108 Names Of Lord Ganesha – Ashtottara Shatanamavali In Telugu

॥ Sri Vinayaka Ashtottarashata Namavali Telugu Lyrics ॥

॥ శ్రీగణేశ భజనావలీ ॥

గణేశం గాణేశాః శివమితి శైవాశ్చ విబుధాః ।
రవిం సౌరా విష్ణుం ప్రథమపురుషం విష్ణు భజకాః ॥

వదన్త్యేకం శాక్త జగదుదయమూలాం పరశివామ్ ।
న జానే కింతస్మై నమ ఇతి పరబ్రహ్మ సకలమ్ ॥

జయగజానన
శ్రీ గణేశ భజనావలిః
జయతు జయతు శ్రీ సిద్ధిగణేశ
జయతు జయతు శ్రీ శక్తిగణేశ
అక్షరరూపా సిద్ధిగణేశ
అక్షయదాయక సిద్ధిగణేశ
అర్కవినాయక సిద్ధిగణేశ
అమరాధీశ్వర సిద్ధిగణేశ
ఆశాపూరక సిద్ధిగణేశ
ఆర్యాపోషిత సిద్ధిగణేశ
ఇభముఖరంజిత సిద్ధిగణేశ
ఇక్షుచాపధర సిద్ధిగణేశ
ఈశ్వరతనయా సిద్ధిగణేశ
ఈప్సితదాయక సిద్ధిగణేశ ॥ ౧౦ ॥

ఉద్దణ్డ విఘ్నప సిద్ధిగణేశ
ఉమయాపాలిత సిద్ధిగణేశ
ఉచ్ఛిష్టగణప సిద్ధిగణేశ
ఉత్సాహవర్ధక సిద్ధిగణేశ
ఊష్మలవర్జిత సిద్ధిగణేశ
ఊర్జితశాసన సిద్ధిగణేశ
ఋణత్రయమోచక సిద్ధిగణేశ
ఋషిగణవన్దిత సిద్ధిగణేశ
ఏకదన్తధర సిద్ధిగణేశ
ఏకధురావహ సిద్ధిగణేశ ॥ ౨౦ ॥

ఐహిక ఫలద సిద్ధిగణేశ
ఐశ్వర్యదాయక సిద్ధిగణేశ
ఓంకారరూప సిద్ధిగణేశ
ఓజోవర్ధక సిద్ధిగణేశ
ఔన్నత్యరహిత సిద్ధిగణేశ
ఔధార్యమూర్తే సిద్ధిగణేశ
అంకుషధారిన్ సిద్ధిగణేశ
అంబాలాలిత సిద్ధిగణేశ
కమలభవస్తుత సిద్ధిగణేశ
కరుణాసాగర సిద్ధిగణేశ ॥ ౩౦ ॥

కపర్ధిగణప సిద్ధిగణేశ
కలిభయవారణ సిద్ధిగణేశ
ఖడ్గఖేటధర సిద్ధిగణేశ
ఖలజనసూధన సిద్ధిగణేశ
ఖర్జూరప్రియ సిద్ధిగణేశ
గంకారవాచ్య సిద్ధిగణేశ
గంగాధరసుత స్ద్ధిగణేశ
గగనానన్దద సిద్ధిగణేశ
గణితజ్ఞానద సిద్ధిగణేశ
గరలపురస్థిత సిద్ధిగణేశ ॥ ౪౦ ॥

ఘటితార్థవిధాయక సిద్ధిగణేశ
ఘనదివ్యోదర సిద్ధిగణేశ
చక్రధరార్చిత సిద్ధిగణేశ
చర్వణలాలస సిద్ధిగణేశ
ఛందోవిగ్రహ సిద్ధిగణేశ
ఛలనిర్మూలన సిద్ధిగణేశ
ఛత్రాలంక్రుత సిద్ధిగణేశ
జగన్మోహన సిద్ధిగణేశ
జగదుజ్జీవన సిద్ధిగణేశ
జగదాధారక సిద్ధిగణేశ ॥ ౫౦ ॥

See Also  Deva Krita Shiva Stuti In Telugu

ఝంపాలయపద సిద్ధిగణేశ
ఝణ ఝణ నర్తక సిద్ధిగణేశ
టంకారితకార్ముక సిద్ధిగణేశ
టంక్రుతి ఘోశణ సిద్ధిగణేశ
ఠవర్ణవర్జిత సిద్ధిగణేశ
డమ్భవినాశన సిద్ధిగణేశ
డమరుగధరసుత సిద్ధిగణేశ
ఢక్కారవహిత సిద్ధిగణేశ
ఢుండివినాయక సిద్ధిగణేశ
ణవర్ణరంజిత సిద్ధిగణేశ ॥ ౬౦ ॥

తరుణేందుప్రియ సిద్ధిగణేశ
తనుధనరక్షక సిద్ధిగణేశ
థళథళలోచన సిద్ధిగణేశ
థకథక నర్తన సిద్ధిగణేశ
నవదూర్వాప్రియ సిద్ధిగణేశ
నవనీతవిలేపన సిద్ధిగణేశ
పంచాస్యగణప సిద్ధిగణేశ
పశుపాశ విమోచక సిద్ధిగణేశ
ప్రణతజ్ఞానద సిద్ధిగణేశ
ఫలభక్షణపటు సిద్ధిగణేశ ॥ ౭౦ ॥

ఫణిపతి భూశణ సిద్ధిగణేశ
బదరీఫలహిత సిద్ధిగణేశ
బకుళ సుమార్చిత సిద్ధిగణేశ
భవభయనాశక సిద్ధిగణేశ
భక్తోద్ధారక సిద్ధిగణేశ
మనోరథ సిద్ధిద సిద్ధిగణేశ
మహిమాన్వితవర సిద్ధిగణేశ
మనోన్మనీసుత సిద్ధిగణేశ
యజ్ఞఫలప్రద సిద్ధిగణేశ
యమసుతవన్దిత సిద్ధిగణేశ ॥ ౮౦ ॥

రత్నగర్భవర సిద్ధిగణేశ
రఘురామర్చిత సిద్ధిగణేశ
రమయాసంస్తుత సిద్ధిగణేశ
రజనీశవిశాపద సిద్ధిగణేశ
లలనా పూజిత సిద్ధిగణేశ
లలితానందద సిద్ధిగణేశ
లక్ష్మ్యాలింగిత సిద్ధిగణేశ
వరదా భయకర సిద్ధిగణేశ
వర మూషకవాహన సిద్ధిగణేశ
శమీదళార్చిత సిద్ధిగణేశ ॥ ౯౦ ॥

శమ దమ కారణ సిద్ధిగణేశ
శశిధరలాలిత సిద్ధిగణేశ
షణ్ముఖ సోదర సిద్ధిగణేశ
షట్కోణార్చిత సిద్ధిగణేశ
షడ్గుణమండిత సిద్ధిగణేశ
షడూర్మిభంజక సిద్ధిగణేశ
సప్తదశాక్షర సిద్ధిగణేశ
సర్వాగ్రపూజ్య సిద్ధిగణేశ
సంకశ్టహరణ సిద్ధిగణేశ
సన్తానప్రద సిద్ధిగణేశ ॥ ౧౦౦ ॥

సజ్జనరక్షక సిద్ధిగణేశ
సకలేష్టార్థద సిద్ధిగణేశ
సంగీతప్రియ సిద్ధిగణేశ
హరిద్రాగణప సిద్ధిగణేశ
హరిహరపూజిత సిద్ధిగణేశ
హర్షప్రదాయక సిద్ధిగణేశ
క్షతదన్తాయుధ సిద్ధిగణేశ
క్షమయాపాలయ సిద్ధిగణేశ ॥ ౧౦౮ ॥
జయతు జయతు శ్రీ సిద్ధిగణేశ
జయతు జయతు శ్రీ శక్తిగణేశ
॥ శ్రీ సిద్ధి ఏవం శక్తి గణేశ చరణారవిందార్పణమస్తు ॥

See Also  1000 Names Of Arunachaleshwara – Sahasranamavali Stotram In Telugu

Encoded by Sujatha Ramakrishna

– Chant Stotra in Other Languages -108 Names of Sri Ganapathi:
108 Names of Lord Ganesha – Ashtottara Shatanamavali in SanskritEnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil