108 Names Of Devasena – Deva Sena Ashtottara Shatanamavali In Telugu

॥ Sri Devasena Ashtottarashata Namavali Telugu Lyrics ॥

॥ శ్రీదేవసేనా అష్టోత్తరశతనామావలీ ॥
ఓం దేవసేనాయై నమః ।
ఓం దేవలోకజనన్యై నమః ।
ఓం దివ్యసున్దర్యై నమః ।
ఓం దేవపూజ్యాయై నమః ।
ఓం దయారూపాయై నమః ।
ఓం దివ్యాభరణభూషితాయై నమః ।
ఓం దేవపూజ్యాయై నమః ।
ఓం దారిద్ర్యనాశిన్యై నమః ।
ఓం దేవ్యై నమః ।
ఓం దివ్యపఙ్కజధారిణ్యై నమః ॥ 10 ॥

ఓం దుఃస్వప్ననాశిన్యై నమః ।
ఓం దుష్టశమన్యై నమః ।
ఓం దోషవర్జితాయై నమః ।
ఓం పీతామ్బరాయై నమః ।
ఓం పద్మవాసాయై నమః ।
ఓం పరానన్దాయై నమః ।
ఓం పరాత్పరాయై నమః ।
ఓం పూర్ణాయై నమః ।
ఓం పరమకల్యాణ్యై నమః ।
ఓం ప్రకటాయై నమః ॥ 20 ॥

ఓం పాపనాశిన్యై నమః ।
ఓం ప్రాణేశ్వర్యై నమః ।
ఓం పరాయై శక్త్యై నమః ।
ఓం పరమాయై నమః ।
ఓం పరమేశ్వర్యై నమః ।
ఓం మహావీర్యాయై నమః ।
ఓం మహాభోగాయై నమః ।
ఓం మహాపూజ్యాయై నమః ।
ఓం మహాబలాయై నమః ।
ఓం మాహేన్ద్ర్యై నమః ॥ 30 ॥

ఓం మహత్యై నమః ।
ఓం మాయాయై నమః ।
ఓం ముక్తాహారవిభూషితాయై నమః ।
ఓం బ్రహ్మానన్దాయై నమః ।
ఓం బ్రహ్మరూపాయై నమః ।
ఓం బ్రహ్మాణ్యై నమః ।
ఓం బ్రహ్మపూజితాయై నమః ।
ఓం కార్తికేయప్రియాయై నమః ।
ఓం కాన్తాయై నమః ।
ఓం కామరూపాయై నమః ॥ 40 ॥

See Also  Sri Angaraka (Mangal) Kavacham In Telugu

ఓం కలాధరాయై నమః ।
ఓం విష్ణుపూజ్యాయై నమః ।
ఓం విశ్వవన్ద్యాయై నమః ।
ఓం వేదవేద్యాయై నమః ।
ఓం వరప్రదాయై నమః ।
ఓం విశాఖకాన్తాయై నమః ।
ఓం విమలాయై నమః ।
ఓం వజ్రిజాతాయై నమః ।
ఓం వరప్రదాయై నమః ।
ఓం సత్యసన్ధాయై నమః ॥ 50 ॥

ఓం సత్యప్రభావాయై నమః ।
ఓం సిద్ధిదాయై నమః ।
ఓం స్కన్దవల్లభాయై నమః ।
ఓం సురేశ్వర్యై నమః ।
ఓం సర్వవన్ద్యాయై నమః ।
ఓం సున్దర్యై నమః ।
ఓం సామ్యవర్జితాయై నమః ।
ఓం హతదైత్యాయై నమః ।
ఓం హానిహీనాయై నమః ।
ఓం హర్షదాత్ర్యై నమః ॥ 60 ॥

ఓం హతాసురాయై నమః ।
ఓం హితకర్త్ర్యై నమః ।
ఓం హీనదోషాయై నమః ।
ఓం హేమాభాయై నమః ।
ఓం హేమభూషణాయై నమః ।
ఓం లయహీనాయై నమః ।
ఓం లోకవన్ద్యాయై నమః ।
ఓం లలితాయై నమః ।
ఓం లలనోత్తమాయై నమః ।
ఓం లమ్బవామకరాయై నమః ॥ 70 ॥

ఓం లభ్యాయై నమః ।
ఓం లజ్జఢ్యాయై నమః ।
ఓం లాభదాయిన్యై నమః ।
ఓం అచిన్త్యశక్త్యై నమః ।
ఓం అచలాయై నమః ।
ఓం అచిన్త్యరూపాయై నమః ।
ఓం అక్షరాయై నమః ।
ఓం అభయాయై నమః ।
ఓం అమ్బుజాక్ష్యై నమః ।
ఓం అమరారాధ్యాయై నమః ॥ 80 ॥

See Also  Vastupuru Ashtottara Shatanamavali In English

ఓం అభయదాయై నమః ।
ఓం అసురభీతిదాయై నమః ।
ఓం శర్మదాయై నమః ।
ఓం శక్రతనయాయై నమః ।
ఓం శఙ్కరాత్మజవల్లభాయై నమః ।
ఓం శుభాయై నమః ।
ఓం శుభప్రదాయై నమః ।
ఓం శుద్ధాయై నమః ।
ఓం శరణాగతవత్సలాయై నమః ।
ఓం మయూరవాహనదయితాయై నమః ॥ 90 ॥

ఓం మహామహిమశాలిన్యై నమః ।
ఓం మదహీనాయై నమః ।
ఓం మాతృపూజ్యాయై నమః ।
ఓం మన్మథారిసుతప్రియాయై నమః ।
ఓం గుణపూర్ణాయై నమః ।
ఓం గణారాద్ధ్యాయై నమః ।
ఓం గౌరీసుతమనఃప్రియాయై నమః ।
ఓం గతదోషాయై నమః ।
ఓం గతావద్యాయై నమః ।
ఓం గఙ్గాజాతకుటుమ్బిన్యై నమః ॥ 100 ॥

ఓం చతురాయై నమః ।
ఓం చన్ద్రవదనాయై నమః ।
ఓం చన్ద్రచూడభవప్రియాయై నమః ।
ఓం రమ్యరూపాయై నమః ।
ఓం రమావన్ద్యాయై నమః ।
ఓం రుద్రసూనుమనఃప్రియాయై నమః ।
ఓం మఙ్గలాయై నమః ।
ఓం మధురాలాపాయై నమః ।
ఓం మహేశతనయప్రియాయై నమః । 109 ।
ఇతి శ్రీ దేవసేనా అష్టోత్తరశతనామావలిః సమ్పూర్ణా ॥

– Chant Stotra in Other Languages -108 Names of Goddess Devasena:
108 Names of Devasena – Deva Sena Ashtottara Shatanamavali in SanskritEnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil