బికామ్ ॥

॥ అథ శ్రీలలితాసహస్రనామస్తోత్రమ్ ॥

ఓం శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్-సింహాసనేశ్వరీ ।
చిదగ్ని-కుణ్డ-సమ్భూతా దేవకార్య-సముద్యతా ॥ ౧ ॥

ఉద్యద్భాను-సహస్రాభా చతుర్బాహు-సమన్వితా ।
రాగస్వరూప-పాశాఢ్యా క్రోధాకారాఙ్కుశోజ్జ్వలా ॥ ౨ ॥

మనోరూపేక్షు-కోదణ్డా పఞ్చతన్మాత్ర-సాయకా ।
నిజారుణ-ప్రభాపూర-మజ్జద్బ్రహ్మాణ్డ-మణ్డలా ॥ ౩ ॥

చమ్పకాశోక-పున్నాగ-సౌగన్ధిక-లసత్కచా ।
కురువిన్దమణి-శ్రేణీ-కనత్కోటీర-మణ్డితా ॥ ౪ ॥

అష్టమీచన్ద్ర-విభ్రాజ-దలికస్థల-శోభితా ।
ముఖచన్ద్ర-కలఙ్కాభ-మృగనాభి-విశేషకా ॥ ౫ ॥

వదనస్మర-మాఙ్గల్య-గృహతోరణ-చిల్లికా ।
వక్త్రలక్ష్మీ-పరీవాహ-చలన్మీనాభ-లోచనా ॥ ౬ ॥

నవచమ్పక-పుష్పాభ-నాసాదణ్డ-విరాజితా ।
తారాకాన్తి-తిరస్కారి-నాసాభరణ-భాసురా ॥ ౭ ॥

కదమ్బమఞ్జరీ-కౢప్త-కర్ణపూర-మనోహరా ।
తాటఙ్క-యుగలీ-భూత-తపనోడుప-మణ్డలా ॥ ౮ ॥

పద్మరాగ-శిలాదర్శ-పరిభావి-కపోలభూః ।
నవవిద్రుమ-బిమ్బశ్రీ-న్యక్కారి-రదనచ్ఛదా ॥ ౯ ॥ or దశనచ్ఛదా

శుద్ధ-విద్యాఙ్కురాకార-ద్విజపఙ్క్తి-ద్వయోజ్జ్వలా ।
కర్పూర-వీటికామోద-సమాకర్షి-దిగన్తరా ॥ ౧౦ ॥

నిజ-సల్లాప-మాధుర్య-వినిర్భర్త్సిత-కచ్ఛపీ । or నిజ-సంలాప
మన్దస్మిత-ప్రభాపూర-మజ్జత్కామేశ-మానసా ॥ ౧౧ ॥

అనాకలిత-సాదృశ్య-చిబుకశ్రీ-విరాజితా । or చుబుకశ్రీ
కామేశ-బద్ధ-మాఙ్గల్య-సూత్ర-శోభిత-కన్ధరా ॥ ౧౨ ॥

కనకాఙ్గద-కేయూర-కమనీయ-భుజాన్వితా ।
రత్నగ్రైవేయ-చిన్తాక-లోల-ముక్తా-ఫలాన్వితా ॥ ౧౩ ॥

కామేశ్వర-ప్రేమరత్న-మణి-ప్రతిపణ-స్తనీ ।
నాభ్యాలవాల-రోమాలి-లతా-ఫల-కుచద్వయీ ॥ ౧౪ ॥

లక్ష్యరోమ-లతాధారతా-సమున్నేయ-మధ్యమా ।
స్తనభార-దలన్మధ్య-పట్టబన్ధ-వలిత్రయా ॥ ౧౫ ॥

అరుణారుణ-కౌసుమ్భ-వస్త్ర-భాస్వత్-కటీతటీ ।
రత్న-కిఙ్కిణికా-రమ్య-రశనా-దామ-భూషితా ॥ ౧౬ ॥

కామేశ-జ్ఞాత-సౌభాగ్య-మార్దవోరు-ద్వయాన్వితా ।
మాణిక్య-ముకుటాకార-జానుద్వయ-విరాజితా ॥ ౧౭ ॥

ఇన్ద్రగోప-పరిక్షిప్త-స్మరతూణాభ-జఙ్ఘికా ।
గూఢగుల్ఫా కూర్మపృష్ఠ-జయిష్ణు-ప్రపదాన్వితా ॥ ౧౮ ॥

నఖ-దీధితి-సంఛన్న-నమజ్జన-తమోగుణా ।
పదద్వయ-ప్రభాజాల-పరాకృత-సరోరుహా ॥ ౧౯ ॥

సిఞ్జాన-మణిమఞ్జీర-మణ్డిత-శ్రీ-పదామ్బుజా । or శిఞ్జాన
మరాలీ-మన్దగమనా మహాలావణ్య-శేవధిః ॥ ౨౦ ॥

సర్వారుణాఽనవద్యాఙ్గీ సర్వాభరణ-భూషితా ।
శివ-కామేశ్వరాఙ్కస్థా శివా స్వాధీన-వల్లభా ॥ ౨౧ ॥

సుమేరు-మధ్య-శృఙ్గస్థా శ్రీమన్నగర-నాయికా ।
చిన్తామణి-గృహాన్తస్థా పఞ్చ-బ్రహ్మాసన-స్థితా ॥ ౨౨ ॥

మహాపద్మాటవీ-సంస్థా కదమ్బవన-వాసినీ ।
సుధాసాగర-మధ్యస్థా కామాక్షీ కామదాయినీ ॥ ౨౩ ॥

దేవర్షి-గణ-సంఘాత-స్తూయమానాత్మ-వైభవా ।
భణ్డాసుర-వధోద్యుక్త-శక్తిసేనా-సమన్వితా ॥ ౨౪ ॥

సమ్పత్కరీ-సమారూఢ-సిన్ధుర-వ్రజ-సేవితా ।
అశ్వారూఢాధిష్ఠితాశ్వ-కోటి-కోటిభిరావృతా ॥ ౨౫ ॥

చక్రరాజ-రథారూఢ-సర్వాయుధ-పరిష్కృతా ।
గేయచక్ర-రథారూఢ-మన్త్రిణీ-పరిసేవితా ॥ ౨౬ ॥

కిరిచక్ర-రథారూఢ-దణ్డనాథా-పురస్కృతా ।
జ్వాలా-మాలినికాక్షిప్త-వహ్నిప్రాకార-మధ్యగా ॥ ౨౭ ॥

భణ్డసైన్య-వధోద్యుక్త-శక్తి-విక్రమ-హర్షితా ।
నిత్యా-పరాక్రమాటోప-నిరీక్షణ-సముత్సుకా ॥ ౨౮ ॥

భణ్డపుత్ర-వధోద్యుక్త-బాలా-విక్రమ-నన్దితా ।
మన్త్రిణ్యమ్బా-విరచిత-విషఙ్గ-వధ-తోషితా ॥ ౨౯ ॥

విశుక్ర-ప్రాణహరణ-వారాహీ-వీర్య-నన్దితా ।
కామేశ్వర-ముఖాలోక-కల్పిత-శ్రీగణేశ్వరా ॥ ౩౦ ॥

మహాగణేశ-నిర్భిన్న-విఘ్నయన్త్ర-ప్రహర్షితా ।
భణ్డాసురేన్ద్ర-నిర్ముక్త-శస్త్ర-ప్రత్యస్త్ర-వర్షిణీ ॥ ౩౧ ॥

కరాఙ్గులి-నఖోత్పన్న-నారాయణ-దశాకృతిః ।
మహా-పాశుపతాస్త్రాగ్ని-నిర్దగ్ధాసుర-సైనికా ॥ ౩౨ ॥

కామేశ్వరాస్త్ర-నిర్దగ్ధ-సభణ్డాసుర-శూన్యకా ।
బ్రహ్మోపేన్ద్ర-మహేన్ద్రాది-దేవ-సంస్తుత-వైభవా ॥ ౩౩ ॥

హర-నేత్రాగ్ని-సందగ్ధ-కామ-సఞ్జీవనౌషధిః ।
శ్రీమద్వాగ్భవ-కూటైక-స్వరూప-ముఖ-పఙ్కజా ॥ ౩౪ ॥

కణ్ఠాధః-కటి-పర్యన్త-మధ్యకూట-స్వరూపిణీ ।
శక్తి-కూటైకతాపన్న-కట్యధోభాగ-ధారిణీ ॥ ౩౫ ॥

మూల-మన్త్రాత్మికా మూలకూటత్రయ-కలేబరా ।
కులామృతైక-రసికా కులసంకేత-పాలినీ ॥ ౩౬ ॥

కులాఙ్గనా కులాన్తస్థా కౌలినీ కులయోగినీ ।
అకులా సమయాన్తస్థా సమయాచార-తత్పరా ॥ ౩౭ ॥

మూలాధారైక-నిలయా బ్రహ్మగ్రన్థి-విభేదినీ ।
మణి-పూరాన్తరుదితా విష్ణుగ్రన్థి-విభేదినీ ॥ ౩౮ ॥

ఆజ్ఞా-చక్రాన్తరాలస్థా రుద్రగ్రన్థి-విభేదినీ ।
సహస్రారామ్బుజారూఢా సుధా-సారాభివర్షిణీ ॥ ౩౯ ॥

తడిల్లతా-సమరుచిః షట్చక్రోపరి-సంస్థితా ।
మహాసక్తిః కుణ్డలినీ బిసతన్తు-తనీయసీ ॥ ౪౦ ॥

భవానీ భావనాగమ్యా భవారణ్య-కుఠారికా ।
భద్రప్రియా భద్రమూర్తిర్ భక్త-సౌభాగ్యదాయినీ ॥ ౪౧ ॥

భక్తిప్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భయాపహా ।
శామ్భవీ శారదారాధ్యా శర్వాణీ శర్మదాయినీ ॥ ౪౨ ॥

శాఙ్కరీ శ్రీకరీ సాధ్వీ శరచ్చన్ద్ర-నిభాననా ।
శాతోదరీ శాన్తిమతీ నిరాధారా నిరఞ్జనా ॥ ౪౩ ॥

నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా ।
నిర్గుణా నిష్కలా శాన్తా నిష్కామా నిరుపప్లవా ॥ ౪౪ ॥

నిత్యముక్తా నిర్వికారా నిష్ప్రపఞ్చా నిరాశ్రయా ।
నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవద్యా నిరన్తరా ॥ ౪౫ ॥

నిష్కారణా నిష్కలఙ్కా నిరుపాధిర్ నిరీశ్వరా ।
నీరాగా రాగమథనీ నిర్మదా మదనాశినీ ॥ ౪౬ ॥

See Also  Sri Govinda Damodara Stotram In Telugu

నిశ్చిన్తా నిరహంకారా నిర్మోహా మోహనాశినీ ।
నిర్మమా మమతాహన్త్రీ నిష్పాపా పాపనాశినీ ॥ ౪౭ ॥

నిష్క్రోధా క్రోధశమనీ నిర్లోభా లోభనాశినీ ।
నిఃసంశయా సంశయఘ్నీ నిర్భవా భవనాశినీ ॥ ౪౮ ॥ or నిస్సంశయా

నిర్వికల్పా నిరాబాధా నిర్భేదా భేదనాశినీ ।
నిర్నాశా మృత్యుమథనీ నిష్క్రియా నిష్పరిగ్రహా ॥ ౪౯ ॥

నిస్తులా నీలచికురా నిరపాయా నిరత్యయా ।
దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహన్త్రీ సుఖప్రదా ॥ ౫౦ ॥

దుష్టదూరా దురాచార-శమనీ దోషవర్జితా ।
సర్వజ్ఞా సాన్ద్రకరుణా సమానాధిక-వర్జితా ॥ ౫౧ ॥

సర్వశక్తిమయీ సర్వ-మఙ్గలా సద్గతిప్రదా ।
సర్వేశ్వరీ సర్వమయీ సర్వమన్త్ర-స్వరూపిణీ ॥ ౫౨ ॥

సర్వ-యన్త్రాత్మికా సర్వ-తన్త్రరూపా మనోన్మనీ ।
మాహేశ్వరీ మహాదేవీ మహాలక్ష్మీర్ మృడప్రియా ॥ ౫౩ ॥

మహారూపా మహాపూజ్యా మహాపాతక-నాశినీ ।
మహామాయా మహాసత్త్వా మహాశక్తిర్ మహారతిః ॥ ౫౪ ॥

మహాభోగా మహైశ్వర్యా మహావీర్యా మహాబలా ।
మహాబుద్ధిర్ మహాసిద్ధిర్ మహాయోగేశ్వరేశ్వరీ ॥ ౫౫ ॥

మహాతన్త్రా మహామన్త్రా మహాయన్త్రా మహాసనా ।
మహాయాగ-క్రమారాధ్యా మహాభైరవ-పూజితా ॥ ౫౬ ॥

మహేశ్వర-మహాకల్ప-మహాతాణ్డవ-సాక్షిణీ ।
మహాకామేశ-మహిషీ మహాత్రిపుర-సున్దరీ ॥ ౫౭ ॥

చతుఃషష్ట్యుపచారాఢ్యా చతుఃషష్టికలామయీ ।
మహాచతుః-షష్టికోటి-యోగినీ-గణసేవితా ॥ ౫౮ ॥

మనువిద్యా చన్ద్రవిద్యా చన్ద్రమణ్డల-మధ్యగా ।
చారురూపా చారుహాసా చారుచన్ద్ర-కలాధరా ॥ ౫౯ ॥

చరాచర-జగన్నాథా చక్రరాజ-నికేతనా ।
పార్వతీ పద్మనయనా పద్మరాగ-సమప్రభా ॥ ౬౦ ॥

పఞ్చ-ప్రేతాసనాసీనా పఞ్చబ్రహ్మ-స్వరూపిణీ ।
చిన్మయీ పరమానన్దా విజ్ఞాన-ఘనరూపిణీ ॥ ౬౧ ॥

ధ్యాన-ధ్యాతృ-ధ్యేయరూపా ధర్మాధర్మ-వివర్జితా ।
విశ్వరూపా జాగరిణీ స్వపన్తీ తైజసాత్మికా ॥ ౬౨ ॥

సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థా-వివర్జితా ।
సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిన్దరూపిణీ ॥ ౬౩ ॥

సంహారిణీ రుద్రరూపా తిరోధాన-కరీశ్వరీ ।
సదాశివాఽనుగ్రహదా పఞ్చకృత్య-పరాయణా ॥ ౬౪ ॥

భానుమణ్డల-మధ్యస్థా భైరవీ భగమాలినీ ।
పద్మాసనా భగవతీ పద్మనాభ-సహోదరీ ॥ ౬౫ ॥

ఉన్మేష-నిమిషోత్పన్న-విపన్న-భువనావలీ ।
సహస్ర-శీర్షవదనా సహస్రాక్షీ సహస్రపాత్ ॥ ౬౬ ॥

ఆబ్రహ్మ-కీట-జననీ వర్ణాశ్రమ-విధాయినీ ।
నిజాజ్ఞారూప-నిగమా పుణ్యాపుణ్య-ఫలప్రదా ॥ ౬౭ ॥

శ్రుతి-సీమన్త-సిన్దూరీ-కృత-పాదాబ్జ-ధూలికా ।
సకలాగమ-సన్దోహ-శుక్తి-సమ్పుట-మౌక్తికా ॥ ౬౮ ॥

పురుషార్థప్రదా పూర్ణా భోగినీ భువనేశ్వరీ ।
అమ్బికాఽనాది-నిధనా హరిబ్రహ్మేన్ద్ర-సేవితా ॥ ౬౯ ॥

నారాయణీ నాదరూపా నామరూప-వివర్జితా ।
హ్రీంకారీ హ్రీమతీ హృద్యా హేయోపాదేయ-వర్జితా ॥ ౭౦ ॥

రాజరాజార్చితా రాజ్ఞీ రమ్యా రాజీవలోచనా ।
రఞ్జనీ రమణీ రస్యా రణత్కిఙ్కిణి-మేఖలా ॥ ౭౧ ॥

రమా రాకేన్దువదనా రతిరూపా రతిప్రియా ।
రక్షాకరీ రాక్షసఘ్నీ రామా రమణలమ్పటా ॥ ౭౨ ॥

కామ్యా కామకలారూపా కదమ్బ-కుసుమ-ప్రియా ।
కల్యాణీ జగతీకన్దా కరుణా-రస-సాగరా ॥ ౭౩ ॥

కలావతీ కలాలాపా కాన్తా కాదమ్బరీప్రియా ।
వరదా వామనయనా వారుణీ-మద-విహ్వలా ॥ ౭౪ ॥

విశ్వాధికా వేదవేద్యా విన్ధ్యాచల-నివాసినీ ।
విధాత్రీ వేదజననీ విష్ణుమాయా విలాసినీ ॥ ౭౫ ॥

క్షేత్రస్వరూపా క్షేత్రేశీ క్షేత్ర-క్షేత్రజ్ఞ-పాలినీ ।
క్షయవృద్ధి-వినిర్ముక్తా క్షేత్రపాల-సమర్చితా ॥ ౭౬ ॥

విజయా విమలా వన్ద్యా వన్దారు-జన-వత్సలా ।
వాగ్వాదినీ వామకేశీ వహ్నిమణ్డల-వాసినీ ॥ ౭౭ ॥

భక్తిమత్-కల్పలతికా పశుపాశ-విమోచినీ ।
సంహృతాశేష-పాషణ్డా సదాచార-ప్రవర్తికా ॥ ౭౮ ॥ or పాఖణ్డా

తాపత్రయాగ్ని-సన్తప్త-సమాహ్లాదన-చన్ద్రికా ।
తరుణీ తాపసారాధ్యా తనుమధ్యా తమోఽపహా ॥ ౭౯ ॥

చితిస్తత్పద-లక్ష్యార్థా చిదేకరస-రూపిణీ ।
స్వాత్మానన్ద-లవీభూత-బ్రహ్మాద్యానన్ద-సన్తతిః ॥ ౮౦ ॥

పరా ప్రత్యక్చితీరూపా పశ్యన్తీ పరదేవతా ।
మధ్యమా వైఖరీరూపా భక్త-మానస-హంసికా ॥ ౮౧ ॥

కామేశ్వర-ప్రాణనాడీ కృతజ్ఞా కామపూజితా ।
శృఙ్గార-రస-సమ్పూర్ణా జయా జాలన్ధర-స్థితా ॥ ౮౨ ॥

ఓడ్యాణపీఠ-నిలయా బిన్దు-మణ్డలవాసినీ ।
రహోయాగ-క్రమారాధ్యా రహస్తర్పణ-తర్పితా ॥ ౮౩ ॥

సద్యఃప్రసాదినీ విశ్వ-సాక్షిణీ సాక్షివర్జితా ।
షడఙ్గదేవతా-యుక్తా షాడ్గుణ్య-పరిపూరితా ॥ ౮౪ ॥

నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణ-సుఖ-దాయినీ ।
నిత్యా-షోడశికా-రూపా శ్రీకణ్ఠార్ధ-శరీరిణీ ॥ ౮౫ ॥

ప్రభావతీ ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరీ ।
మూలప్రకృతిర్ అవ్యక్తా వ్యక్తావ్యక్త-స్వరూపిణీ ॥ ౮౬ ॥

వ్యాపినీ వివిధాకారా విద్యావిద్యా-స్వరూపిణీ ।
మహాకామేశ-నయన-కుముదాహ్లాద-కౌముదీ ॥ ౮౭ ॥

భక్త-హార్ద-తమోభేద-భానుమద్భాను-సన్తతిః ।
శివదూతీ శివారాధ్యా శివమూర్తిః శివఙ్కరీ ॥ ౮౮ ॥

శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా ।
అప్రమేయా స్వప్రకాశా మనోవాచామగోచరా ॥ ౮౯ ॥

చిచ్ఛక్తిశ్ చేతనారూపా జడశక్తిర్ జడాత్మికా ।
గాయత్రీ వ్యాహృతిః సన్ధ్యా ద్విజబృన్ద-నిషేవితా ॥ ౯౦ ॥

తత్త్వాసనా తత్త్వమయీ పఞ్చ-కోశాన్తర-స్థితా ।
నిఃసీమ-మహిమా నిత్య-యౌవనా మదశాలినీ ॥ ౯౧ ॥ or నిస్సీమ

మదఘూర్ణిత-రక్తాక్షీ మదపాటల-గణ్డభూః ।
చన్దన-ద్రవ-దిగ్ధాఙ్గీ చామ్పేయ-కుసుమ-ప్రియా ॥ ౯౨ ॥

కుశలా కోమలాకారా కురుకుల్లా కులేశ్వరీ ।
కులకుణ్డాలయా కౌల-మార్గ-తత్పర-సేవితా ॥ ౯౩ ॥

కుమార-గణనాథామ్బా తుష్టిః పుష్టిర్ మతిర్ ధృతిః ।
శాన్తిః స్వస్తిమతీ కాన్తిర్ నన్దినీ విఘ్ననాశినీ ॥ ౯౪ ॥

See Also  108 Names Of Sri Shankaracharya – Ashtottara Shatanamavali In Sanskrit

తేజోవతీ త్రినయనా లోలాక్షీ-కామరూపిణీ ।
మాలినీ హంసినీ మాతా మలయాచల-వాసినీ ॥ ౯౫ ॥

సుముఖీ నలినీ సుభ్రూః శోభనా సురనాయికా ।
కాలకణ్ఠీ కాన్తిమతీ క్షోభిణీ సూక్ష్మరూపిణీ ॥ ౯౬ ॥

వజ్రేశ్వరీ వామదేవీ వయోఽవస్థా-వివర్జితా ।
సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతా యశస్వినీ ॥ ౯౭ ॥

విశుద్ధిచక్ర-నిలయాఽఽరక్తవర్ణా త్రిలోచనా ।
ఖట్వాఙ్గాది-ప్రహరణా వదనైక-సమన్వితా ॥ ౯౮ ॥

పాయసాన్నప్రియా త్వక్స్థా పశులోక-భయఙ్కరీ ।
అమృతాది-మహాశక్తి-సంవృతా డాకినీశ్వరీ ॥ ౯౯ ॥

అనాహతాబ్జ-నిలయా శ్యామాభా వదనద్వయా ।
దంష్ట్రోజ్జ్వలాఽక్ష-మాలాది-ధరా రుధిరసంస్థితా ॥ ౧౦౦ ॥

కాలరాత్ర్యాది-శక్త్యౌఘ-వృతా స్నిగ్ధౌదనప్రియా ।
మహావీరేన్ద్ర-వరదా రాకిణ్యమ్బా-స్వరూపిణీ ॥ ౧౦౧ ॥

మణిపూరాబ్జ-నిలయా వదనత్రయ-సంయుతా ।
వజ్రాదికాయుధోపేతా డామర్యాదిభిరావృతా ॥ ౧౦౨ ॥

రక్తవర్ణా మాంసనిష్ఠా గుడాన్న-ప్రీత-మానసా ।
సమస్తభక్త-సుఖదా లాకిన్యమ్బా-స్వరూపిణీ ॥ ౧౦౩ ॥

స్వాధిష్ఠానామ్బుజ-గతా చతుర్వక్త్ర-మనోహరా ।
శూలాద్యాయుధ-సమ్పన్నా పీతవర్ణాఽతిగర్వితా ॥ ౧౦౪ ॥

మేదోనిష్ఠా మధుప్రీతా బన్ధిన్యాది-సమన్వితా ।
దధ్యన్నాసక్త-హృదయా కాకినీ-రూప-ధారిణీ ॥ ౧౦౫ ॥

మూలాధారామ్బుజారూఢా పఞ్చ-వక్త్రాఽస్థి-సంస్థితా ।
అఙ్కుశాది-ప్రహరణా వరదాది-నిషేవితా ॥ ౧౦౬ ॥

ముద్గౌదనాసక్త-చిత్తా సాకిన్యమ్బా-స్వరూపిణీ ।
ఆజ్ఞా-చక్రాబ్జ-నిలయా శుక్లవర్ణా షడాననా ॥ ౧౦౭ ॥

మజ్జాసంస్థా హంసవతీ-ముఖ్య-శక్తి-సమన్వితా ।
హరిద్రాన్నైక-రసికా హాకినీ-రూప-ధారిణీ ॥ ౧౦౮ ॥

సహస్రదల-పద్మస్థా సర్వ-వర్ణోప-శోభితా ।
సర్వాయుధధరా శుక్ల-సంస్థితా సర్వతోముఖీ ॥ ౧౦౯ ॥

సర్వౌదన-ప్రీతచిత్తా యాకిన్యమ్బా-స్వరూపిణీ ।
స్వాహా స్వధాఽమతిర్ మేధా శ్రుతిః స్మృతిర్ అనుత్తమా ॥ ౧౧౦ ॥

పుణ్యకీర్తిః పుణ్యలభ్యా పుణ్యశ్రవణ-కీర్తనా ।
పులోమజార్చితా బన్ధ-మోచనీ బన్ధురాలకా ॥ ౧౧౧ ॥ or మోచనీ బర్బరాలకా

విమర్శరూపిణీ విద్యా వియదాది-జగత్ప్రసూః ।
సర్వవ్యాధి-ప్రశమనీ సర్వమృత్యు-నివారిణీ ॥ ౧౧౨ ॥

అగ్రగణ్యాఽచిన్త్యరూపా కలికల్మష-నాశినీ ।
కాత్యాయనీ కాలహన్త్రీ కమలాక్ష-నిషేవితా ॥ ౧౧౩ ॥

తామ్బూల-పూరిత-ముఖీ దాడిమీ-కుసుమ-ప్రభా ।
మృగాక్షీ మోహినీ ముఖ్యా మృడానీ మిత్రరూపిణీ ॥ ౧౧౪ ॥

నిత్యతృప్తా భక్తనిధిర్ నియన్త్రీ నిఖిలేశ్వరీ ।
మైత్ర్యాది-వాసనాలభ్యా మహాప్రలయ-సాక్షిణీ ॥ ౧౧౫ ॥

పరా శక్తిః పరా నిష్ఠా ప్రజ్ఞానఘన-రూపిణీ ।
మాధ్వీపానాలసా మత్తా మాతృకా-వర్ణ-రూపిణీ ॥ ౧౧౬ ॥

మహాకైలాస-నిలయా మృణాల-మృదు-దోర్లతా ।
మహనీయా దయామూర్తిర్ మహాసామ్రాజ్య-శాలినీ ॥ ౧౧౭ ॥

ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా ।
శ్రీ-షోడశాక్షరీ-విద్యా త్రికూటా కామకోటికా ॥ ౧౧౮ ॥

కటాక్ష-కిఙ్కరీ-భూత-కమలా-కోటి-సేవితా ।
శిరఃస్థితా చన్ద్రనిభా భాలస్థేన్ద్ర-ధనుఃప్రభా ॥ ౧౧౯ ॥

హృదయస్థా రవిప్రఖ్యా త్రికోణాన్తర-దీపికా ।
దాక్షాయణీ దైత్యహన్త్రీ దక్షయజ్ఞ-వినాశినీ ॥ ౧౨౦ ॥

దరాన్దోలిత-దీర్ఘాక్షీ దర-హాసోజ్జ్వలన్-ముఖీ ।
గురుమూర్తిర్ గుణనిధిర్ గోమాతా గుహజన్మభూః ॥ ౧౨౧ ॥

దేవేశీ దణ్డనీతిస్థా దహరాకాశ-రూపిణీ ।
ప్రతిపన్ముఖ్య-రాకాన్త-తిథి-మణ్డల-పూజితా ॥ ౧౨౨ ॥

కలాత్మికా కలానాథా కావ్యాలాప-వినోదినీ । or విమోదినీ
సచామర-రమా-వాణీ-సవ్య-దక్షిణ-సేవితా ॥ ౧౨౩ ॥

ఆదిశక్తిర్ అమేయాఽఽత్మా పరమా పావనాకృతిః ।
అనేకకోటి-బ్రహ్మాణ్డ-జననీ దివ్యవిగ్రహా ॥ ౧౨౪ ॥

క్లీంకారీ కేవలా గుహ్యా కైవల్య-పదదాయినీ ।
త్రిపురా త్రిజగద్వన్ద్యా త్రిమూర్తిస్ త్రిదశేశ్వరీ ॥ ౧౨౫ ॥

త్ర్యక్షరీ దివ్య-గన్ధాఢ్యా సిన్దూర-తిలకాఞ్చితా ।
ఉమా శైలేన్ద్రతనయా గౌరీ గన్ధర్వ-సేవితా ॥ ౧౨౬ ॥

విశ్వగర్భా స్వర్ణగర్భాఽవరదా వాగధీశ్వరీ ।
ధ్యానగమ్యాఽపరిచ్ఛేద్యా జ్ఞానదా జ్ఞానవిగ్రహా ॥ ౧౨౭ ॥

సర్వవేదాన్త-సంవేద్యా సత్యానన్ద-స్వరూపిణీ ।
లోపాముద్రార్చితా లీలా-కౢప్త-బ్రహ్మాణ్డ-మణ్డలా ॥ ౧౨౮ ॥

అదృశ్యా దృశ్యరహితా విజ్ఞాత్రీ వేద్యవర్జితా ।
యోగినీ యోగదా యోగ్యా యోగానన్దా యుగన్ధరా ॥ ౧౨౯ ॥

ఇచ్ఛాశక్తి-జ్ఞానశక్తి-క్రియాశక్తి-స్వరూపిణీ ।
సర్వాధారా సుప్రతిష్ఠా సదసద్రూప-ధారిణీ ॥ ౧౩౦ ॥

అష్టమూర్తిర్ అజాజైత్రీ లోకయాత్రా-విధాయినీ । or అజాజేత్రీ
ఏకాకినీ భూమరూపా నిర్ద్వైతా ద్వైతవర్జితా ॥ ౧౩౧ ॥

అన్నదా వసుదా వృద్ధా బ్రహ్మాత్మైక్య-స్వరూపిణీ ।
బృహతీ బ్రాహ్మణీ బ్రాహ్మీ బ్రహ్మానన్దా బలిప్రియా ॥ ౧౩౨ ॥

భాషారూపా బృహత్సేనా భావాభావ-వివర్జితా ।
సుఖారాధ్యా శుభకరీ శోభనా సులభా గతిః ॥ ౧౩౩ ॥

రాజ-రాజేశ్వరీ రాజ్య-దాయినీ రాజ్య-వల్లభా ।
రాజత్కృపా రాజపీఠ-నివేశిత-నిజాశ్రితా ॥ ౧౩౪ ॥

రాజ్యలక్ష్మీః కోశనాథా చతురఙ్గ-బలేశ్వరీ ।
సామ్రాజ్య-దాయినీ సత్యసన్ధా సాగరమేఖలా ॥ ౧౩౫ ॥

దీక్షితా దైత్యశమనీ సర్వలోక-వశఙ్కరీ ।
సర్వార్థదాత్రీ సావిత్రీ సచ్చిదానన్ద-రూపిణీ ॥ ౧౩౬ ॥

దేశ-కాలాపరిచ్ఛిన్నా సర్వగా సర్వమోహినీ ।
సరస్వతీ శాస్త్రమయీ గుహామ్బా గుహ్యరూపిణీ ॥ ౧౩౭ ॥

సర్వోపాధి-వినిర్ముక్తా సదాశివ-పతివ్రతా ।
సమ్ప్రదాయేశ్వరీ సాధ్వీ గురుమణ్డల-రూపిణీ ॥ ౧౩౮ ॥

కులోత్తీర్ణా భగారాధ్యా మాయా మధుమతీ మహీ ।
గణామ్బా గుహ్యకారాధ్యా కోమలాఙ్గీ గురుప్రియా ॥ ౧౩౯ ॥

స్వతన్త్రా సర్వతన్త్రేశీ దక్షిణామూర్తి-రూపిణీ ।
సనకాది-సమారాధ్యా శివజ్ఞాన-ప్రదాయినీ ॥ ౧౪౦ ॥

చిత్కలాఽఽనన్ద-కలికా ప్రేమరూపా ప్రియఙ్కరీ ।
నామపారాయణ-ప్రీతా నన్దివిద్యా నటేశ్వరీ ॥ ౧౪౧ ॥

See Also  1000 Names Of Sri Lalita From Naradapurana In Sanskrit

మిథ్యా-జగదధిష్ఠానా ముక్తిదా ముక్తిరూపిణీ ।
లాస్యప్రియా లయకరీ లజ్జా రమ్భాదివన్దితా ॥ ౧౪౨ ॥

భవదావ-సుధావృష్టిః పాపారణ్య-దవానలా ।
దౌర్భాగ్య-తూలవాతూలా జరాధ్వాన్త-రవిప్రభా ॥ ౧౪౩ ॥

భాగ్యాబ్ధి-చన్ద్రికా భక్త-చిత్తకేకి-ఘనాఘనా ।
రోగపర్వత-దమ్భోలిర్ మృత్యుదారు-కుఠారికా ॥ ౧౪౪ ॥

మహేశ్వరీ మహాకాలీ మహాగ్రాసా మహాశనా ।
అపర్ణా చణ్డికా చణ్డముణ్డాసుర-నిషూదినీ ॥ ౧౪౫ ॥

క్షరాక్షరాత్మికా సర్వ-లోకేశీ విశ్వధారిణీ ।
త్రివర్గదాత్రీ సుభగా త్ర్యమ్బకా త్రిగుణాత్మికా ॥ ౧౪౬ ॥

స్వర్గాపవర్గదా శుద్ధా జపాపుష్ప-నిభాకృతిః ।
ఓజోవతీ ద్యుతిధరా యజ్ఞరూపా ప్రియవ్రతా ॥ ౧౪౭ ॥

దురారాధ్యా దురాధర్షా పాటలీ-కుసుమ-ప్రియా ।
మహతీ మేరునిలయా మన్దార-కుసుమ-ప్రియా ॥ ౧౪౮ ॥

వీరారాధ్యా విరాడ్రూపా విరజా విశ్వతోముఖీ ।
ప్రత్యగ్రూపా పరాకాశా ప్రాణదా ప్రాణరూపిణీ ॥ ౧౪౯ ॥

మార్తాణ్డ-భైరవారాధ్యా మన్త్రిణీన్యస్త-రాజ్యధూః । or మార్తణ్డ
త్రిపురేశీ జయత్సేనా నిస్త్రైగుణ్యా పరాపరా ॥ ౧౫౦ ॥

సత్య-జ్ఞానానన్ద-రూపా సామరస్య-పరాయణా ।
కపర్దినీ కలామాలా కామధుక్ కామరూపిణీ ॥ ౧౫౧ ॥

కలానిధిః కావ్యకలా రసజ్ఞా రసశేవధిః ।
పుష్టా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణా ॥ ౧౫౨ ॥

పరంజ్యోతిః పరంధామ పరమాణుః పరాత్పరా ।
పాశహస్తా పాశహన్త్రీ పరమన్త్ర-విభేదినీ ॥ ౧౫౩ ॥

మూర్తాఽమూర్తాఽనిత్యతృప్తా మునిమానస-హంసికా ।
సత్యవ్రతా సత్యరూపా సర్వాన్తర్యామినీ సతీ ॥ ౧౫౪ ॥

బ్రహ్మాణీ బ్రహ్మజననీ బహురూపా బుధార్చితా ।
ప్రసవిత్రీ ప్రచణ్డాఽఽజ్ఞా ప్రతిష్ఠా ప్రకటాకృతిః ॥ ౧౫౫ ॥

ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పఞ్చాశత్పీఠ-రూపిణీ ।
విశృఙ్ఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్రసూః ॥ ౧౫౬ ॥

ముకున్దా ముక్తినిలయా మూలవిగ్రహ-రూపిణీ ।
భావజ్ఞా భవరోగఘ్నీ భవచక్ర-ప్రవర్తినీ ॥ ౧౫౭ ॥

ఛన్దఃసారా శాస్త్రసారా మన్త్రసారా తలోదరీ ।
ఉదారకీర్తిర్ ఉద్దామవైభవా వర్ణరూపిణీ ॥ ౧౫౮ ॥

జన్మమృత్యు-జరాతప్త-జనవిశ్రాన్తి-దాయినీ ।
సర్వోపనిష-దుద్-ఘుష్టా శాన్త్యతీత-కలాత్మికా ॥ ౧౫౯ ॥

గమ్భీరా గగనాన్తస్థా గర్వితా గానలోలుపా ।
కల్పనా-రహితా కాష్ఠాఽకాన్తా కాన్తార్ధ-విగ్రహా ॥ ౧౬౦ ॥

కార్యకారణ-నిర్ముక్తా కామకేలి-తరఙ్గితా ।
కనత్కనకతా-టఙ్కా లీలా-విగ్రహ-ధారిణీ ॥ ౧౬౧ ॥

అజా క్షయవినిర్ముక్తా ముగ్ధా క్షిప్ర-ప్రసాదినీ ।
అన్తర్ముఖ-సమారాధ్యా బహిర్ముఖ-సుదుర్లభా ॥ ౧౬౨ ॥

త్రయీ త్రివర్గనిలయా త్రిస్థా త్రిపురమాలినీ ।
నిరామయా నిరాలమ్బా స్వాత్మారామా సుధాసృతిః ॥ ౧౬౩ ॥ or సుధాస్రుతిః

సంసారపఙ్క-నిర్మగ్న-సముద్ధరణ-పణ్డితా ।
యజ్ఞప్రియా యజ్ఞకర్త్రీ యజమాన-స్వరూపిణీ ॥ ౧౬౪ ॥

ధర్మాధారా ధనాధ్యక్షా ధనధాన్య-వివర్ధినీ ।
విప్రప్రియా విప్రరూపా విశ్వభ్రమణ-కారిణీ ॥ ౧౬౫ ॥

విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణీ ।
అయోనిర్ యోనినిలయా కూటస్థా కులరూపిణీ ॥ ౧౬౬ ॥

వీరగోష్ఠీప్రియా వీరా నైష్కర్మ్యా నాదరూపిణీ ।
విజ్ఞానకలనా కల్యా విదగ్ధా బైన్దవాసనా ॥ ౧౬౭ ॥

తత్త్వాధికా తత్త్వమయీ తత్త్వమర్థ-స్వరూపిణీ ।
సామగానప్రియా సౌమ్యా సదాశివ-కుటుమ్బినీ ॥ ౧౬౮ ॥ or సోమ్యా

సవ్యాపసవ్య-మార్గస్థా సర్వాపద్వినివారిణీ ।
స్వస్థా స్వభావమధురా ధీరా ధీరసమర్చితా ॥ ౧౬౯ ॥

చైతన్యార్ఘ్య-సమారాధ్యా చైతన్య-కుసుమప్రియా ।
సదోదితా సదాతుష్టా తరుణాదిత్య-పాటలా ॥ ౧౭౦ ॥

దక్షిణా-దక్షిణారాధ్యా దరస్మేర-ముఖామ్బుజా ।
కౌలినీ-కేవలాఽనర్ఘ్య-కైవల్య-పదదాయినీ ॥ ౧౭౧ ॥

స్తోత్రప్రియా స్తుతిమతీ శ్రుతి-సంస్తుత-వైభవా ।
మనస్వినీ మానవతీ మహేశీ మఙ్గలాకృతిః ॥ ౧౭౨ ॥

విశ్వమాతా జగద్ధాత్రీ విశాలాక్షీ విరాగిణీ ।
ప్రగల్భా పరమోదారా పరామోదా మనోమయీ ॥ ౧౭౩ ॥

వ్యోమకేశీ విమానస్థా వజ్రిణీ వామకేశ్వరీ ।
పఞ్చయజ్ఞ-ప్రియా పఞ్చ-ప్రేత-మఞ్చాధిశాయినీ ॥ ౧౭౪ ॥

పఞ్చమీ పఞ్చభూతేశీ పఞ్చ-సంఖ్యోపచారిణీ ।
శాశ్వతీ శాశ్వతైశ్వర్యా శర్మదా శమ్భుమోహినీ ॥ ౧౭౫ ॥

ధరా ధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధినీ ।
లోకాతీతా గుణాతీతా సర్వాతీతా శమాత్మికా ॥ ౧౭౬ ॥

బన్ధూక-కుసుమప్రఖ్యా బాలా లీలావినోదినీ ।
సుమఙ్గలీ సుఖకరీ సువేషాఢ్యా సువాసినీ ॥ ౧౭౭ ॥

సువాసిన్యర్చన-ప్రీతాఽఽశోభనా శుద్ధమానసా ।
బిన్దు-తర్పణ-సన్తుష్టా పూర్వజా త్రిపురామ్బికా ॥ ౧౭౮ ॥

దశముద్రా-సమారాధ్యా త్రిపురాశ్రీ-వశఙ్కరీ ।
జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞానజ్ఞేయ-స్వరూపిణీ ॥ ౧౭౯ ॥

యోనిముద్రా త్రిఖణ్డేశీ త్రిగుణామ్బా త్రికోణగా ।
అనఘాఽద్భుత-చారిత్రా వాఞ్ఛితార్థ-ప్రదాయినీ ॥ ౧౮౦ ॥

అభ్యాసాతిశయ-జ్ఞాతా షడధ్వాతీత-రూపిణీ ।
అవ్యాజ-కరుణా-మూర్తిర్ అజ్ఞాన-ధ్వాన్త-దీపికా ॥ ౧౮౧ ॥

ఆబాల-గోప-విదితా సర్వానుల్లఙ్ఘ్య-శాసనా ।
శ్రీచక్రరాజ-నిలయా శ్రీమత్-త్రిపురసున్దరీ ॥ ౧౮౨ ॥

శ్రీశివా శివ-శక్త్యైక్య-రూపిణీ లలితామ్బికా ।
ఏవం శ్రీలలితా దేవ్యా నామ్నాం సాహస్రకం జగుః ॥

॥ ఇతి శ్రీబ్రహ్మాణ్డపురాణే ఉత్తరఖణ్డే శ్రీహయగ్రీవాగస్త్యసంవాదే
శ్రీలలితా సహస్రనామ స్తోత్ర కథనం సమ్పూర్ణమ్ ॥

– Chant Stotra in Other Languages –

1000 Names of Sri Lalita Devi » Sahasranama Stotram Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil