108 Names Of Sri Hanuman 1 In Telugu

॥ Hanumada Ashtottarashata Namavali 1 Telugu ॥

॥ హనుమదష్టోత్తరశతనామావలిః ౧ ॥

హనుమతే నమః । అఞ్జనాపుత్రాయ । వాయుసూనవే । మహాబలాయ । రామదూతాయ ।
హరిశ్రేష్ఠాయ । సూరిణే । కేసరీనన్దనాయ । సూర్యశ్రేష్ఠాయ ।
మహాకాయాయ । వజ్రిణే । వజ్రప్రహారవతే । మహాసత్త్వాయ । మహారూపాయ ।
బ్రహ్మణ్యాయ । బ్రాహ్మణప్రియాయ ।
ముఖ్యప్రాణాయ । మహాభీమాయ । పూర్ణప్రజ్ఞాయ । మహాగురవే నమః ॥ ౨౦ ॥

బ్రహ్మచారిణే నమః । వృక్షధరాయ । పుణ్యాయ । శ్రీరామకిఙ్కరాయ ।
సీతాశోకవినాశినే । సింహికాప్రాణనాశకాయ । మైనాకగర్వభఙ్గాయ ।
ఛాయాగ్రహనివారకాయ । లఙ్కామోక్షప్రదాయ । దేవాయ ।
సీతామార్గణతత్పరాయ । రామాఙ్గులిప్రదాత్రే । సీతాహర్షవివర్ధనాయ ।
మహారూపధరాయ । దివ్యాయ । అశోకవననాశకాయ । మన్త్రిపుత్రహరాయ ।
వీరాయ । పఞ్చసేనాగ్రమర్దనాయ । దశకణ్ఠసుతఘ్నాయ నమః ॥ ౪౦ ॥

బ్రహ్మాస్త్రవశగాయ నమః । అవ్యయాయ । దశాస్యసల్లాపపరాయ ।
లఙ్కాపురవిదాహకాయ । తీర్ణాబ్ధయే । కపిరాజాయ । కపియూథప్రరఞ్జకాయ ।
చూడామణిప్రదాత్రే । శ్రీవశ్యాయ । ప్రియదర్శకాయ । కౌపీనకుణ్డలధరాయ ।
కనకాఙ్గదభూషణాయ । సర్వశాస్త్రసుసమ్పన్నాయ । సర్వజ్ఞాయ ।
జ్ఞానదోత్తమాయ । ముఖ్యప్రాణాయ । మహావేగాయ । శబ్దశాస్త్రవిశారదాయ ।
బుద్ధిమతే । సర్వలోకేశాయ నమః ॥ ౬౦ ॥

సురేశాయ నమః । లోకరఞ్జకాయ । లోకనాథాయ । మహాదర్పాయ ।
సర్వభూతభయాపహాయ । రామవాహనరూపాయ । సఞ్జీవాచలభేదకాయ ।
కపీనాం ప్రాణదాత్రే । లక్ష్మణప్రాణరక్షకాయ । రామపాదసమీపస్థాయ ।
లోహితాస్యాయ । మహాహనవే । రామసన్దేశకర్త్రే । భరతానన్దవర్ధనాయ ।
రామాభిషేకలోలాయ । రామకార్యధురన్ధరాయ ।
కున్తీగర్భసముత్పన్నాయ । భీమాయ । భీమపరాక్రమాయ ।
లాక్షాగృహాద్వినిర్ముక్తాయ నమః ॥ ౮౦ ॥

See Also  1000 Names Of Parshvanatha – Sahasranama Stotram In Odia

హిడిమ్బాసురమర్దనాయ నమః । ధర్మానుజాయ । పాణ్డుపుత్రాయ ।
ధనఞ్జయసహాయవతే । బలాసురవధోద్యుక్తాయ । తద్గ్రామపరిరక్షకాయ ।
నిత్యం భిక్షాహారరతాయ । కులాలగృహమధ్యగాయ ।
పాఞ్చాల్యుద్వాహసఞ్జాతసమ్మోదాయ ।
బహుకాన్తిమతే । విరాటనగరే గూఢచరాయ । కీచకమర్దనాయ ।
దుర్యోధననిహన్త్రే । జరాసన్ధవిమర్దనాయ । సౌగన్ధికాపహర్త్రే ।
ద్రౌపదీప్రాణవల్లభాయ । పూర్ణబోధాయ । వ్యాసశిష్యాయ । యతిరూపాయ ।
మహామతయే నమః ॥ ౧౦౦ ॥

దుర్వాదిగజసింహస్య తర్కశాస్త్రస్య ఖణ్డనాయ నమః ।
బౌద్ధాగమవిభేత్త్రే । సాఙ్ఖ్యశాస్త్రస్య దూషకాయ ।
ద్వైతశాస్త్రప్రణేత్రే । వేదవ్యాసమతానుగాయ । పూర్ణానన్దాయ । పూర్ణసత్వాయ ।
పూర్ణవైరాగ్యసాగరాయ నమః ॥ ౧౦౮ ॥
(హనుమద్గీమమధ్వపరేయం నామావలిః)

– Chant Stotra in Other Languages –

108 Names of Sri Anjaneya 1 » Ashtottara Shatanamavali 1 in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil