108 Names Of Anant In Telugu

॥ 108 Names of Anant in TeluguLyrics ॥

॥ శ్రీఅనన్తాష్టోత్తరశతనామావలిః ॥

ఓం అనన్తాయ నమః । అచ్యుతాయ । అద్భుతకర్మణే ।
అమితవిక్రమాయ । అపరాజితాయ । అఖణ్డాయ । అగ్నినేత్రాయ ।
అగ్నివపుషే । అదృశ్యాయ । అత్రిపుత్రాయ । అదృహాసాయ । అనాకులాయ ।
అఘనాశినే । అనఘాయ । అప్సునిలయాయ । అర్హాయ । అష్టమూర్తయే ।
అనిరుద్ధాయ । అనిర్విణ్ణాయ । అచఞ్చలాయ నభః ॥ ౨౦ ॥

ఓం అష్టదిక్పాలమూర్తయే నమః । అఖిలమూర్తయే । అవ్యక్తాయ ।
అరూపాయ । అనన్తరూపాయ । అభయఙ్కరాయ । అక్షరాయ । అభ్రవపుషే ।
అయోనిజాయ । అరవిన్దాక్షాయ । అశనవర్జితాయ । అధోక్షజాయ ।
అత్రిపుత్రాయ । అమ్బికాపతిపూర్వజాయ । అపస్మారనాశినే । అవ్యయాయ ।
అనాదినిధనాయ । అప్రమేయాయ । అఘశత్రవే । అమరారిఘ్నే నమః ॥ ౪౦ ॥

ఓం అమరవిఘ్నహన్త్రే నమః । అనీశ్వరాయ । అజాయ । అనాదయే ।
అమరప్రభవే । అగ్రాహ్యాయ । అక్రూరాయ । అనుత్తమాయ । అహ్నే । అమోఘాయ ।
అక్షయాయ । అమృతాయ । అఘోరవీర్యాయ । అవ్యఙ్గాయ । అవిఘ్నాయ ।
అతీన్ద్రియాయ । అమితతేజసే । అష్టాఙ్గన్యస్తరూపాయ । అనిలాయ ।
అవశాయ నమః ॥ ౬౦ ॥

ఓం అణోరణీయసే నమః । అశోకాయ । అనుకూలాయ ।
అభితాశనాయ । అరణ్యవాసినే । అప్రమత్తాయ । అనలాయ ।
అనిర్దేశ్యవపుషే । అహోరాత్రాయ । అమృత్యవే । అకారాదిహకారాన్తాయ ।
అనిమిషాయ । అస్త్రరూపాయ । అగ్రగణ్యాయ । అప్రథితాయ । అసఙ్ఖ్యాయ ।
అమరవర్యాయ । అన్నపతయే । అమృతపతయే । అజితాయ నమః ॥ ౮౦ ॥

See Also  108 Names Of Kumarya In Odia

ఓం అపాం నిధయే । అపాం పతయే । అసురఘాతినే । అమరప్రియాయ ।
అధిష్ఠానాయ । అరవిన్దప్రియాయ । అరవిన్దోద్భవాయ । అష్టసిద్ధిదాయ ।
అనన్తశయనాయ । అనన్తబ్రహ్మాణ్డపతయే । అశివవర్జితాయ ।
అతిభూషణాయ । అవిద్యాహరాయ । అతిప్రియాయ । అకల్మషాయ ।
అకల్పాయ । అబ్దదికాయ । అచలరూపాయ । అఘోరాయ ।
అక్షోభ్యాయ నమః ॥ ౧౦౦ ॥

ఓం అలక్ష్మీశమనాయ నమః । అతిసున్దరాయ । అమోఘౌఘాధిపతయే ।
అక్షతాయ । అమితప్రభావాయ । అవనీపతయే । అర్చిష్మతే ।
అపవర్గప్రదాయ నమః ॥ ౧౦౮ ॥

ఇతి అనన్తాష్టోత్తరశతనామావలిః సమాప్తా ।

– Chant Stotra in Other Languages –

Sri Vishnu Stotram » Sri Anant Ashtottara Shatanamavali Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil