1000 Names Of Sri Valli – Sahasranamavali Stotram In Telugu

॥ Valli Sahasranamavali Telugu Lyrics ॥

॥ శ్రీవల్లీసహస్రనామావలీ ॥

ఓం వల్ల్యై నమః ।
ఓం వల్లీశ్వర్యై నమః ।
ఓం వల్లీభవాయై నమః ।
ఓం వల్లీనిభాకృత్యై నమః ।
ఓం వైకుణ్ఠాక్షిసముద్భూతాయై నమః ।
ఓం విష్ణుసంవర్ధితాయై నమః ।
ఓం వరాయై నమః ।
ఓం వారిజాక్షాయై నమః ।
ఓం వారిజాస్యాయై నమః ।
ఓం వామాయై నమః ॥ ౧౦ ॥

ఓం వామేతరాశ్రితాయై నమః ।
ఓం వన్యాయై నమః ।
ఓం వనభవాయై నమః ।
ఓం వన్ద్యాయై నమః ।
ఓం వనజాయై నమః ।
ఓం వనజాసనాయై నమః ।
ఓం వనవాసప్రియాయై నమః ।
ఓం వాదవిముఖాయై నమః ।
ఓం వీరవన్దితాయై నమః ।
ఓం వామాఙ్గాయై నమః ॥ ౨౦ ॥

ఓం వామనయనాయై నమః ।
ఓం వలయాదివిభూషణాయై నమః ।
ఓం వనరాజసుతాయై నమః ।
ఓం వీరాయై నమః ।
ఓం వీణావాదవిదూషిణ్యై నమః ।
ఓం వీణాధరాయై నమః ।
ఓం వైణికర్షిశ్రుతస్కన్దకథాయై నమః ।
ఓం వధ్వై నమః ।
ఓం శివఙ్కర్యై నమః ।
ఓం శివమునితనయాయై నమః ॥ ౩౦ ॥

ఓం హరిణోద్భవాయై నమః ।
ఓం హరీన్ద్రవినుతాయై నమః ।
ఓం హానిహీనాయై నమః ।
ఓం హరిణలోచనాయై నమః ।
ఓం హరిణాఙ్కముఖ్యై నమః ।
ఓం హారధరాయై నమః ।
ఓం హరజకామిన్యై నమః ।
ఓం హరస్నుషాయై నమః ।
ఓం హరాధిక్యవాదిన్యై నమః ।
ఓం హానివర్జితాయై నమః ॥ ౪౦ ॥

ఓం ఇష్టదాయై నమః ।
ఓం ఇభసమ్భీతాయై నమః ।
ఓం ఇభవక్త్రాన్తకప్రియాయై నమః ।
ఓం ఇన్ద్రేశ్వర్యై నమః ।
ఓం ఇన్ద్రనుతాయై నమః ।
ఓం ఇన్దిరాతనయార్చితాయై నమః ।
ఓం ఇన్ద్రాదిమోహిన్యై నమః ।
ఓం ఇష్టాయై నమః ।
ఓం ఇభేన్ద్రముఖదేవరాయై నమః ।
ఓం సర్వార్థదాత్ర్యై నమః ॥ ౫౦ ॥

ఓం సర్వేశ్యై నమః ।
ఓం సర్వలోకాభివన్దితాయై నమః ।
ఓం సద్గుణాయై నమః ।
ఓం సకలాయై నమః ।
ఓం సాధ్వ్యై నమః ।
ఓం స్వాధీనపత్యై నమః ।
ఓం అవ్యయాయై నమః ।
ఓం స్వయంవృతపత్యై నమః ।
ఓం స్వస్థాయై నమః ।
ఓం సుఖదాయై నమః ॥ ౬౦ ॥

ఓం సుఖదాయిన్యై నమః ।
ఓం సుబ్రహ్మణ్యసఖ్యై నమః ।
ఓం సుభ్రువే నమః ।
ఓం సుబ్రహ్మణ్యమనస్విన్యై నమః ।
ఓం సుబ్రహ్మణ్యాం కనిలయాయై నమః ।
ఓం సుబ్రహ్మణ్యవిహారిణ్యై నమః ।
ఓం సురోద్గీతాయై నమః ।
ఓం సురానన్దాయై నమః ।
ఓం సుధాసారాయై నమః ।
ఓం సుధాప్రియాయై నమః ॥ ౭౦ ॥

ఓం సౌధస్థాయై నమః ।
ఓం సౌమ్యవదనాయై నమః ।
ఓం స్వామిన్యై నమః ।
ఓం స్వామికామిన్యై నమః ।
ఓం స్వామ్యద్రినిలయాయై నమః ।
ఓం సామపరాయణాయై నమః ।
ఓం స్వామ్యహీనాయై నమః ।
ఓం సామపరాయణాయై నమః ।
ఓం సామవేదప్రియాయై నమః ।
ఓం సారాయై నమః ।
ఓం సారస్థాయై నమః ॥ ౮౦ ॥

ఓం సారవాదిన్యై నమః ।
ఓం సరలాయై నమః ।
ఓం సఙ్ఘవిముఖాయై నమః ।
ఓం సఙ్గీతాలాపనోత్సుకాయై నమః ।
ఓం సారరూపాయై నమః ।
ఓం సత్యై నమః ।
ఓం సౌమ్యాయై నమః ।
ఓం సోమజాయై నమః ।
ఓం సుమనోహరాయై నమః ।
ఓం సుష్ఠుప్రయుక్తాయై నమః ॥ ౯౦ ॥

ఓం సుష్ఠూక్త్యై నమః ।
ఓం సుష్ఠువేషాయై నమః ।
ఓం సురారిహాయై నమః ।
ఓం సౌదామినీనిభాయై నమః ।
ఓం సౌరపురన్ద్ర్యుద్గీతవైభవాయై నమః ।
ఓం సమ్పత్కర్యై నమః ।
ఓం సదాతుష్టాయై నమః ।
ఓం సాధుకృత్యాయై నమః ।
ఓం సనాతనాయై నమః ।
ఓం ప్రియఙ్గుపాలిన్యై నమః ॥ ౧౦౦ ॥

ఓం ప్రీతాయై నమః ।
ఓం ప్రియఙ్గుముదితాన్తరాయై నమః ।
ఓం ప్రియాఙ్గుదీపసమ్ప్రీతాయై నమః ।
ఓం ప్రియఙ్గుకలికాధరాయై నమః ।
ఓం ప్రియఙ్గువనమధ్యస్థాయై నమః ।
ఓం ప్రియఙ్గుగుడభక్షిణ్యై నమః ।
ఓం ప్రియఙ్గువనసన్దృష్టగుహాయై నమః ।
ఓం ప్రచ్ఛన్నగామిన్యై నమః ।
ఓం ప్రేయస్యై నమః ।
ఓం ప్రేయఆశ్లిష్టాయై నమః ॥ ౧౧౦ ॥

ఓం ప్రేయసీజ్ఞాతసత్కృతయే నమః ।
ఓం ప్రేయస్యుక్తగృహోదన్తాయై నమః ।
ఓం ప్రేయస్యా వనగామిన్యై నమః ।
ఓం ప్రేయోవిమోహిన్యై నమః ।
ఓం ప్రేయఃకృతపుష్పేషువిగ్రహాయై నమః ।
ఓం పీతామ్బరప్రియసుతాయై నమః ।
ఓం పీతామ్బరధరాయై నమః ।
ఓం ప్రియాయై నమః ।
ఓం పుష్పిణ్యై నమః ।
ఓం పుష్పసుషమాయై నమః ॥ ౧౨౦ ॥

ఓం పుష్పితాయై నమః ।
ఓం పుష్పగన్ధిన్యై నమః ।
ఓం పులిన్దిన్యై నమః ।
ఓం పులిన్దేష్టాయై నమః ।
ఓం పులిన్దాధిపవర్ధితాయై నమః ।
ఓం పులిన్దవిద్యాకుశలాయై నమః ।
ఓం పులిన్దజనసంవృతాయై నమః ।
ఓం పులిన్దజాతాయై నమః ।
ఓం వనితాయై నమః ।
ఓం పులిన్దకులదేవతాయై నమః ॥ ౧౩౦ ॥

ఓం పురుహూతనుతాయై నమః ।
ఓం పుణ్యాయై నమః ।
ఓం పుణ్యలభ్యాయై నమః ।
ఓం అపురాతనాయై నమః ।
ఓం పూజ్యాయై నమః ।
ఓం పూర్ణకలాయై నమః ।
ఓం అపూర్వాయై నమః ।
ఓం పౌర్ణిమీయజనప్రియాయై నమః ।
ఓం బాలాయై నమః ।
ఓం బాలలతాయై నమః ॥ ౧౪౦ ॥

ఓం బాహుయుగలాయై నమః ।
ఓం బాహుపఙ్కజాయై నమః ।
ఓం బలాయై నమః ।
ఓం బలవత్యై నమః ।
ఓం బిల్వప్రియాయై నమః ।
ఓం బిల్వదలార్చితాయై నమః ।
ఓం బాహులేయప్రియాయై నమః ।
ఓం బిమ్బఫలోష్ఠాయై నమః ।
ఓం బిరుదోన్నతాయై నమః ।
ఓం బిలోత్తారితవీరేన్ద్రాయై నమః ॥ ౧౫౦ ॥

ఓం బలాఢ్యాయై నమః ।
ఓం బాలదోషహాయై నమః ।
ఓం లవలీకుఞ్జసమ్భూతాయై నమః ।
ఓం లవలీగిరిసంస్థితాయై నమః ।
ఓం లావణ్యవిగ్రహాయై నమః ।
ఓం లీలాయై నమః ।
ఓం సున్దర్యై నమః ।
ఓం లలితాయై నమః ।
ఓం లతాయై నమః ।
ఓం లతోద్భవాయై నమః ॥ ౧౬౦ ॥

ఓం లతానన్దాయై నమః ।
ఓం లతాకారాయై నమః ।
ఓం లతాతనవే నమః ।
ఓం లతాక్రీడాయై నమః ।
ఓం లతోత్సాహాయై నమః ।
ఓం లతాడోలావిహారిణ్యై నమః ।
ఓం లాలితాయై నమః ।
ఓం లాలితగుహాయై నమః ।
ఓం లలనాయై నమః ।
ఓం లలనాప్రియాయై నమః ॥ ౧౭౦ ॥

ఓం లుబ్ధపుత్ర్యై నమః ।
ఓం లుబ్ధవంశ్యాయై నమః ।
ఓం లుబ్ధవేషాయై నమః ।
ఓం లతానిభాయై నమః ।
ఓం లాకిన్యై నమః ।
ఓం లోకసమ్పూజ్యాయై నమః ।
ఓం లోకత్రయవినోదిన్యై నమః ।
ఓం లోభహీనాయై నమః ।
ఓం లాభకర్త్ర్యై నమః ।
ఓం లాక్షారక్తపదామ్బుజాయై నమః ॥ ౧౮౦ ॥

ఓం లమ్బవామేతరకరాయై నమః ।
ఓం లబ్ధామ్భోజకరేతరాయై నమః ।
ఓం మృగ్యై ।
ఓం మృగసుతాయై ।
ఓం మృగ్యాయై నమః ।
ఓం మృగయాసక్తమానసాయై నమః ।
ఓం మృగాక్ష్యై నమః ।
ఓం మార్గితగుహాయై నమః ।
ఓం మార్గక్రీడితవల్లభాయై నమః ।
ఓం సరలద్రుకృతావాసాయై నమః ॥ ౧౯౦ ॥

ఓం సరలాయితషణ్ముఖాయై నమః ।
ఓం సరోవిహారరసికాయై నమః ।
ఓం సరస్తీరేభభీమరాయై నమః ।
ఓం సరసీరుహసఙ్కాశాయై నమః ।
ఓం సమానాయై నమః ।
ఓం సమనాగతాయై నమః ।
ఓం శబర్యై నమః ।
ఓం శబరారాధ్యాయై నమః ।
ఓం శబరేన్ద్రియవివర్ధితాయై నమః ।
ఓం శమ్బరారాతిసహజాయై నమః ॥ ౨౦౦ ॥

ఓం శామ్బర్యై నమః ।
ఓం శామ్బరీమయాయై నమః ।
ఓం శక్త్యై నమః ।
ఓం శక్తికర్యై నమః ।
ఓం శక్తితనయేష్టాయై నమః ।
ఓం శరాసనాయై నమః ।
ఓం శరోద్భవప్రియాయై నమః ।
ఓం శిఞ్జన్మణిభూషాయై నమః ।
ఓం శివస్నుషాయై నమః ।
ఓం సనిర్బన్ధసఖీపృష్టరహః కేలినతాననాయై నమః ॥ ౨౧౦ ॥

ఓం దన్తక్షతోహితస్కన్దలీలాయై నమః ।
ఓం స్మరానుజాయై నమః ।
ఓం స్మరారాధ్యాయై నమః ।
ఓం స్మరారాతిస్నుషాయై నమః ।
ఓం స్మరసతీడితాయై నమః ।
ఓం సుదత్యై నమః ।
ఓం సుమత్యై నమః ।
ఓం స్వర్ణాయై నమః ।
ఓం స్వర్ణాభాయై నమః ।
ఓం స్వర్ణదీప్రియాయై నమః ॥ ౨౨౦ ॥

ఓం వినాయకానుజసఖ్యై నమః ।
ఓం అనాయకపితామహాయై నమః ।
ఓం ప్రియమాతామహాద్రీశాయై నమః ।
ఓం పితౄస్వస్రేయకామిన్యై నమః ।
ఓం ప్రియమాతులమైనకాయై నమః ।
ఓం సపత్నీజననీధరాయై నమః ।
ఓం సపత్నీన్ద్రసుతాయై నమః ।
ఓం దేవరాజసోదరసమ్భవాయై నమః ।
ఓం వివధానేకభృద్భక్త సఙ్ఘసంస్తుతవైభవాయై నమః ।
ఓం విశ్వేశ్వర్యై నమః ।
ఓం విశ్వవన్ద్యాయై నమః ।
ఓం విరిఞ్చిముఖసన్నుతాయై నమః ।
ఓం వాతప్రమీభవాయై నమః ।
ఓం వాయువినుతాయై నమః ।
ఓం వాయుసారథ్యై నమః ।
ఓం వాజివాహాయై నమః ।
ఓం వజ్రభూషాయై నమః ।
ఓం వజ్రాద్యాయుధమణ్డితాయై నమః ।
ఓం వినతాయై నమః ।
ఓం వినతాపూజ్యాయై నమః ॥ ౨౪౦ ॥

ఓం వినతానన్దనేడితాయై నమః ।
ఓం వీరాసనగతాయై నమః ।
ఓం వీతిహోత్రాభాయై నమః ।
ఓం వీరసేవితాయై నమః ।
ఓం విశేషశోభాయై నమః ।
ఓం వైశ్యేష్టాయై నమః ।
ఓం వైవస్వతభయఙ్కర్యై నమః ।
ఓం కామేశ్యై నమః ।
ఓం కామిన్యై నమః ।
ఓం కామ్యాయై నమః ॥ ౨౫౦ ॥

See Also  108 Names Of Martandabhairava – Ashtottara Shatanamavali In English

ఓం కమలాయై నమః ।
ఓం కమలాప్రియాయై నమః ।
ఓం కమలాక్షాక్షిసమ్భూతాయై నమః ।
ఓం కుముదాయై నమః ।
ఓం కుముదోద్భవాయై నమః ।
ఓం కురఙ్గనేత్రాయై నమః ।
ఓం కుముదవల్ల్యై నమః ।
ఓం కుఙ్కుమశోభితాయై నమః ।
ఓం గుఞ్జాహారధరాయై నమః ।
ఓం గుఞ్జామణిభూషాయై నమః ॥ ౨౬౦ ॥

ఓం కుమారగాయై నమః ।
ఓం కుమారపత్న్యై నమః ।
ఓం కౌమారీరూపిణ్యై నమః ।
ఓం కుక్కుటధ్వజాయై నమః ।
ఓం కుక్కుటారావముదితాయై నమః ।
ఓం కుక్కుటధ్వజమేదురాయై నమః ।
ఓం కుక్కుటాజిప్రియాయై నమః ।
ఓం కేలికరాయై నమః ।
ఓం కైలాసవాసిన్యై నమః ।
ఓం కైలాసవసితనయకలత్రాయై నమః ।
ఓం కేశవాత్మజాయై నమః ।
ఓం కిరాతతనయాయై నమః ।
ఓం కీర్తిదాయిన్యై నమః ।
ఓం కీరవాదిన్యై నమః ।
ఓం కిరాతక్యై నమః ।
ఓం కిరాతేడ్యాయై నమః ।
ఓం కిరాతాధిపవన్దితాయై నమః ।
ఓం కీలకీలితభక్తేడ్యాయై నమః ।
ఓం కలిహీనాయై నమః ।
ఓం కలీశ్వర్యై నమః ॥ ౨౮౦ ॥

ఓం కార్తస్వరసమచ్ఛాయాయై నమః ।
ఓం కార్తవీర్యసుపూజితాయై నమః ।
ఓం కాకపక్షధరాయై నమః ।
ఓం కేకివాహాయై నమః ।
ఓం కేకివిహారిణ్యై నమః ।
ఓం కృకవాకుపతాకాఢ్యాయై నమః ।
ఓం కృకవాకుధరాయై నమః ।
ఓం కృశాయై నమః ।
ఓం కృశాఙ్గ్యై నమః ।
ఓం కృష్ణసహజపూజితాయై నమః ॥ ౨౯౦ ॥

ఓం కృష్ణవన్దితాయై నమః ।
ఓం కల్యాణాద్రికృతావాసాయై నమః ।
ఓం కల్యాణాయాతషణ్ముఖాయై నమః ।
ఓం కల్యాణ్యై నమః ।
ఓం కన్యకాయై నమః ।
ఓం కన్యాయై నమః ।
ఓం కమనీయాయై నమః ।
ఓం కలావత్యై నమః ।
ఓం కారుణ్యవిగ్రహాయై నమః ।
ఓం కాన్తాయై నమః ॥ ౩౦౦ ॥

ఓం క్రాన్తక్రీడారతోత్సవాయై నమః ।
ఓం కావేరీతీరగాయై నమః ।
ఓం కార్తస్వరాభాయై నమః ।
ఓం కామితార్థదాయై నమః ।
ఓం వివధాసహమానాస్యాయై నమః ।
ఓం వివధోత్సాహితాననాయై నమః ।
ఓం వీరావేశకర్యై నమః ।
ఓం వీర్యాయై నమః ।
ఓం వీర్యదాయై నమః ।
ఓం వీర్యవర్ధిన్యై నమః ।
ఓం వీరభద్రాయై నమః ।
ఓం వీరనవశతసాహస్రసేవితాయై నమః ।
ఓం విశాఖకామిన్యై నమః ।
ఓం విద్యాధరాయై నమః ।
ఓం విద్యాధరార్చితాయై నమః ।
ఓం శూర్పకారాతిసహజాయై నమః ।
ఓం శూర్పకర్ణానుజాఙ్గనాయై నమః ।
ఓం శూర్పహోత్ర్యై నమః ।
ఓం శూర్పణఖాసహోదరకులాన్తకాయై నమః ।
ఓం శుణ్డాలభీతాయై నమః ॥ ౩౨౦ ॥

ఓం శుణ్డాలమస్తకాభస్తనద్వయాయై నమః ।
ఓం శుణ్డాసమోరుయుగలాయై నమః ।
ఓం శుద్ధాయై నమః ।
ఓం శుభ్రాయై నమః ।
ఓం శుచిస్మితాయై నమః ।
ఓం శ్రుతాయై నమః ।
ఓం శ్రుతప్రియాలాపాయై ।
ఓం శ్రుతిగీతాయై నమః ।
ఓం శిఖిప్రియాయై నమః ।
ఓం శిఖిధ్వజాయై నమః ॥ ౩౩౦ ॥

ఓం శిఖిగతాయై నమః ।
ఓం శిఖినృత్తప్రియాయై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం శివలిఙ్గార్చనపరాయై నమః ।
ఓం శివలాస్యేక్షణోత్సుకాయై నమః ।
ఓం శివాకారాన్తరాయై నమః ।
ఓం శిష్టాయై నమః ।
ఓం శివ(వా)దేశానుచారిణ్యై నమః ।
ఓం శివస్థానగతాయై నమః ।
ఓం శిష్యశివకామాయై నమః ॥ ౩౪౦ ॥

ఓం శివాద్వయాయై నమః ।
ఓం శివతాపససమ్భూతాయై నమః ।
ఓం శివతత్త్వావబోధికాయై నమః ।
ఓం శృఙ్గారరససర్వస్వాయై నమః ।
ఓం శృఙ్గారరసవారిధయే నమః ।
ఓం శృఙ్గారయోనిసహజాయై నమః ।
ఓం శృఙ్గబేరపురాశ్రితాయై నమః ।
ఓం శ్రితాభీష్టప్రదాయై నమః ।
ఓం శ్రీడ్యాయై నమః ।
ఓం శ్రీజాయై నమః ।
ఓం శ్రీమన్త్రవాదిన్యై నమః ।
ఓం శ్రీవిద్యాయై నమః ।
ఓం శ్రీపరాయై నమః ।
ఓం శ్రీశాయై నమః ।
ఓం శ్రీమయ్యై నమః ।
ఓం శ్రీగిరిస్థితాయై నమః ।
ఓం శోణాధరాయై నమః ।
ఓం శోభనాఙ్గ్యై నమః ।
ఓం శోభనాయై నమః ।
ఓం శోభనప్రదాయై నమః ॥ ౩౬౦ ॥

ఓం శేషహీనాయై నమః ।
ఓం శేషపూజ్యాయై నమః ।
ఓం శేషతల్పసముద్భవాయై నమః ।
ఓం శూరసేనాయై నమః ।
ఓం శూరపద్మకులధూమపతాకికాయై నమః ।
ఓం శూన్యాపాయాయై నమః ।
ఓం శూన్యకట్యై నమః ।
ఓం శూన్యసింహాసనస్థితాయై నమః ।
ఓం శూన్యలిఙ్గాయై నమః ।
ఓం శూన్యశూన్యాయై నమః ।
ఓం శౌరిజాయై నమః ।
ఓం శౌర్యవర్ధిన్యై నమః ।
ఓం శరానేకస్యూతకాయభక్తసఙ్ఘాశ్రితాలయాయై నమః ।
ఓం శశ్వద్వైవధికస్తుత్యాయై నమః ।
ఓం శరణ్యాయై నమః ।
ఓం శరణప్రదాయై నమః ।
ఓం అరిగణ్డాదిభయకృద్యన్త్రోద్వాహిజనార్చితాయై నమః ।
ఓం కాలకణ్ఠస్నుషయై నమః ।
ఓం కాలకేశాయై నమః ।
ఓం కాలభయఙ్కర్యై నమః ॥ ౩౮౦ ॥

ఓం అజావాహాయై నమః ।
ఓం అజామిత్రాయై నమః ।
ఓం అజాసురహరాయై నమః ।
ఓం అజాయై నమః ।
ఓం అజాముఖీసుతారాతిపూజితాయై నమః ।
ఓం అజరాయై నమః ।
ఓం అమరాయై నమః ।
ఓం ఆజానపావనాయై నమః ।
ఓం అద్వైతాయై నమః ।
ఓం ఆసముద్రక్షితీశ్వర్యై నమః ।
ఓం ఆసేతుహిమాశైలార్చ్యాయై నమః ।
ఓం ఆకుఞ్చితశిరోరుహాయై నమః ।
ఓం ఆహారరసికాయై నమః ।
ఓం ఆద్యాయై నమః ।
ఓం ఆశ్చర్యనిలయాయై నమః ।
ఓం ఆధారాయై నమః ।
ఓం ఆధేయాయై నమః ।
ఓం ఆధేయవర్జితాయై నమః ।
ఓం ఆనుపూర్వీక్లృప్తరథాయై నమః ।
ఓం ఆశాపాలసుపూజితాయై నమః ॥ ౪౦౦ ॥

ఓం ఉమాస్నుషాయై నమః ।
ఓం ఉమాసూనుప్రియాయై నమః ।
ఓం ఉత్సవమోదితాయై నమః ।
ఓం ఊర్ధ్వగాయై నమః ।
ఓం ఋద్ధిదాయై నమః ।
ఓం ఋద్ధాయై నమః ।
ఓం ఓషధీశాతిశాయిన్యై నమః ।
ఓం ఔపమ్యహీనాయై నమః ।
ఓం ఔత్సుక్యకర్యై నమః ।
ఓం ఔదార్యశాలిన్యై నమః ॥ ౪౧౦ ॥

ఓం శ్రీచక్రావాలాతపత్రాయై నమః ।
ఓం శ్రీవత్సాఙ్కితభూషణాయై నమః ।
ఓం శ్రీకాన్తభాగినేయేష్టాయై నమః ।
ఓం శ్రీముఖాబ్దాధిదేవతాయై నమః ।
ఓం అస్యై నమః ।
ఓం నార్యై నమః ।
ఓం వరనుతాయై నమః ।
ఓం పీనోన్నతకుచద్వయాయై నమః ।
ఓం శ్యామాయై నమః ।
ఓం యౌవనమధ్యస్థాయై నమః ॥ ౪౨౦ ॥

ఓం కస్యై నమః ।
ఓం జాతాయై నమః ।
ఓం తస్యై నమః ।
ఓం గృహాదృతాయై నమః ।
ఓం ఏతస్యై నమః ।
ఓం సమ్మోహిన్యై నమః ।
ఓం దేవ్యై నమః ।
ఓం ప్రియలక్ష్యాయై నమః ।
ఓం వరాశ్రితాయై నమః ।
ఓం కామాయై నమః ॥ ౪౩౦ ॥

ఓం అనుభుక్తాయై నమః ।
ఓం మృగయాసక్తాయై నమః ।
ఓం ఆవేద్యాయై నమః ।
ఓం గుహాశ్రితాయై నమః ।
ఓం పులిన్దవనితానీతాయై నమః ।
ఓం రహఃకాన్తానుసారిణ్యై నమః ।
ఓం నిశాయై నమః ।
ఓం ఆక్రీడితాయై నమః ।
ఓం ఆబోధ్యాయై నమః ।
ఓం నిర్నిద్రాయై నమః ॥ ౪౪౦ ॥

ఓం పురుషాయితాయై నమః ।
ఓం స్వయంవృతాయై నమః ।
ఓం సుదృశే నమః ।
ఓం సూక్ష్మాయై నమః ।
ఓం సుబ్రహ్మణ్యమనోహరాయై నమః ।
ఓం పరిపూర్ణాచలారూఢాయై నమః ।
ఓం శబరానుమతాయై నమః ।
ఓం అనఘాయై నమః ।
ఓం చన్ద్రకాన్తాయై నమః ।
ఓం చన్ద్రముఖ్యై నమః ॥ ౪౫౦ ॥

ఓం చన్దనాగరుచర్చితాయై నమః ।
ఓం చాటుప్రియోక్తిముదితాయై నమః ।
ఓం శ్రేయోదాత్ర్యై నమః ।
ఓం విచిన్తతాయై నమః ।
ఓం మూర్ధాస్ఫాటిపురాధీశాయై నమః ।
ఓం మూర్ధారూఢపదామ్బుజాయై నమః ।
ఓం ముక్తిదాయై నమః ।
ఓం ముదితాయై నమః ।
ఓం ముగ్ధాయై నమః ।
ఓం ముహుర్ధ్యేయాయై నమః ॥ ౪౬౦ ॥

ఓం మనోన్మన్యై నమః ।
ఓం చిత్రితాత్మప్రియాకారాయై నమః ।
ఓం చిదమ్బరవిహారిణ్యై నమః ।
ఓం చతుర్వేదస్వరారావాయై నమః ।
ఓం చిన్తనీయాయై నమః ।
ఓం చిరన్తన్యై నమః ।
ఓం కార్తికేయప్రియాయై నమః ।
ఓం కామశజాయై నమః ।
ఓం కామినీవృతాయై నమః ।
ఓం కాఞ్చనాద్రిస్థితాయై నమః ॥ ౪౭౦ ॥

ఓం కాన్తిమత్యై నమః ।
ఓం సాధువిచిన్తితాయై నమః ।
ఓం నారాయణసముద్భూతాయై నమః ।
ఓం నాగరత్నవిభూషణాయై నమః ।
ఓం నారదోక్తప్రియోదన్తాయై నమః ।
ఓం నమ్యాయై నమః ।
ఓం కల్యాణదాయిన్యై నమః ।
ఓం నారదాభీష్టజనన్యై నమః ।
ఓం నాకలోకనివాసిన్యై నమః ।
ఓం నిత్యానన్దాయై నమః ॥ ౪౮౦ ॥

ఓం నిరతిశయాయై నమః ।
ఓం నామసాహస్రపూజితాయై నమః ।
ఓం పితామహేష్టదాయై నమః ।
ఓం పీతాయై నమః ।
ఓం పీతామ్బరసముద్భవాయై నమః ।
ఓం పీతామ్బరోజ్జ్వలాయై నమః ।
ఓం పీననితమ్బాయై నమః ।
ఓం ప్రార్థితాయై నమః ।
ఓం పరాయై నమః ।
ఓం గణ్యాయై నమః ॥ ౪౯౦ ॥

ఓం గణేశ్వర్యై నమః ।
ఓం గమ్యాయై నమః ।
ఓం గహనస్థాయై నమః ।
ఓం గజప్రియాయై నమః ।
ఓం గజారూఢాయై నమః ।
ఓం గజగత్యై నమః ।
ఓం గజాననవినోదిన్యై నమః ।
ఓం అగజాననపద్మార్కాయై నమః ।
ఓం గజాననసుధాకరాయై నమః ।
ఓం గన్ధర్వవన్ద్యాయై నమః ॥ ౫౦౦ ॥

ఓం గన్ధర్వతన్త్రాయై నమః ।
ఓం గన్ధవినోదిన్యై నమః ।
ఓం గాన్ధర్వోద్వహితాయై నమః ।
ఓం గీతాయై నమః ।
ఓం గాయత్యై నమః ।
ఓం గానతత్పరాయై నమః ।
ఓం గత్యై నమః ।
ఓం గహనస్మభూతాయై నమః ।
ఓం గాఢాశ్లిష్టశివాత్మజాయై నమః ।
ఓం గూఢాయై నమః ॥ ౫౧౦ ॥

See Also  108 Names Of Rama 6 – Ashtottara Shatanamavali In Sanskrit

ఓం గూఢచరాయై నమః ।
ఓం గుహ్యాయై నమః ।
ఓం గుహ్యకేష్టాయై నమః ।
ఓం గుహాశ్రితాయై నమః ।
ఓం గురుప్రియాయై నమః ।
ఓం గురుస్తుత్యాయై నమః ।
ఓం గుణ్యాయై నమః ।
ఓం గుణిగణాశ్రితాయై నమః ।
ఓం గుణగణ్యాయై నమః ।
ఓం గూఢరత్యై నమః ॥ ౫౨౦ ॥

ఓం గిరే నమః ।
ఓం గీర్నుతవైభవాయై నమః ।
ఓం గీర్వాణ్యై నమః ।
ఓం గీతమహిమాయై నమః ।
ఓం గీర్వాణేశ్వరసన్నుతాయై నమః ।
ఓం గీర్వాణాద్రికృతావాసాయై నమః ।
ఓం గజవల్ల్యై నమః ।
ఓం గజాశ్రితాయై నమః ।
ఓం గాఙ్గేయవనితాయై నమః ।
ఓం గఙ్గాసూనుకాన్తాయై నమః ॥ ౫౩౦ ॥

ఓం గిరీశ్వర్యై నమః ।
ఓం దైవసేనసపత్న్యై నమః ।
ఓం యస్యై నమః ।
ఓం దేవేన్ద్రానుజసమ్భవాయై నమః ।
ఓం దేవరేభభయావిష్టాయై నమః ।
ఓం సరస్తీరలుఠద్గత్యై నమః ।
ఓం వృద్ధవేషగుహాశ్లిష్టాయై నమః ।
ఓం భీతాయై నమః ।
ఓం సర్వాఙ్గసున్దర్యై నమః ।
ఓం నిశాసమానకబర్యై నమః ॥ ౫౪౦ ॥

ఓం నిశాకరసమాననాయై నమః ।
ఓం నిర్నిద్రితాక్షికమలాయై నమః ।
ఓం నిష్ఠ్యూతారుణభాధరాయై నమః ।
ఓం శివాచార్యసత్యై నమః ।
ఓం శీతాయై నమః ।
ఓం శీతలాయై నమః ।
ఓం శీతలేక్షణాయై నమః ।
ఓం కిమేతదితి సాశఙ్కభటాయై నమః ।
ఓం ధమ్మిల్లమార్గితాయై నమః ।
ఓం ధమ్మిల్లసున్దర్యై నమః ॥ ౫౫౦ ॥

ఓం ధర్త్ర్యై నమః ।
ఓం ధాత్ర్యై నమః ।
ఓం ధాతృవిమోచిన్యై నమః ।
ఓం ధనదాయై నమః ।
ఓం ధనదప్రీతాయై నమః ।
ఓం ధనేశ్యై నమః ।
ఓం ధనదేశ్వర్యై నమః ।
ఓం ధన్యాయై నమః ।
ఓం ధ్యానపరాయై నమః ।
ఓం ధారాయై నమః ॥ ౫౬౦ ॥

ఓం ధరాధారాయై నమః ।
ఓం ధరాధరాయై నమః ।
ఓం ధరాయై నమః ।
ఓం ధరాధరోద్భూతాయై నమః ।
ఓం ధీరాయై నమః ।
ఓం ధీరసమర్చితాయై నమః ।
ఓం కిఙ్కరోషీతిసమ్పృష్టగుహాయై నమః ।
ఓం సాకూతభాషిణ్యై నమః ।
ఓం రహో భవతు తద్భూయాత్ శమిత్యుక్తప్రియాయై నమః ।
ఓం స్మితాయై (అస్మితాయై) నమః ॥ ౫౭౦ ॥

ఓం కుమారజ్ఞాతకాఠిన్యకుచాయై నమః ।
ఓం అర్ధోరులసత్కట్యై నమః ।
ఓం కఞ్చుక్యై నమః ।
ఓం కఞ్చుకాచ్ఛన్నాయై నమః ।
ఓం కాఞ్చీపట్టపరిష్కృతాయై నమః ।
ఓం వ్యత్యస్తకచ్ఛాయై నమః ।
ఓం విన్యస్తదక్షిణాంసాంశుకాయై నమః ।
ఓం అతులాయై నమః ।
ఓం బన్ధోత్సుకితకాన్తాన్తాయై నమః ।
ఓం పురుషాయితకౌతుకాయై నమః ॥ ౫౮౦ ॥

ఓం పూతాయై నమః ।
ఓం పూతవత్యై నమః ।
ఓం పృష్టాయై నమః ।
ఓం పూతనారిసమర్చితాయై నమః ।
ఓం కణ్టకోపానహోన్నృత్యద్భక్తాయై నమః ।
ఓం దణ్డాట్టహాసిన్యై నమః ।
ఓం ఆకాశనిలయాయై నమః ।
ఓం ఆకాశాయై నమః ।
ఓం ఆకాశాయితమధ్యమాయై నమః ।
ఓం ఆలోలలోలాయై నమః ॥ ౫౯౦ ॥

ఓం ఆలోలాయై నమః ।
ఓం ఆలోలోత్సారితాణ్డజాయై నమః ।
ఓం రమ్భోరుయుగలాయై నమః ।
ఓం రమ్భాపూజితాయై నమః ।
ఓం రతిరఞ్జన్యై నమః ।
ఓం ఆరమ్భవాదవిముఖాయై నమః ।
ఓం చేలాక్షేపప్రియాసహాయై నమః ।
ఓం అన్యాసఙ్గప్రియోద్విగ్నాయై నమః ।
ఓం అభిరామాయై నమః ।
ఓం అనుత్తమాయై నమః ॥ ౬౦౦ ॥

ఓం సత్వరాయై నమః ।
ఓం త్వరితాయై నమః ।
ఓం తుర్యాయై నమః ।
ఓం తారిణ్యై నమః ।
ఓం తురగాసనాయై నమః ।
ఓం హంసారూఢాయై నమః ।
ఓం వ్యాఘ్రగతాయై నమః ।
ఓం సింహారూఢాయై నమః ।
ఓం అరుణాధరాయై నమః ।
ఓం కృత్తికావ్రతసమ్ప్రీతాయై నమః ।
ఓం కార్తికేయవిమోహిన్యై నమః ।
ఓం కరణ్డమకుటాయై నమః ।
ఓం కామదోగ్ధ్ర్యై నమః ।
ఓం కల్పద్రుసంస్థితాయై నమః ।
ఓం వార్తావ్యఙ్గవినోదేష్టాయై నమః ।
ఓం వఞ్చితాయై నమః ।
ఓం వఞ్చనప్రియాయై నమః ।
ఓం స్వాభాదీప్తగుహాయై నమః ।
ఓం స్వాభాబిమ్బితేష్టాయై నమః ।
ఓం స్వయఙ్గృహాయై నమః ॥ ౬౨౦ ॥

ఓం మూర్ధాభిషిక్తవనితాయై నమః ।
ఓం మరాలగత్యై నమః ।
ఓం ఈశ్వర్యై నమః ।
ఓం మానిన్యై నమః ।
ఓం మానితాయై నమః ।
ఓం మానహీనాయై నమః ।
ఓం మాతామహేడితాయై నమః ।
ఓం మితాక్షర్యై నమః ।
ఓం మితాహారాయై నమః ।
ఓం మితవాదాయై నమః ॥ ౬౩౦ ॥

ఓం అమితప్రభాయై నమః ।
ఓం మీనాక్ష్యై నమః ।
ఓం ముగ్ధహసనాయై నమః ।
ఓం ముగ్ధాయై నమః ।
ఓం మూర్తిమత్యై నమః ।
ఓం మత్యై నమః ।
ఓం మాత్రే నమః ।
ఓం మాతృసఖానన్దాయై నమః ।
ఓం మారవిద్యాయై నమః ।
ఓం అమృతాక్షరాయై నమః ॥ ౬౪౦ ॥

ఓం అపఞ్చీకృతభూతేశ్యై నమః ।
ఓం పఞ్చీకృతవసున్ధరాయై నమః ।
ఓం విఫలీకృతకల్పద్రువే నమః ।
ఓం అఫలీకృతదానవాయై నమః ।
ఓం అనాదిషట్కవిపులాయై నమః ।
ఓం ఆదిషట్కాఙ్గమాలిన్యై నమః ।
ఓం నవకక్ష్యాయితభటాయై నమః ।
ఓం నవవీరసమర్చితాయై నమః ।
ఓం రాసక్రీడాప్రియాయై నమః ।
ఓం రాధావినుతాయై నమః ॥ ౬౫౦ ॥

ఓం రాధేయవన్దితాయై నమః ।
ఓం రాజచక్రధరాయై నమః ।
ఓం రాజ్ఞ్యై నమః ।
ఓం రాజీవాక్షసుతాయై నమః ।
ఓం రమాయై నమః ।
ఓం రామాయై నమః ।
ఓం రామాదృతాయై నమః ।
ఓం రమ్యాయై నమః ।
ఓం రామానన్దాయై నమః ।
ఓం మనోరమాయై నమః ॥ ౬౬౦ ॥

ఓం రహస్యజ్ఞాయై నమః ।
ఓం రహోధ్యేయాయై నమః ।
ఓం రఙ్గస్థాయై నమః ।
ఓం రేణుకాప్రియాయై నమః ।
ఓం రేణుకేయనుతాయై నమః ।
ఓం రేవావిహారాయై నమః ।
ఓం రోగనాశిన్యై నమః ।
ఓం విటఙ్కాయై నమః ।
ఓం విగతాటఙ్కాయై నమః ।
ఓం విటపాయితషణ్ముఖాయై నమః ।
ఓం వీటీప్రియాయై నమః ।
ఓం వీరుడ్ధ్వజాయై నమః ।
ఓం వీరుట్ప్రీతమృగావృతాయై నమః ।
ఓం వీశారూఢాయై నమః ।
ఓం వీశరత్నప్రభాయై నమః ।
ఓం అవిదితవైభవాయై నమః ।
ఓం చిత్రాయై నమః ।
ఓం చిత్రరథాయై నమః ।
ఓం చిత్రసేనాయై నమః ।
ఓం చిత్రితవిగ్రహాయై నమః ॥ ౬౮౦ ॥

ఓం చిత్రసేననుతాయై నమః ।
ఓం చిత్రవసనాయై నమః ।
ఓం చిత్రితాయై నమః ।
ఓం చిత్యై నమః ।
ఓం చిత్రగుప్తార్చితాయై నమః ।
ఓం చాటువసనాయై నమః ।
ఓం చారుభూషణాయై నమః ।
ఓం చమత్కృత్యై నమః ।
ఓం చమత్కారభ్రమితేష్టాయై నమః ।
ఓం చలత్కచాయై నమః ॥ ౬౯౦ ॥

ఓం ఛాయాపతఙ్గబిమ్బాస్యాయై నమః ।
ఓం ఛవినిర్జితభాస్కరాయై నమః ।
ఓం ఛత్రధ్వజాదిబిరుదాయై నమః ।
ఓం ఛాత్రహీనాయై నమః ।
ఓం ఛవీశ్వర్యై నమః ।
ఓం జనన్యై నమః ।
ఓం జనకానన్దాయై నమః ।
ఓం జాహ్నవీతనయప్రియాయై నమః ।
ఓం జాహ్నవీతీరగాయై నమః ।
ఓం జానపదస్థాయై నమః ॥ ౭౦౦ ॥

ఓం అజనిమారణాయై నమః ।
ఓం జమ్భభేదిసుతానన్దాయై నమః ।
ఓం జమ్భారివినుతాయై నమః ।
ఓం జయాయై నమః ।
ఓం జయావహాయై నమః ।
ఓం జయకర్యై నమః ।
ఓం జయశీలాయై నమః ।
ఓం జయప్రదాయై నమః ।
ఓం జినహన్త్ర్యై నమః ।
ఓం జైనహన్త్ర్యై నమః ॥ ౭౧౦ ॥

ఓం జైమినీయప్రకీర్తితాయై నమః ।
ఓం జ్వరఘ్న్యై నమః ।
ఓం జ్వలితాయై నమః ।
ఓం జ్వాలామాలాయై నమః ।
ఓం జాజ్వల్యభూషణాయై నమః ।
ఓం జ్వాలాముఖ్యై నమః ।
ఓం జ్వలత్కేశాయై నమః ।
ఓం జ్వలద్వల్లీసముద్భవాయై నమః ।
ఓం జ్వలత్కుణ్డాన్తావతరద్భక్తాయై నమః ।
ఓం జ్వలనభాజనాయై నమః ॥ ౭౨౦ ॥

ఓం జ్వలనోద్ధూపితామోదాయై నమః ।
ఓం జ్వలదీప్తధరావృతాయై నమః ।
ఓం జాజ్వల్యమానాయై నమః ।
ఓం జయిన్యై నమః ।
ఓం జితామిత్రాయై నమః ।
ఓం జితప్రియాయై నమః ।
ఓం చిన్తామణీశ్వర్యై నమః ।
ఓం ఛిన్నమస్తాయై నమః ।
ఓం ఛేదితదానవాయై నమః ।
ఓం ఖడ్గధారోన్నటద్దాసాయై నమః ॥ ౭౩౦ ॥

ఓం ఖడ్గరావణపూజితాయై నమః ।
ఓం ఖడ్గసిద్ధిప్రదాయై నమః ।
ఓం ఖేటహస్తాయై నమః ।
ఓం ఖేటవిహారిణ్యై నమః ।
ఓం ఖట్వాఙ్గధరజప్రీతాయై నమః ।
ఓం ఖాదిరాసనసంస్థితాయై నమః ।
ఓం ఖాదిన్యై నమః ।
ఓం ఖాదితారాత్యై నమః ।
ఓం ఖనీశ్యై నమః ।
ఓం ఖనిదాయిన్యై నమః ॥ ౭౪౦ ॥

ఓం అఙ్కోలితాన్తరగుహాయై నమః ।
ఓం అఙ్కురద్దన్తపఙ్క్తికాయై నమః ।
ఓం న్యఙ్కూదరసముద్భూతాయై నమః ।
ఓం అభఙ్గురాపాఙ్గవీక్షణాయై నమః ।
ఓం పితృస్వామిసఖ్యై నమః ।
ఓం పతివరారూఢాయై నమః ।
ఓం పతివ్రతాయై నమః ।
ఓం ప్రకాశితాయై నమః ।
ఓం పరాద్రిస్థాయై నమః ।
ఓం జయన్తీపురపాలిన్యై నమః ॥ ౭౫౦ ॥

ఓం ఫలాద్రిస్థాయై నమః ।
ఓం ఫలప్రీతాయై నమః ।
ఓం పాణ్డ్యభూపాలవన్దితాయై నమః ।
ఓం అఫలాయై నమః ।
ఓం సఫలాయై నమః ।
ఓం ఫాలదృక్కుమారతపఃఫలాయై నమః ।
ఓం కుమారకోష్ఠగాయై నమః ।
ఓం కున్తశక్తి చిహ్నధరావృతాయై నమః ।
ఓం స్మరబాణాయితాలోకాయై నమః ।
ఓం స్మరవిద్యోహితాకృతయే నమః ॥ ౭౬౦ ॥

See Also  1000 Names Of Sri Sudarshana – Sahasranamavali Stotram In Bengali

ఓం కాలమేఘాయితకచాయై నమః ।
ఓం కామసౌభాగ్యవారిధయే నమః ।
ఓం కాన్తాలకాన్తాయై నమః ।
ఓం కామేడ్యాయై నమః ।
ఓం కరకోన్నతనప్రియాయై నమః ।
ఓం పౌనఃపున్యప్రియాలాపాయై నమః ।
ఓం పమ్పావాద్యప్రియాధికాయై నమః ।
ఓం రమణీయాయై నమః ।
ఓం స్మరణీయాయై నమః ।
ఓం భజనీయాయై నమః ॥ ౭౭౦ ॥

ఓం పరాత్పరాయై నమః ।
ఓం నీలవాజిగతాయై నమః ।
ఓం నీలఖడ్గాయై నమః ।
ఓం నీలాంశుకాయై నమః ।
ఓం అనిలాయై నమః ।
ఓం రాత్ర్యై నమః ।
ఓం నిద్రాయై నమః ।
ఓం భగవత్యై నమః ।
ఓం నిద్రాకర్త్ర్యై నమః ।
ఓం విభావర్యై నమః ॥ ౭౮౦ ॥

ఓం శుకాయమానకాయోక్త్యై నమః ।
ఓం కింశుకాభాధరామ్బరాయై నమః ।
ఓం శుకమానితచిద్రూపాయై నమః ।
ఓం అంశుకాన్తప్రసాధిన్యై నమః ।
ఓం గూఢోక్తాయై నమః ।
ఓం గూఢగదితాయై నమః ।
ఓం గుహసఙ్కేతితాయై నమః ।
ఓం అగగాయై నమః ।
ఓం ధైర్యాయై నమః ।
ఓం ధైర్యవత్యై నమః ॥ ౭౯౦ ॥

ఓం ధాత్రీప్రేషితాయై నమః ।
ఓం అవాప్తకామనాయై నమః ।
ఓం సన్దృష్టాయై నమః ।
ఓం కుక్కుటారావధ్వస్తధమ్మిల్లజీవిన్యై నమః ।
ఓం భద్రాయై నమః ।
ఓం భద్రప్రదాయై నమః ।
ఓం భక్తవత్సలాయై నమః ।
ఓం భద్రదాయిన్యై నమః ।
ఓం భానుకోటిప్రతీకాశాయై నమః ।
ఓం చన్ద్రకోటిసుశీతలాయై నమః ॥ ౮౦౦ ॥

ఓం జ్వలనాన్తఃస్థితాయ నమః ।
ఓం భక్తవినుతాయై నమః ।
ఓం భాస్కరేడితాయై నమః ।
ఓం అభఙ్గురాయై నమః ।
ఓం భారహీనాయై నమః ।
ఓం భారత్యై నమః ।
ఓం భారతీడితాయై నమః ।
ఓం భరతేడ్యాయై నమః ।
ఓం భారతేశ్యై నమః ।
ఓం భువనేశ్యై నమః ॥ ౮౧౦ ॥

ఓం భయాపహాయై నమః ।
ఓం భైరవ్యై నమః ।
ఓం భైరవీసేవ్యాయై నమః ।
ఓం భోక్త్ర్యై నమః ।
ఓం భోగీన్ద్రసేవితాయై నమః ।
ఓం భోగేడితాయై నమః ।
ఓం భోగకర్యై నమః ।
ఓం భేరుణ్డాయై నమః ।
ఓం భగమాలిన్యై నమః ।
ఓం భగారాధ్యాయై నమః ॥ ౮౨౦ ॥

ఓం భాగవతప్రగీతాయై నమః ।
ఓం అభేదవాదిన్యై నమః ।
ఓం అన్యాయై నమః ।
ఓం అనన్యాయై నమః ।
ఓం నిజానన్యాయై నమః ।
ఓం స్వానన్యాయై నమః ।
ఓం అనన్యకామిన్యై నమః ।
ఓం యజ్ఞేశ్వర్యై నమః ।
ఓం యాగశీలాయై నమః ।
ఓం యజ్ఞోద్గీతగుహానుగాయై నమః ॥ ౮౩౦ ॥

ఓం సుబ్రహ్మణ్యగానరతాయై నమః ।
ఓం సుబ్రహ్మణ్యసుఖాస్పదాయై నమః ।
ఓం కుమ్భజేడ్యాయై నమః ।
ఓం కుతుకితాయై నమః ।
ఓం కౌసుమ్భామ్బరమణ్డితాయై నమః ।
ఓం సంస్కృతాయై నమః ।
ఓం సంస్కృతారావాయై నమః ।
ఓం సర్వావయవసున్దర్యై నమః ।
ఓం భూతేశ్యై నమః ।
ఓం భూతిదాయై నమః ॥ ౮౪౦ ॥

ఓం భూత్యై నమః ।
ఓం భూతావేశనివారిణ్యై నమః ।
ఓం భూషణాయితభూతాణ్డాయై నమః ।
ఓం భూచక్రాయై నమః ।
ఓం భూధరాశ్రితాయై నమః ।
ఓం భూలోకదేవతాయై నమః ।
ఓం భూమ్నే నమః ।
ఓం భూమిదాయై నమః ।
ఓం భూమికన్యాకాయై నమః ।
ఓం భూసురేడ్యాయై నమః ॥ ౮౫౦ ॥

ఓం భూసురారివిముఖాయై నమః ।
ఓం భానుబిమ్బగాయై నమః ।
ఓం పురాతనాయై నమః ।
ఓం అభూతపూర్వాయై నమః ।
ఓం అవిజాతీయాయై నమః ।
ఓం అధునాతనాయై నమః ।
ఓం అపరాయై నమః ।
ఓం స్వగతాభేదాయై నమః ।
ఓం సజాతీయవిభేదిన్యై నమః ।
ఓం అనన్తరాగై నమః ॥ ౮౬౦ ॥

ఓం అరవిన్దాభాయై నమః ।
ఓం హృద్యాయై నమః ।
ఓం హృదయసంస్థితాయై నమః ।
ఓం హ్రీమత్యై నమః ।
ఓం హృదయాసక్తాయై నమః ।
ఓం హృష్టాయై నమః ।
ఓం హృన్మోహభాస్కరాయై నమః ।
ఓం హారిణ్యై నమః ।
ఓం హరిణ్యై నమః ।
ఓం హారాయై నమః ॥ ౮౭౦ ॥

ఓం హారాయితవిలాసిన్యై నమః ।
ఓం హరారావప్రముదితాయై నమః ।
ఓం హీరదాయై నమః ।
ఓం హీరభూషణాయై నమః ।
ఓం హీరభృద్వినుతాయై నమః ।
ఓం హేమాయై నమః ।
ఓం హేమాచలనివాసిన్యై నమః ।
ఓం హోమప్రియాయై నమః ।
ఓం హౌత్రపరాయై నమః ।
ఓం హుఙ్కారాయై నమః ॥ ౮౮౦ ॥

ఓం హుమ్ఫడుజ్జ్వలాయై నమః ।
ఓం హుతాశనేడితాయై నమః ।
ఓం హేలాముదితాయై నమః ।
ఓం హేమభూషణాయై నమః ।
ఓం జ్ఞానేశ్వర్యై నమః ।
ఓం జ్ఞాతతత్త్వాయై నమః ।
ఓం జ్ఞేయాయై నమః ।
ఓం జ్ఞేయవివర్జితాయై నమః ।
ఓం జ్ఞానాయై నమః ।
ఓం జ్ఞానాకృత్యై నమః ।
ఓం జ్ఞానివినుతాయై నమః ।
ఓం జ్ఞాతివర్జితాయై నమః ।
ఓం జ్ఞాతాఖిలాయై నమః ।
ఓం జ్ఞానదాత్ర్యై నమః ।
ఓం జ్ఞాతాజ్ఞాతవివర్జితాయై నమః ।
ఓం జ్ఞేయానన్యాయై నమః ।
ఓం జ్ఞేయగుహాయై నమః ।
ఓం విజ్ఞేయాయై నమః ।
ఓం అజ్ఞేయవర్జితాయై నమః ।
ఓం ఆజ్ఞాకర్యై నమః ॥ ౯౦౦ ॥

ఓం పరాజ్ఞాతాయై నమః ।
ఓం ప్రాజ్ఞాయై నమః ।
ఓం ప్రజ్ఞావశోషితాయై నమః ।
ఓం స్వాజ్ఞాధీనామరాయై నమః ।
ఓం అనుజ్ఞాకాఙ్క్షోన్నృత్యత్సురాఙ్గనాయై నమః ।
ఓం సగజాయై నమః ।
ఓం అగజానన్దాయై నమః ।
ఓం సగుహాయై నమః ।
ఓం అగుహాన్తరాయై నమః ।
ఓం సాధారాయై నమః ॥ ౯౧౦ ॥

ఓం నిరాధారాయై నమః ।
ఓం భూధరస్థాయై నమః ।
ఓం అతిభూధరాయై నమః ।
ఓం సగుణాయై నమః ।
ఓం అగుణాకారాయై నమః ।
ఓం నిర్గుణాయై నమః ।
ఓం గుణాధికాయై నమః ।
ఓం అశేషాయై నమః ।
ఓం అవిశేషేడ్యాయై నమః ।
ఓం శుభదాయై నమః ॥ ౯౨౦ ॥

ఓం అశుభపహాయై నమః ।
ఓం అతర్క్యాయై నమః ।
ఓం వ్యా (అవ్యా)కృతాయై నమః ।
ఓం న్యాయకోవిదాయై నమః ।
ఓం తత్త్వబోధిన్యై నమః ।
ఓం సాఙ్ఖ్యోక్తాయై నమః ।
ఓం కపిలానన్దాయై నమః ।
ఓం వైశేషికవినిశ్చితాయై నమః ।
ఓం పురాణప్రథితాయై నమః ।
ఓం అపారకరుణాయై నమః ।
ఓం వాక్ప్రదాయిన్యై నమః ।
ఓం సఙ్ఖ్యావిహీనాయై నమః ।
ఓం అసఙ్ఖ్యేయాయై నమః ।
ఓం సుస్మృతాయై నమః ।
ఓం విస్మృతాపహాయై నమః ।
ఓం వీరబాహునుతాయై నమః ।
ఓం వీరకేసరీడితవైభవాయై నమః ।
ఓం వీరమాహేన్ద్రవినుతాయై నమః ।
ఓం వీరమాహేశ్వరార్చితాయై నమః ।
ఓం వీరరాక్షససమ్పూజ్యాయై నమః ॥ ౯౪౦ ॥

ఓం వీరమార్తణ్డవన్దితాయై నమః ।
ఓం వీరాన్తకస్తుతాయై నమః ।
ఓం వీరపురన్దరసమర్చితాయై నమః ।
ఓం వీరధీరార్చితపదాయై నమః ।
ఓం నవవీరసమాశ్రితాయై నమః ।
ఓం భైరవాష్టకసంసేవ్యాయై నమః ।
ఓం బ్రహ్మాద్యష్టకసేవితాయై నమః ।
ఓం ఇన్ద్రాద్యష్టకసమ్పూజ్యాయై నమః ।
ఓం వజ్రాద్యాయుధశోభితాయై నమః ।
ఓం అఙ్గావరణసంయుక్తాయై నమః ॥ ౯౫౦ ॥

ఓం అనఙ్గామృతవర్షిణ్యై నమః ।
ఓం తమోహన్త్ర్యై నమః ।
ఓం తపోలభ్యాయై నమః ।
ఓం తమాలరుచిరాయై నమః ।
ఓం అబలాయై నమః ।
ఓం సానన్దాయై నమః ।
ఓం సహజానన్దాయై నమః ।
ఓం గుహానన్దవివర్ధిన్యై నమః ।
ఓం పరానన్దాయై నమః ।
ఓం శివానన్దాయై నమః ॥ ౯౬౦ ॥

ఓం సచ్చిదానన్దరూపిణ్యై నమః ।
ఓం పుత్రదాయై నమః ।
ఓం వసుదాయై నమః ।
ఓం సౌఖ్యదాత్ర్యై నమః ।
ఓం సర్వార్థదాయిన్యై నమః ।
ఓం యోగారూఢాయై నమః ।
ఓం యోగివన్ద్యాయై నమః ।
ఓం యోగదాయై నమః ।
ఓం గుహయోగిన్యై నమః ।
ఓం ప్రమదాయై నమః ।
ఓం ప్రమదాకారాయై నమః ।
ఓం ప్రమాదాత్ర్యై నమః ।
ఓం ప్రమామయ్యై నమః ।
ఓం భ్రమాపాహాయై నమః ।
ఓం భ్రామయిత్ర్యై నమః ।
ఓం ప్రధానాయై నమః ।
ఓం ప్రబలాయై నమః ।
ఓం ప్రమాయై నమః ।
ఓం ప్రశాన్తాయై నమః ।
ఓం ప్రమితానన్దాయై నమః ॥ ౯౮౦ ॥

ఓం పరమానన్దనిర్భరాయై నమః ।
ఓం పారావారాయై నమః ।
ఓం పరోత్కర్షాయై నమః ।
ఓం పార్వతీతనయప్రియాయై నమః ।
ఓం ప్రసాధితాయై నమః ।
ఓం ప్రసన్నాస్యాయై నమః ।
ఓం ప్రాణాయామపరార్చితాయై నమః ।
ఓం పూజితాయై నమః ।
ఓం సాధువినుతాయై నమః ।
ఓం సురసాస్వాదితాయై నమః ॥ ౯౯౦ ॥

ఓం సుధాయై నమః ।
ఓం స్వామిన్యై నమః ।
ఓం స్వామివనితాయై నమః ।
ఓం సమనీస్థాయై నమః ।
ఓం సమానితాయై నమః ।
ఓం సర్వసమ్మోహిన్యై నమః ।
ఓం విశ్వజనన్యై నమః ।
ఓం శక్తిరూపిణ్యై నమః ।
ఓం కుమారదక్షిణోత్సఙ్గవాసిన్యై నమః ।
ఓం భోగమోక్షదాయై నమః ॥ ౧౦౦౦ ॥

– Chant Stotra in Other Languages -1000 Names of Valli:
1000 Names of Sri Valli – Sahasranamavali in SanskritEnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil