108 Names Of Shukra – Ashtottara Shatanamavali In Telugu

॥ Sukra Ashtottarashata Namavali Telugu Lyrics ॥

॥ శుక్రాష్టోత్తరశతనామావలీ ॥
శుక్ర బీజ మన్త్ర –
ఓం ద్రాఁ ద్రీం ద్రౌం సః శుక్రాయ నమః ॥
ఓం శుక్రాయ నమః ॥
ఓం శుచయే నమః ॥
ఓం శుభగుణాయ నమః ॥
ఓం శుభదాయ నమః ॥
ఓం శుభలక్షణాయ నమః ॥
ఓం శోభనాక్షాయ నమః ॥
ఓం శుభ్రవాహాయ నమః ॥
ఓం శుద్ధస్ఫటికభాస్వరాయ నమః ॥
ఓం దీనార్తిహరకాయ నమః ॥
ఓం దైత్యగురవే నమః ॥ ౧౦ ॥

ఓం దేవాభివన్దితాయ నమః ॥
ఓం కావ్యాసక్తాయ నమః ॥
ఓం కామపాలాయ నమః ॥
ఓం కవయే నమః ॥
ఓం కల్యాణదాయకాయ నమః ॥
ఓం భద్రమూర్తయే నమః ॥
ఓం భద్రగుణాయ నమః ॥
ఓం భార్గవాయ నమః ॥
ఓం భక్తపాలనాయ నమః ॥
ఓం భోగదాయ నమః ॥ ౨౦ ॥

ఓం భువనాధ్యక్షాయ నమః ॥
ఓం భుక్తిముక్తిఫలప్రదాయ నమః ॥
ఓం చారుశీలాయ నమః ॥
ఓం చారురూపాయ నమః ॥
ఓం చారుచన్ద్రనిభాననాయ నమః ॥
ఓం నిధయే నమః ॥
ఓం నిఖిలశాస్త్రజ్ఞాయ నమః ॥
ఓం నీతివిద్యాధురంధరాయ నమః ॥
ఓం సర్వలక్షణసమ్పన్నాయ నమః ॥
ఓం సర్వాపద్గుణవర్జితాయ నమః ॥ ౩౦ ॥

ఓం సమానాధికనిర్ముక్తాయ నమః ॥
ఓం సకలాగమపారగాయ నమః ॥
ఓం భృగవే నమః ॥
ఓం భోగకరాయ నమః ॥
ఓం భూమిసురపాలనతత్పరాయ నమః ॥
ఓం మనస్వినే నమః ॥
ఓం మానదాయ నమః ॥
ఓం మాన్యాయ నమః ॥
ఓం మాయాతీతాయ నమః ॥
ఓం మహాయశసే నమః ॥ ౪౦ ॥

See Also  108 Names Of Rajarajeshvari – Ashtottara Shatanamavali In Telugu

ఓం బలిప్రసన్నాయ నమః ॥
ఓం అభయదాయ నమః ॥
ఓం బలినే నమః ॥
ఓం సత్యపరాక్రమాయ నమః ॥
ఓం భవపాశపరిత్యాగాయ నమః ॥
ఓం బలిబన్ధవిమోచకాయ నమః ॥
ఓం ఘనాశయాయ నమః ॥
ఓం ఘనాధ్యక్షాయ నమః ॥
ఓం కమ్బుగ్రీవాయ నమః ॥
ఓం కలాధరాయ నమః ॥ ౫౦ ॥

ఓం కారుణ్యరససమ్పూర్ణాయ నమః ॥
ఓం కల్యాణగుణవర్ధనాయ నమః ॥
ఓం శ్వేతామ్బరాయ నమః ॥
ఓం శ్వేతవపుషే నమః ॥
ఓం చతుర్భుజసమన్వితాయ నమః ॥
ఓం అక్షమాలాధరాయ నమః ॥
ఓం అచిన్త్యాయ నమః ॥
ఓం అక్షీణగుణభాసురాయ నమః ॥
ఓం నక్షత్రగణసంచారాయ నమః ॥
ఓం నయదాయ నమః ॥ ౬౦ ॥

ఓం నీతిమార్గదాయ నమః ॥
ఓం వర్షప్రదాయ నమః ॥
ఓం హృషీకేశాయ నమః ॥
ఓం క్లేశనాశకరాయ నమః ॥
ఓం కవయే నమః ॥
ఓం చిన్తితార్థప్రదాయ నమః ॥
ఓం శాన్తమతయే నమః ॥
ఓం చిత్తసమాధికృతే నమః ॥
ఓం ఆధివ్యాధిహరాయ నమః ॥
ఓం భూరివిక్రమాయ నమః ॥ ౭౦ ॥

ఓం పుణ్యదాయకాయ నమః ॥
ఓం పురాణపురుషాయ నమః ॥
ఓం పూజ్యాయ నమః ॥
ఓం పురుహూతాదిసన్నుతాయ నమః ॥
ఓం అజేయాయ నమః ॥
ఓం విజితారాతయే నమః ॥
ఓం వివిధాభరణోజ్జ్వలాయ నమః ॥
ఓం కున్దపుష్పప్రతీకాశాయ నమః ॥
ఓం మన్దహాసాయ నమః ॥
ఓం మహామతయే నమః ॥ ౮౦ ॥

See Also  Sri Kali Shatanama Stotram In Telugu

ఓం ముక్తాఫలసమానాభాయ నమః ॥
ఓం ముక్తిదాయ నమః ॥
ఓం మునిసన్నుతాయ నమః ॥
ఓం రత్నసింహాసనారూఢాయ నమః ॥
ఓం రథస్థాయ నమః ॥
ఓం రజతప్రభాయ నమః ॥
ఓం సూర్యప్రాగ్దేశసంచారాయ నమః ॥
ఓం సురశత్రుసుహృదే నమః ॥
ఓం కవయే నమః ॥
ఓం తులావృషభరాశీశాయ నమః ॥ ౯౦ ॥

ఓం దుర్ధరాయ నమః ॥
ఓం ధర్మపాలకాయ నమః ॥
ఓం భాగ్యదాయ నమః ॥
ఓం భవ్యచారిత్రాయ నమః ॥
ఓం భవపాశవిమోచకాయ నమః ॥
ఓం గౌడదేశేశ్వరాయ నమః ॥
ఓం గోప్త్రే నమః ॥
ఓం గుణినే నమః ॥
ఓం గుణవిభూషణాయ నమః ॥
ఓం జ్యేష్ఠానక్షత్రసంభూతాయ నమః ॥ ౧౦౦ ॥

ఓం జ్యేష్ఠాయ నమః ॥
ఓం శ్రేష్ఠాయ నమః ॥
ఓం శుచిస్మితాయ నమః ॥
ఓం అపవర్గప్రదాయ నమః ॥
ఓం అనన్తాయ నమః ॥
ఓం సన్తానఫలదాయకాయ నమః ॥
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ॥
ఓం సర్వగీర్వాణగణసన్నుతాయ నమః ॥ ౧౦౮ ॥
॥ ఇతి శుక్ర అష్టోత్తరశతనామావలిః సమ్పూర్ణమ్ ॥

– Chant Stotra in Other Languages -108 Names of Shukra:
108 Names of Shukra – Ashtottara Shatanamavali in SanskritEnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil

॥ Propitiation of Venus / Friday ॥

Charity: Donate silk clothes, dairy cream, yogurt, scented oils, sugar, cow dung, or camphor to a poor young woman on Friday evening.

See Also  Ishvaragita From Kurmapurana In Telugu

Fasting: On Friday, especially during Venus transits and major or minor Venus periods.

Mantra: To be chanted on Friday at sunrise, especially during major or minor Venus periods:

Result: The planetary deity Shukra is propitiated increasing riches and conjugal bliss.