108 Names Of Bala 2 – Sri Bala Ashtottara Shatanamavali 2 In Telugu

॥ Bala Ashtottarashatanamavali 2 Telugu Lyrics ॥

॥ శ్రీబాలాష్టోత్తరశతనామావలిః ౨ ॥
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీబాలాయై నమః । శ్రీమహాదేవ్యై నమః ।
శ్రీమత్పఞ్చాసనేశ్వర్యై నమః । శివవామాఙ్గసమ్భూతాయై నమః ।
శివమానసహంసిన్యై నమః । త్రిస్థాయై నమః । త్రినేత్రాయై నమః ।
త్రిగుణాయై నమః । త్రిమూర్తివశవర్తిన్యై నమః । త్రిజన్మపాపసంహర్త్ర్యై నమః ।
త్రియమ్బకకుటుమ్బిన్యై నమః । బాలార్కకోటిసఙ్కాశాయై నమః ।
నీలాలకలసత్కచాయై నమః । ఫాలస్థహేమతిలకాయై నమః ।
లోలమౌక్తికనాసికాయై నమః । పూర్ణచన్ద్రాననాయై నమః ।
స్వర్ణతాటఙ్కశోభితాయై నమః । హరిణీనేత్రసాకారకరుణాపూర్ణలోచనాయై నమః ।
దాడిమీబీజరదనాయై నమః । బిమ్బోష్ఠ్యై నమః ॥ ౨౦ ॥

మన్దహాసిన్యై నమః । శఙ్ఖఃగ్రీవాయై నమః । చతుర్హస్తాయై నమః ।
కుచపఙ్కజకూడ్మలాయై నమః । గ్రైవేయాఙ్గదమాఙ్గల్యసూత్రశోభితకన్ధరాయై నమః ।
వటపత్రోదరాయై నమః । నిర్మలాయై నమః । ఘనమణ్డితాయై నమః ।
మన్దావలోకిన్యై నమః । మధ్యాయై నమః । కుసుమ్భవదనోజ్జ్వలాయై నమః ।
తప్తకాఞ్చనకాన్త్యాఢ్యాయై నమః । హేమభూషితవిగ్రహాయై నమః ।
మాణిక్యముకురాదర్శజానుద్వయవిరాజితాయై నమః ।
కామతూణీరజఘనాయై నమః । కామప్రేష్ఠగతల్పగాయై నమః ।
రక్తాబ్జపాదయుగలాయై నమః । క్వణన్మాణిక్యనూపురాయై నమః ।
వాసవాదిదిశానాథపూజితాఙ్ఘ్రిసరోరుహాయై నమః ।
వరాభయస్ఫాటికాక్షమాలాపుస్తకధారిణ్యై నమః ॥ ౪౦ ॥

స్వర్ణకఙ్కణజ్వాలాభకరాఙ్గుష్ఠవిరాజితాయై నమః ।
సర్వాభరణభూషాఢ్యాయై నమః । సర్వావయవసున్దర్యై నమః ।
ఏఙ్కారరూపాయై నమః । ఐఙ్కార్యై నమః । ఐశ్వర్యఫలదాయిన్యై నమః ।
క్లీఙ్కారరూపాయై నమః । క్లీఙ్కార్యై నమః । క్లృప్తబ్రహ్మాణ్డమణ్డలాయై నమః ।
సౌఃకారరూపాయై నమః । సోః కార్యై నమః । సౌన్దర్యగుణసంయుతాయై నమః ।
సచామరరతీన్ద్రాణీసవ్యదక్షిణసేవితాయై నమః ।
బిన్దుత్రికోణషట్కోణవృత్తాష్టదలసంయుతాయై నమః ।
సత్యాదిలోకపాలాన్తదేవ్యావరణసేవితాయై నమః ।
ఓడ్యాణపీఠనిలయాయై నమః । ఓజస్తేజఃస్వరూపిణ్యై నమః ।
అనఙ్గపీఠనిలయాయై నమః । కామితార్థఫలప్రదాయై నమః ।
జాలన్ధరమహాపీఠాయై నమః ॥ ౬౦ ॥

See Also  108 Names Of Nrisinha 4 – Narasimha Swamy Ashtottara Shatanamavali 4 In Sanskrit

జానకీనాథసౌదర్యై నమః । పూర్ణాగిరిపీఠగతాయై నమః ।
పూర్ణాయుఃసుప్రదాయిన్యై నమః । మన్త్రమూర్త్యై నమః । మహాయోగాయై నమః ।
మహావేగాయై నమః । మహాబలాయై నమః । మహాబుద్‍ధ్యై నమః ।
మహాసిద్‍ధ్యై నమః । మహాదేవమనోహర్యై నమః । కీర్తియుక్తాయై నమః ।
కీర్తిధరాయై నమః । కీర్తిదాయై నమః । కీర్తివైభవాయై నమః ।
వ్యాధిశైలవ్యూహవజ్రాయై నమః । యమవృక్షకుఠారికాయై నమః ।
వరమూర్తిగృహావాసాయై నమః । పరమార్థస్వరూపిణ్యై నమః । కృపానిధయే నమః ।
కృపాపూరాయై నమః ॥ ౮౦ ॥

కృతార్థఫలదాయిన్యై నమః । అష్టాత్రింశత్కలామూర్త్యై నమః ।
చతుఃషష్టికలాత్మికాయై నమః । చతురఙ్గబలాదాత్ర్యై నమః ।
బిన్దునాదస్వరూపిణ్యై నమః । దశాబ్దవయసోపేతాయై నమః ।
దివిపూజ్యాయై నమః । శివాభిధాయై నమః । ఆగమారణ్యమాయూర్యై నమః ।
ఆదిమధ్యాన్తవర్జితాయై నమః । కదమ్బవనసమ్పన్నాయై నమః ।
సర్వదోషవినాశిన్యై నమః । సామగానప్రియాయై నమః । ధ్యేయాయై నమః ।
ధ్యానసిద్ధాభివన్దితాయై నమః । జ్ఞానమూర్త్యై నమః । జ్ఞానరూపాయై నమః ।
జ్ఞానదాయై నమః । భయసంహరాయై నమః । తత్త్వజ్ఞానాయై నమః ॥ ౧౦౦ ॥

తత్త్వరూపాయై నమః । తత్త్వమయ్యై నమః । ఆశ్రితావన్యై నమః ।
దీర్ఘాయుర్విజయారోగ్యపుత్రపౌత్రప్రదాయిన్యై నమః ।
మన్దస్మితముఖామ్భోజాయై నమః । మఙ్గలప్రదమఙ్గలాయై నమః ।
వరదాభయముద్రాఢ్యాయై నమః । బాలాత్రిపురసున్దర్యై నమః ॥ ౧౦౮ ॥

See Also  Sri Saubhagya Ashtottara Shatanama Stotram In Telugu

ఇతి శ్రీబాలాష్టోత్తరశతనామావలిః ౨ సమ్పాతా ।

– Chant Stotra in Other Languages -108 Names of Sri Bala Tripura Sundari 2:
108 Names of Bala 2 – Sri Bala Ashtottara Shatanamavali 2 in SanskritEnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil