108 Names Of Bala 5 – Sri Bala Ashtottara Shatanamavali 5 In Telugu

॥ Balashtottaranamavali 5 Telugu Lyrics ॥

॥ శ్రీబాలాష్టోత్తరనామావలిః ౫ ॥
ఓం ఐం హ్రీం శ్రీం అమ్బాయై నమః । మాత్రే నమః । మహాలక్ష్మ్యై నమః ।
సున్దర్యై నమః । భువనేశ్వర్యై నమః । శివాయై నమః । భవాన్యై నమః ।
చిద్రూపాయై నమః । త్రిపురాయై నమః । భవరూపిణ్యై నమః । భయఙ్కర్యై నమః ।
భద్రరూపాయై నమః । భైరవ్యై నమః । భవవారిణ్యై నమః । భాగ్యప్రదాయై నమః ।
భావగమ్యాయై నమః । భగమణ్డలమధ్యగాయై నమః । మన్త్రరూపపదాయై నమః ।
నిత్యాయై నమః । పార్వత్యై నమః ॥ ౨౦ ॥

ప్రాణరూపిణ్యై నమః । విశ్వకర్త్ర్యై నమః । విశ్వభోక్త్ర్యై నమః ।
వివిధాయై నమః । విశ్వవన్దితాయై నమః । ఏకాక్షర్యై నమః ।
మృడారాధ్యాయై నమః । మృడసన్తోషకారిణ్యై నమః । వేదవేద్యాయై నమః ।
విశాలాక్ష్యై నమః । విమలాయై నమః । వీరసేవితాయై నమః ।
విధుమణ్డలమధ్యస్థాయై నమః । విధుబిమ్బసమాననాయై నమః ।
విశ్వేశ్వర్యై నమః । వియద్రూపాయై నమః । విశ్వమాయాయై నమః ।
విమోహిన్యై నమః । చతుర్భుజాయై నమః । చన్ద్రచూడాయై నమః ॥ ౪౦ ॥

చన్ద్రకాన్తిసమప్రభాయై నమః । వరప్రదాయై నమః । భాగ్యరూపాయై నమః ।
భక్తరక్షణదీక్షితాయై నమః । భక్తిదాయై నమః । శుభదాయై నమః ।
శుభ్రాయై నమః । సూక్ష్మాయై నమః । సురగణార్చితాయై నమః ।
గానప్రియాయై నమః । గానలోలాయై నమః । దేవగానసమన్వితాయై నమః ।
సూత్రస్వరూపాయై నమః । సూత్రార్థాయై నమః । సురవృన్దసుఖప్రదాయై నమః ।
యోగప్రియాయై నమః । యోగవేద్యాయై నమః । యోగహృత్పద్మవాసిన్యై నమః ।
యోగమార్గరతాయై దేవ్యై నమః । సురాసురనిషేవితాయై నమః ॥ ౬౦ ॥

See Also  Shiva Mahimna Stotram In Telugu

ముక్తిదాయై నమః । శివదాయై నమః । శుద్ధాయై నమః ।
శుద్ధమార్గసమర్చితాయై నమః । తారాహారాయై నమః । వియద్రూపాయై నమః ।
స్వర్ణతాటఙ్కశోభితాయై నమః । సర్వాలక్షణసమ్పన్నాయై నమః ।
సర్వలోకహృదిస్థితాయై నమః । సర్వేశ్వర్యై నమః ।
సర్వతన్త్రాయై నమః । సర్వసమ్పత్ప్రదాయిన్యై నమః । శివాయై నమః ।
సర్వాన్నసన్తుష్టాయై నమః । శివప్రేమరతిప్రియాయై నమః ।
శివాన్తరఙ్గనిలయాయై నమః । రుద్రాణ్యై నమః । శమ్భుమోహిన్యై నమః ।
భవార్ధధారిణ్యై నమః । గైర్యై నమః ॥ ౮౦ ॥

భవపూజనతత్పరాయై నమః । భవభక్తిప్రియాయై నమః । అపర్ణాయై నమః ।
సర్వతత్త్వస్వరూపిణ్యై నమః । త్రిలోకసున్దర్యై నమః ।
సౌమ్యాయై నమః । పుణ్యవర్త్మనే నమః । రతిప్రియాయై నమః ।
పురాణ్యై నమః । పుణ్యనిలయాయై నమః । భుక్తిముక్తిప్రదాయిన్యై నమః ।
దుష్టహన్త్ర్యై నమః । భక్తపూజ్యాయై నమః । భవభీతినివారిణ్యై నమః ।
సర్వాఙ్గసున్దర్యై నమః । సౌమ్యాయై నమః । సర్వావయవశోభితాయై నమః ।
కదమ్బవిపినావాసాయై నమః । కరుణామృతసాగరాయై నమః ।
సత్కులాధారిణ్యై నమః ॥ ౧౦౦ ॥

దుర్గాయై నమః । దురాచారవిఘాతిన్యై నమః । ఇష్టదాయై నమః ।
ధనదాయై నమః । శాన్తాయై నమః । త్రికోణాన్తరమధ్యగాయై నమః ।
త్రిఖణ్డామృతసమ్పూజ్యాయై నమః । శ్రీమత్త్రిపురసున్దర్యై నమః ॥ ౧౦౮ ॥

See Also  Narayaniyam Ekonapancasattamadasakam In Telugu – Narayaneyam Dasakam 49

ఇతి శ్రీబాలాష్టోత్తరనామావలిః (౫) సమాప్తా ।

– Chant Stotra in Other Languages -108 Names of Sri Bala Tripura Sundari 5:
108 Names of Bala 5 – Sri Bala Ashtottara Shatanamavali 5 in SanskritEnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil