108 Names Of Sri Bagala Maa Ashtottara Shatanamavali 2 In Telugu

॥ Bagala Maa Ashtottarashatanamavali 2 Telugu Lyrics ॥

శ్రీబగలాష్టోత్తరశతనామావలీ ౨
శ్రీబగలాయై నమః ।
శ్రీవిష్ణువనితాయై నమః ।
శ్రీవిష్ణుశఙ్కరభామిన్యై నమః ।
శ్రీబహులాయై నమః ।
శ్రీవేదమాత్రే నమః ।
శ్రీమహావిష్ణుప్రస్వై నమః ।
శ్రీమహామత్స్యాయై నమః ।
శ్రీమహాకూర్మాయై నమః ।
శ్రీమహావారాహరూపిణ్యై నమః ।
శ్రీనరసింహప్రియాయై నమః ॥ ౧౦ ॥

శ్రీరమ్యాయై నమః ।
శ్రీవామనాయై నమః ।
శ్రీవటురూపిణ్యై నమః ।
శ్రీజామదగ్న్యస్వరూపాయై నమః ।
శ్రీరామాయై నమః ।
శ్రీరామప్రపూజితాయై నమః ।
శ్రీకృష్ణాయై నమః ।
శ్రీకపర్దిన్యై నమః ।
శ్రీకృత్యాయై నమః ।
శ్రీకలహాయై నమః ॥ ౨౦ ॥

శ్రీకలకారిణ్యై నమః ।
శ్రీబుద్ధిరూపాయై నమః ।
శ్రీబుద్ధభార్యాయై నమః ।
శ్రీబౌద్ధపాఖణ్డఖణ్డిన్యై నమః ।
శ్రీకల్కిరూపాయై నమః ।
శ్రీకలిహరాయై నమః ।
శ్రీకలిదుర్గతినాశిన్యై నమః ।
శ్రీకోటిరూర్యప్రతీకాశాయై నమః ।
శ్రీకోటికన్దర్పమోహిన్యై నమః ।
శ్రీకేవలాయై నమః ॥ ౩౦ ॥

శ్రీకఠినాయై నమః ।
శ్రీకాల్యై నమః ।
శ్రీకలాయై నమః ।
శ్రీకైవల్యదాయిన్యై నమః ।
శ్రీకేశవ్యై నమః ।
శ్రీకేశవారాధ్యాయై నమః ।
శ్రీకిశోర్యై నమః ।
శ్రీకేశవస్తుతాయై నమః ।
శ్రీరుద్రరూపాయై నమః ।
శ్రీరుద్రమూర్త్యై నమః ॥ ౪౦ ॥

శ్రీరుద్రాణ్యై నమః ।
శ్రీరుద్రదేవతాయై నమః ।
శ్రీనక్షత్రరూపాయై నమః ।
శ్రీనక్షత్రాయై నమః ।
శ్రీనక్షత్రేశప్రపూజితాయై నమః ।
శ్రీనక్షత్రేశప్రియాయై నమః ।
శ్రీనిత్యాయై నమః ।
శ్రీనక్షత్రపతివన్దితాయై నమః ।
శ్రీనాగిన్యై నమః ।
శ్రీనాగజనన్యై నమః ॥ ౫౦ ॥

See Also  108 Names Of Sri Rajagopala – Ashtottara Shatanamavali In Gujarati

శ్రీనాగరాజప్రవన్దితాయై నమః ।
శ్రీనాగేశ్వర్యై నమః ।
శ్రీనాగకన్యాయై నమః ।
శ్రీనాగర్యై నమః ।
శ్రీనగాత్మజాయై నమః ।
శ్రీనగాధిరాజతనయాయై నమః ।
శ్రీనగరాజప్రపూజితాయై నమః ।
శ్రీనవీనాయై నమః ।
శ్రీనీరదాయై నమః ।
శ్రీపీతాయై నమః ॥ ౬౦ ॥

శ్రీశ్యామాయై నమః ।
శ్రీసౌన్దర్యకారిణ్యై నమః ।
శ్రీరక్తాయై నమః ।
శ్రీనీలాయై నమః ।
శ్రీఘనాయై నమః ।
శ్రీశుభ్రాయై నమః ।
శ్రీశ్వేతాయై నమః ।
శ్రీసౌభాగ్యదాయిన్యై నమః ।
శ్రీసున్దర్యై నమః ।
శ్రీసౌభగాయై నమః ॥ ౭౦ ॥

శ్రీసౌమ్యాయై నమః ।
శ్రీస్వర్ణాభాయై నమః ।
శ్రీస్వర్గతిప్రదాయై నమః ।
శ్రీరిపుత్రాసకర్యై నమః ।
శ్రీరేఖాయై నమః ।
శ్రీశత్రుసంహారకారిణ్యై నమః ।
శ్రీభామిన్యై నమః ।
శ్రీమాయాయై నమః ।
శ్రీస్తమ్భిన్యై నమః ।
శ్రీమోహిన్యై నమః ॥ ౮౦ ॥

శ్రీశుభాయై నమః ।
శ్రీరాగద్వేషకర్యై నమః ।
శ్రీరాత్ర్యై నమః ।
శ్రీరౌరవధ్వంసకారిణ్యై నమః ।
శ్రీయక్షిణ్యై నమః ।
శ్రీసిద్ధనివహాయై నమః ।
శ్రీసిద్ధేశాయై నమః ।
శ్రీసిద్ధిరూపిణ్యై నమః ।
శ్రీలఙ్కాపతిధ్వంసకర్యై నమః ।
శ్రీలఙ్కేశరిపువన్దితాయై నమః ॥ ౯౦ ॥

శ్రీలఙ్కానాథకులహరాయై నమః ।
శ్రీమహారావణహారిణ్యై నమః ।
శ్రీదేవదానవసిద్ధౌఘపూజితాపరమేశ్వర్యై నమః ।
శ్రీపరాణురూపాపరమాయై నమః ।
శ్రీపరతన్త్రవినాశిన్యై నమః ।
శ్రీవరదాయై నమః ।
శ్రీవరదాఽఽరాధ్యాయై నమః ।
శ్రీవరదానపరాయణాయై నమః ।
శ్రీవరదేశప్రియావీరాయై నమః ।
శ్రీవీరభూషణభూషితాయై నమః ॥ ౧౦౦ ॥

See Also  1000 Names Of Sri Adi Varahi – Sahasranama Stotram In Odia

శ్రీవసుదాయై నమః ।
శ్రీబహుదావాణ్యై నమః ।
శ్రీబ్రహ్మరూపావరాననాయై నమః ।
శ్రీబలదాయై నమః ।
శ్రీపీతవసనాపీతభూషణభూషితాయై నమః ।
శ్రీపీతపుష్పప్రియాయై నమః ।
శ్రీపీతహారాయై నమః ।
శ్రీపీతస్వరూపిణ్యై నమః ॥ ౧౦౮ ॥

– Chant Stotra in Other Languages -108 Names of Sri Bagala Maa 2:
108 Names of Bagala 2 – Bagala Maa Ashtottara Shatanamavali 2 in SanskritEnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil