108 Names Of Bavarnadi Buddha – Ashtottara Shatanamavali In Telugu

॥ Bavarnadi Sri Buddha Ashtottarashata Namavali Telugu Lyrics ॥

॥ బవర్ణాది శ్రీబుద్ధాష్టోత్తరశతనామావలిః ॥
శ్రీ హయగ్రీవాయ నమః ।
హరిః ఓం

ఓం బుద్ధాయ నమః ।
ఓం బుధజనానన్దినే నమః ।
ఓం బుద్ధిమతే నమః ।
ఓం బుద్ధిచోదనాయ నమః ।
ఓం బుద్ధప్రియాయ నమః ।
ఓం బుద్ధషట్కాయ నమః ।
ఓం బోధితాద్వైతసంహితాయ నమః ।
ఓం బుద్ధిదూరాయ నమః ।
ఓం బోధరూపాయ నమః ।
ఓం బుద్ధసర్వాయ నమః ॥ ౧౦ ॥

ఓం బుధాన్తరాయ నమః ।
ఓం బుద్ధికృతే నమః ।
ఓం బుద్ధివిదే నమః ।
ఓం బుద్ధయే నమః ।
ఓం బుద్ధిభిదే నమః ।
ఓం బుద్ధిపతే నమః ।
ఓం బుధాయ నమః ।
ఓం బుద్ధ్యాలయాయ నమః ।
ఓం బుద్ధిలయాయ నమః ।
ఓం బుద్ధిగమ్యాయ నమః ॥ ౨౦ ॥

ఓం బుధేశ్వరాయ నమః ।
ఓం బుద్ధ్యకామాయ నమః ।
ఓం బుద్ధవపుషే నమః ।
ఓం బుద్ధిభోక్త్రే నమః ।
ఓం బుధావనాయ నమః ।
ఓం బుద్ధిప్రతిగతానన్దాయ నమః ।
ఓం బుద్ధిముషే నమః ।
ఓం బుద్ధిభాసకాయ నమః ।
ఓం బుద్ధిప్రియాయ నమః ।
ఓం బుద్ధ్యవశ్యాయ నమః ॥ ౩౦ ॥

ఓం బుద్ధిశోధినే నమః ।
ఓం బుధాశయాయ నమః ।
ఓం బుద్ధీశ్వరాయ నమః ।
ఓం బుద్ధిసఖాయ నమః ।
ఓం బుద్ధిదాయ నమః ।
ఓం బుద్ధిబాన్ధవాయ నమః ।
ఓం బుద్ధినిర్మితభూతౌఘాయ నమః ।
ఓం బుద్ధిసాక్షిణే నమః ।
ఓం బుధోత్తమాయ నమః ।
ఓం బహురూపాయ నమః ॥ ౪౦ ॥

See Also  1000 Names Of Sri Batuk Bhairava – Sahasranama Stotram 1 In Bengali

ఓం బహుగుణాయ నమః ।
ఓం బహుమాయాయ నమః ।
ఓం బహుక్రియాయ నమః ।
ఓం బహుభోగాయ నమః ।
ఓం బహుమతాయ నమః ।
ఓం బహునామ్నే నమః ।
ఓం బహుప్రదాయ నమః ।
ఓం బుధేతరవరాచార్యాయ నమః ।
ఓం బహుభద్రాయ నమః ।
ఓం బహుప్రధాయ నమః ॥ ౫౦ ॥

ఓం బృన్దారకావనాయ నమః ।
ఓం బ్రహ్మణే నమః ।
ఓం బ్రహ్మదూషణకైతవాయ నమః ।
ఓం బ్రహ్మైశ్వర్యాయ నమః ।
ఓం బహుబలాయ నమః ।
ఓం బహువీర్యాయ నమః ।
ఓం బహుప్రభాయ నమః ।
ఓం బహువైరాగ్యభరితాయ నమః ।
ఓం బహుశ్రియే నమః ।
ఓం బహుధర్మవిదే నమః ॥ ౬౦ ॥

ఓం బహులోకజయినే నమః ।
ఓం బన్ధమోచకాయ నమః ।
ఓం బాధితస్మరాయ నమః ।
ఓం బృహస్పతిగురవే నమః ।
ఓం బ్రహ్మస్తుతాయ నమః ।
ఓం బ్రహ్మాదినాయకాయ నమః ।
ఓం బ్రహ్మాణ్డనాయకాయ నమః ।
ఓం బ్రధ్నభాస్వరాయ నమః ।
ఓం బ్రహ్మతత్పరాయ నమః ।
ఓం బలభద్రసఖాయ నమః ॥ ౭౦ ॥

ఓం బద్ధసుభద్రాయ నమః ।
ఓం బహుజీవనాయ నమః ।
ఓం బహుభుజే నమః ।
ఓం బహిరన్తస్థాయ నమః ।
ఓం బహిరిన్ద్రియదుర్గమాయ నమః ।
ఓం బలాహకాభాయ నమః ।
ఓం బాధాచ్ఛిదే నమః ।
ఓం బిసపుష్పాభలోచనాయ నమః ।
ఓం బృహద్వక్షసే నమః ।
ఓం బృహత్క్రీడాయ నమః ॥ ౮౦ ॥

See Also  1000 Names Of Sri Vasavi Devi – Sahasranamavali 2 Stotram In Telugu

ఓం బృహద్రుమాయ నమః ।
ఓం బృహత్ప్రియాయ నమః ।
ఓం బృహత్తృప్తాయ నమః ।
ఓం బ్రహ్మరథాయ నమః ।
ఓం బ్రహ్మవిదే నమః ।
ఓం బ్రహ్మపారకృతే నమః ।
ఓం బాధితద్వైతవిషయాయ నమః ।
ఓం బహువర్ణవిభాగహృతే నమః ।
ఓం బృహజ్జగద్భేదదూషిణే నమః ।
ఓం బహ్వాశ్చర్యరసోదధయే నమః ॥ ౯౦ ॥

ఓం బృహత్క్షమాయ నమః ।
ఓం బహుకృపాయ నమః ।
ఓం బహుశీలాయ నమః ।
ఓం బలిప్రియాయ నమః ।
ఓం బాధితాశిష్టనికరాయ నమః ।
ఓం బాధాతీతాయ నమః ।
ఓం బహూదయాయ నమః ।
ఓం బాధితాన్తశ్శత్రుజాలాయ నమః ।
ఓం బద్ధచిత్తహయోత్తమాయ నమః ।
ఓం బహుధర్మప్రవచనాయ నమః ॥ ౧౦౦ ॥

ఓం బహుమన్తవ్యభాషితాయ నమః ।
ఓం బర్హిర్ముఖశరణ్యాయ నమః ।
ఓం బ్రహ్మణ్యాయ నమః ।
ఓం బ్రాహ్మణప్రియాయ నమః ।
ఓం బ్రహ్మస్తుతాయ నమః ।
ఓం బ్రహ్మబన్ధవే నమః ।
ఓం బ్రహ్మసువే నమః ।
ఓం బ్రహ్మశాయ నమః ॥ ౧౦౮ ॥

॥ ఇతి బకారాది శ్రీ బుద్ధావతారాష్టోత్తరశతనామావలి
రియం రామేణ రచితా పరాభవ శ్రావణబహుల ద్వితీయాయాం
సమర్పితా చ శ్రీ హయగ్రీవాయదేవాయ ॥

– Chant Stotra in Other Languages -108 Names of Bavarnadi Sri Buddha:
108 Names of Bavarnadi Buddha – Ashtottara Shatanamavali in SanskritEnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil