108 Names Of Sri Mahaswami In Telugu

॥ 108 Names of Sri Mahaswami Telugu Lyrics ॥

॥ శ్రీమహాస్వామి అష్టోత్తరశతనామావలిః ॥

శ్రీకాఞ్చీకామకోటిపీఠాధిపతి జగద్గురు శ్రీమచ్చన్ద్రశేఖరేన్ద్రసరస్వతీ
మహాస్వమి శ్రీచరణారవిన్ద అష్టోత్తరశతనామావలిః
(శ్రీ మఠ పాఠ)

శ్రీచన్ద్రశేఖరేన్ద్రాస్మదాచార్యాయ నమో నమః ।
శ్రీచన్ద్రమౌలిపాదాబ్జమధుపాయ నమో నమః ।
ఆచార్యపాదాధిష్ఠానాభిషిక్తాయ నమో నమః ।
సర్వజ్ఞాచార్యభగవత్స్వరూపాయ నమో నమః ।
అష్టాఙ్గయోగిసన్నిష్ఠాగరిష్ఠాయ నమో నమః ।
సనకాది మహాయోగిసదృశాయ నమో నమః ।
మహాదేవేన్ద్రహస్తాబ్జసఞ్జాతాయ నమో నమః ।
మహాయోగివినిర్భేధ్యమహత్వాయ నమో నమః ।
కామకోటి మహాపీఠాధీశ్వరాయ నమో నమః ।
కలిదోషనివృత్త్యేకకారణాయ నమో నమః ॥ ౧౦ ॥

శ్రీశఙ్కరపదామ్భోజచిన్తనాయ నమో నమః ।
భారతీకృతజిహ్వాగ్రనర్తనాయ నమో నమః ।
కరుణారసకల్లోలకటాక్షాయ నమో నమః ।
కాన్తినిర్జితసుర్యేన్దుకమ్రాభాయ నమో నమః ।
అమన్దానన్దకృన్మన్దగమనాయ నమో నమః ।
అద్వైతానన్దభరితచిద్రూపాయ నమో నమః ।
కటితటలసచ్చారుకాషాయాయ నమో నమః ।
కటాక్షమాత్రమోక్షేచ్ఛాజనకాయ నమో నమః ।
బాహుదణ్డలసద్వేణుదణ్డకాయ నమో నమః ।
ఫాలభాగలసద్భూతిపుణ్డ్రకాయ నమో నమః ॥ ౨౦ ॥

దరహాసస్ఫురద్దివ్యముఖాబ్జాయ నమో నమః ।
సుధామధురిమామఞ్జుభాషణాయ నమో నమః ।
తపనీయతిరస్కారిశరీరాయ నమో నమః ।
తపః ప్రభావిరాజత్సన్నేత్రకాయ నమో నమః ।
సఙ్గీతానన్దసన్దోహసర్వస్వాయ నమో నమః ।
సంసారామ్బుధినిర్మగ్నతారకాయ నమో నమః ।
మస్తకోల్లాసిరుద్రాక్షమకుటాయ నమో నమః ।
సాక్షాత్పరశివామోఘదర్శనాయ నమో నమః ।
చక్షుర్గతమహాతేజోఽత్యుజ్జ్వలాయ నమో నమః ।
సాక్షాత్కృతజగన్మాతృస్వరూపాయ నమో నమః ॥ ౩౦ ॥

See Also  108 Names Of Vighneshvara – Ashtottara Shatanamavali In English

క్వచిద్బాలజనాత్యన్తసులభాయ నమో నమః ।
క్వచిన్మహాజనాతీవదుష్ప్రాపాయ నమో నమః ।
గోబ్రాహ్మణహితాసక్తమానసాయ నమో నమః ।
గురుమణ్డలసమ్భావ్యవిదేహాయ నమో నమః ।
భావనామాత్రసన్తుష్టహృదయాయ నమో నమః ।
భవ్యాతిభవ్యదివ్యశ్రీపదాబ్జాయ నమో నమః ।
వ్యక్తావ్యక్తతరానేకచిత్కలాయ నమో నమః ।
రక్తశుక్లప్రభామిశ్రపాదుకాయ నమో నమః ।
భక్తమానసరాజీవభవనాయ నమో నమః ।
భక్తలోచనరాజీవభాస్కరాయ నమో నమః ॥ ౪౦ ॥

భక్తకామలతాకల్పపాదపాయ నమో నమః ।
భుక్తిముక్తిప్రదానేకశక్తిదాయ నమో నమః ।
శరణాగతదీనార్తరక్షకాయ నమో నమః ।
శమాదిషట్కసమ్పత్ప్రదాయకాయ నమో నమః ।
సర్వదా సర్వథా లోకసౌఖ్యదాయ నమో నమః ।
సదా నవనవాకాఙ్క్ష్యదర్శనాయ నమో నమః ।
సర్వహృత్పద్మసఞ్చారనిపుణాయ నమో నమః ।
సర్వేఙ్గితపరిజ్ఞానసమర్థాయ నమో నమః ।
స్వప్నదర్శనభక్తేష్టసిద్ధిదాయ నమో నమః ।
సర్వవస్తువిభావ్యాత్మసద్రూపాయ నమో నమః ॥ ౫౦ ॥

దీనభక్తావనైకాన్తదీక్షితాయ నమో నమః ।
జ్ఞానయోగబలైశ్వర్యమానితాయ నమో నమః ।
భావమాధుర్యకలితాభయదాయ నమో నమః ।
సర్వభూతగణామేయసౌహార్దాయ నమో నమః ।
మూకీభూతానేకలోకవాక్ప్రదాయ నమో నమః ।
శీతలీకృతహృత్తాపసేవకాయ నమో నమః ।
భోగమోక్షప్రదానేకయోగజ్ఞాయ నమో నమః ।
శీఘ్రసిద్ధికరానేకశిక్షణాయ నమో నమః ।
అమానిత్వాదిముఖ్యార్థసిద్ధిదాయ నమో నమః ।
అఖణ్డైకరసానన్దప్రబోధాయ నమో నమః ॥ ౬౦ ॥

నిత్యానిత్యవివేకప్రదాయకాయ నమో నమః ।
ప్రత్యేకగరసాఖణ్డచిత్సుఖాయ నమో నమః ।
ఇహాముత్రార్థవైరాగ్యసిద్ధిదాయ నమో నమః ।
మహామోహనివృత్త్యర్థమన్త్రదాయ నమో నమః ।
క్షేత్రక్షేత్రజ్ఞప్రత్యేకదృష్టిదాయ నమో నమః ।
క్షయవృద్ధివిహీనాత్మసౌఖ్యదాయ నమో నమః ।
తూలాజ్ఞానవిహీనాత్మతృప్తిదాయ నమో నమః ।
మూలాజ్ఞానబాధితాత్మముక్తిదాయ నమో నమః ।
భ్రాన్తిమేఘోచ్చాటనప్రభఞ్జనాయ నమో నమః ।
శాన్తివృష్టిప్రదామోఘజలదాయ నమో నమః ॥ ౭౦ ॥

See Also  1000 Names Of Sri Uchchishta Ganapati – Sahasranama In Odia

ఏకకాలకృతానేకదర్శనాయ నమో నమః ।
ఏకాన్తభక్తసంవేద్యస్వగతాయ నమో నమః ।
శ్రీచక్రరథనిర్మాణసుప్రథాయ నమో నమః ।
శ్రీకల్యాణకరామేయసుశ్లోకాయ నమో నమః ।
ఆశ్రితాశ్రయణీయత్వప్రాపకాయ నమో నమః ।
అఖిలాణ్డేశ్వరీకర్ణభూషకాయ నమో నమః ।
సశిష్యగణయాత్రావిధాయకాయ నమో నమః ।
సాధుసఙ్ఘనుతామేయచరణాయ నమో నమః ।
అభిన్నాత్మైక్యవిజ్ఞానప్రబోధాయ నమో నమః ।
భిన్నాభిన్నమతైశ్చాపి పూజితాయ నమో నమః ॥ ౮౦ ॥

తత్తద్విపాకసద్బోధదాయకాయ నమో నమః ।
తత్తద్భాషాప్రకటితస్వగీతాయ నమో నమః ।
తత్ర తత్ర కృతానేకసత్కార్యాయ నమో నమః ।
చిత్ర చిత్రప్రభావప్రసిద్ధికాయ నమో నమః ।
లోకానుగ్రహకృత్కర్మనిష్ఠితాయ నమో నమః ।
లోకోద్ధృతిమహద్భూరినియమాయ నమో నమః ।
సర్వవేదాన్తసిద్ధాన్తసమ్మతాయ నమో నమః ।
కర్మబ్రహ్మాత్మకరణమర్మజ్ఞాయ నమో నమః ।
వర్ణాశ్రమసదాచారరక్షకాయ నమో నమః ।
ధర్మార్థకామమోక్షప్రదాయకాయ నమో నమః ॥ ౯౦ ॥

పదవాక్యప్రమాణాదిపారీణాయ నమో నమః ।
పాదమూలనతానేకపణ్డితాయ నమో నమః ।
వేదశాస్త్రార్థసద్గోష్ఠీవిలాసాయ నమో నమః ।
వేదశాస్త్రపురాణాదివిచారాయ నమో నమః ।
వేదవేదాఙ్గతత్త్వప్రబోధకాయ నమో నమః ।
వేదమార్గప్రమాణప్రఖ్యాపకాయ నమో నమః ।
నిర్ణిద్రతేజోవిజితనిద్రాఢ్యాయ నమో నమః ।
నిరన్తరమహానన్దసమ్పూర్ణాయ నమో నమః ।
స్వభావమధురోదారగామ్భీర్యాయ నమో నమః ।
సహజానన్దసమ్పూర్ణసాగరాయ నమో నమః ॥ ౧౦౦ ॥

నాదబిన్దుకలాతీతవైభవాయ నమో నమః ।
వాదభేదవిహీనాత్మబోధకాయ నమో నమః ।
ద్వాదశాన్తమహాపీఠనిషణ్ణాయ నమో నమః ।
దేశకాలాపరిచ్ఛిన్నదృగ్రూపాయ నమో నమః ।
నిర్మానశాన్తిమహితనిశ్చలాయ నమో నమః ।
నిర్లక్ష్యలక్ష్యసంలక్ష్యనిర్లేపాయ నమో నమః ।
శ్రీషోడశాన్తకమలసుస్థితాయ నమో నమః ।
శ్రీచన్ద్రశేఖరేన్ద్రశ్రీసరస్వత్యై నమో నమః ॥ ౧౦౮ ॥

See Also  Narasimha Satakam In Telugu

– Chant Stotra in Other Languages –

Sri Mahaswami Ashtottarashata Namavali » 108 Names of Sri Mahaswami Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil