108 Names Of Radha – Ashtottara Shatanamavali In Telugu

॥ Sri Radha Ashtottarashata Namavali Telugu Lyrics ॥

॥ శ్రీరాధాష్టోత్తరశతనామావలిః ॥
శ్రీరాధాయై నమః ।
శ్రీరాధికాయై నమః ।
కృష్ణవల్లభాయై నమః ।
కృష్ణసమ్యుక్తాయై నమః ।
వృన్దావనేశ్వర్యై నమః ।
కృష్ణప్రియాయై నమః ।
మదనమోహిన్యై నమః ।
శ్రీమత్యై నమః ।
కృష్ణకాన్తాయై నమః ।
కృష్ణానన్దప్రదాయిన్యై నమః ॥ ౧౦ ॥

యశస్విన్యై నమః ।
యశోదానన్దనవల్లభాయై నమః ।
త్రైలోక్యసున్దర్యై నమః ।
వృన్దావనవిహారిణ్యై నమః ।
వృషభానుసుతాయై నమః ।
హేమాఙ్గాయై నమః ।
ఉజ్జ్వలగాత్రికాయై నమః ।
శుభాఙ్గాయై నమః ।
విమలాఙ్గాయై నమః ।
విమలాయై నమః ॥ ౨౦ ॥

కృష్ణచన్ద్రప్రియాయై నమః ।
రాసప్రియాయై నమః ।
రాసాధిష్టాతృదేవతాయై నమః ।
రసికాయై నమః ।
రసికానన్దాయై నమః ।
రాసేశ్వర్యే నమః ।
రాసమణ్డలమధ్యస్థాయై నమః ।
రాసమణ్డలశోభితాయై నమః ।
రాసమణ్డలసేవ్యాయై నమః ।
రాసక్రిడామనోహర్యై నమః ॥ ౩౦ ॥

కృష్ణప్రేమపరాయణాయై నమః ।
వృన్దారణ్యప్రియాయై నమః ।
వృన్దావనవిలాసిన్యై నమః ।
తులస్యధిష్టాతృదేవ్యై నమః ।
కరుణార్ణవసమ్పూర్ణాయై నమః ।
మఙ్గలప్రదాయై నమః ।
కృష్ణభజనాశ్రితాయై నమః ।
గోవిన్దార్పితచిత్తాయై నమః ।
గోవిన్దప్రియకారిణ్యై నమః ।
రాసక్రీడాకర్యై నమః ॥ ౪౦ ॥

రాసవాసిన్యై నమః ।
రాససున్దర్యై నమః ।
గోకులత్వప్రదాయిన్యై నమః ।
కిశోరవల్లభాయై నమః ।
కాలిన్దీకులదీపికాయై నమః ।
ప్రేమప్రియాయై నమః ।
ప్రేమరూపాయై నమః ।
ప్రేమానన్దతరఙ్గిణ్యై నమః ।
ప్రేమధాత్ర్యై నమః ।
ప్రేమశక్తిమయ్యై నమః ॥ ౫౦ ॥

See Also  1000 Names Of Arunachaleshwara – Sahasranamavali Stotram In Kannada

కృష్ణప్రేమవత్యై నమః ।
కృష్ణప్రేమతరఙ్గిణ్యై నమః ।
గౌరచన్ద్రాననాయై నమః ।
చన్ద్రగాత్ర్యై నమః ।
సుకోమలాయై నమః ।
రతివేషాయై నమః ।
రతిప్రియాయై నమః ।
కృష్ణరతాయై నమః ।
కృష్ణతోషణతత్పరాయై నమః ।
కృష్ణప్రేమవత్యై నమః ॥ ౬౦ ॥

కృష్ణభక్తాయై నమః ।
కృష్ణప్రియభక్తాయై నమః ।
కృష్ణక్రోడాయై నమః ।
ప్రేమరతామ్బికాయై నమః ।
కృష్ణప్రాణాయై నమః ।
కృష్ణప్రాణసర్వస్వదాయిన్యై నమః ।
కోటికన్దర్పలావణ్యాయై నమః ।
కన్దర్పకోటిసున్దర్యై నమః ।
లీలాలావణ్యమఙ్గలాయై నమః ।
కరుణార్ణవరూపిణ్యై నమః ॥ ౭౦ ॥

యమునాపారకౌతుకాయై నమః ।
కృష్ణహాస్యభాషణతత్పరాయై నమః ।
గోపాఙ్గనావేష్టితాయై నమః ।
కృష్ణసఙ్కీర్తిన్యై నమః ।
రాససక్తాయై నమః ।
కృష్ణభాషాతివేగిన్యై నమః ।
కృష్ణరాగిణ్యై నమః ।
భావిన్యై నమః ।
కృష్ణభావనామోదాయై నమః ।
కృష్ణోన్మాదవిదాయిన్యై నమః ॥ ౮౦ ॥

కృష్ణార్తకుశలాయై నమః ।
పతివ్రతాయై నమః ।
మహాభావస్వరూపిణ్యై నమః ।
కృష్ణప్రేమకల్పలతాయై నమః ।
గోవిన్దనన్దిన్యై నమః ।
గోవిన్దమోహిన్యై నమః ।
గోవిన్దసర్వస్వాయై నమః ।
సర్వకాన్తాశిరోమణ్యై నమః ।
కృష్ణకాన్తాశిరోమణ్యై నమః ।
కృష్ణప్రాణధనాయై నమః ॥ ౯౦ ॥

కృష్ణప్రేమానన్దామృతసిన్ధవే నమః ।
ప్రేమచిన్తామణ్యై నమః ।
ప్రేమసాధ్యశిరోమణ్యై నమః ।
సర్వైశ్వర్యసర్వశక్తిసర్వరసపూర్ణాయై నమః ।
మహాభావచిన్తామణ్యై నమః ।
కారుణ్యామృతాయై నమః ।
తారుణ్యామృతాయై నమః ।
లావణ్యామృతాయై నమః ।
నిజలజ్జాపరీధానశ్యామపటుశార్యై నమః ।
సౌన్దర్యకుఙ్కుమాయై నమః ॥ ౧౦౦ ॥

See Also  1000 Names Of Sri Vasavi Devi – Sahasranamavali 2 Stotram In Telugu

సఖీప్రణయచన్దనాయై నమః ।
గన్ధోన్మాదితమాధవాయై నమః ।
మహాభావపరమోత్కర్షతర్షిణ్యై నమః ।
సఖీప్రణయితావశాయై నమః ।
కృష్ణప్రియావలీముఖ్యాయై నమః ।
ఆనన్దస్వరూపాయై నమః ।
రూపగుణసౌభాగ్యప్రేమసర్వాధికారాధికాయై నమః ।
ఏకమాత్రకృష్ణపరాయణాయై నమః ।

ఇతి శ్రీరాధాష్టోత్తరశతనామావలిః సమ్పూర్ణా ।

– Chant Stotra in Other Languages -108 Names of Radha Mata:
108 Names of Radha – Ashtottara Shatanamavali in SanskritEnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil