108 Names Of Rama 6 – Ashtottara Shatanamavali In Telugu

॥ Sri Rama 6 Ashtottarashata Namavali Telugu Lyrics ॥

॥ శ్రీరామాష్టోత్తరశతనామావలిః ౬ ॥

ఓం సర్వదేవసమారాధ్యపదపఙ్కజశోభితాయ నమః ।
వేదమౌలిసమామ్నాతపరమానన్దవైభవాయ నమః ।
మునివృన్దసమారాధ్యదివ్యమఙ్గలవిగ్రహాయ నమః ।
దివ్యగన్ధరసాద్యాఢ్యపరలోకవిరాజితాయ నమః ।
దివ్యమోహనరూపాఢ్యనిత్యసూరినిషేవితాయ నమః ।
మహామణివిచిత్రాఙ్గమణ్టపాన్తర్విరాజితాయ నమః ।
శ్రీభూమినీలాసంసేవ్యపాదపీఠలసత్పదాయ నమః ।
శఙ్ఖచక్రగదాపద్మసంశోభితకరామ్బుజాయ నమః ।
లోకరక్షణసమ్ప్రాప్తవివిధాకృతిపూజితాయ నమః ।
పౌలస్త్యవిక్రమప్లుష్టవిధిముఖ్యసురస్తుతాయ నమః ॥ ౧౦ ॥

దేవాభయప్రదానార్థపరసౌలభ్యసాగరాయ నమః ।
వానరీకృతవిద్యాదిదేవనాయకసన్నుతాయ నమః ।
చక్రవర్తిగృహావాసరోచనాయుతచేతనాయ నమః ।
కౌసల్యాభక్తిపూర్త్యర్థతద్గర్భవసతిప్రియాయ నమః ।
ఋష్యశృఙ్గమునిశ్రేష్ఠకారితేష్టిఫలోద్గమాయ నమః ।
యజ్ఞపావకసఞ్జాతపాయసాన్నస్వరూపధృతే నమః ।
తత్ప్రాశనసుసంహృష్టకౌసల్యాగర్భసమ్భవాయ నమః ।
చైత్రశుద్ధనవమ్యాఢ్యపునర్వసువినిర్గతాయ నమః ।
రామాజనసమాహ్లాదశఙ్ఖచక్రాదిశోభితాయ నమః ।
రామనామవిరాజచ్ఛ్రీభక్తసఙ్ఘకృతార్హణాయ నమః ॥ ౨౦ ॥

భరతాదిమహోదారభ్రాతృమధ్యవిరాజితాయ నమః ।
వయస్యకేలిసఞ్జాతసున్దరస్వేదభూషితాయ నమః ।
కస్తూరీతిలకోద్భాసిచూర్ణకున్తలరాజిమతే నమః ।
రాకాచన్ద్రనిభశ్రీమద్వదనామ్బుజశోభితాయ నమః ।
వికాసోన్మురవపద్మశ్రీమన్దహాసాతిసున్దరాయ నమః ।
ప్రియభాషణసంసక్తభక్తసఙ్ఖ్యవిరాజితాయ నమః ।
రాజలక్షణమాధుర్యసన్తోషితమహీపతయే నమః ।
విశ్వామిత్రానుగశ్రీమల్లక్ష్మణానుచరాదృతాయ నమః ।
తాటకాఖ్యమహామృత్యుభయవిధ్వంసకారకాయ నమః ।
యశప్రత్యూహకృద్రక్షోవిక్షోభణకృతాభయాయ నమః ॥ ౩౦ ॥

కుశికాత్మజసమ్ప్రోక్తతుషారాద్రిసుతాకథాయ నమః ।
గౌతమాఖ్యమునిశ్రేష్ఠవనితాపాపభఞ్జకాయ నమః ।
చన్ద్రశేఖరకోదణ్డభఞ్జనాత్తమహోన్నతయే నమః ।
జానకీహస్తసన్దత్తహారశోభిభుజాన్తరాయ నమః ।
వధుయుక్తసహోదర్యవన్దితాఘ్రిసరోరుహాయ నమః ।
భార్గవాస్త్రగృహీతశ్రీసన్తోషితమహీపతయే నమః ।
వసిష్ఠాదిమునిప్రీతజననీజనపూజితాయ నమః ।
జానకీమానసోల్లాసకుముదోద్భాసిచన్ద్రమసే నమః ।
జ్ఞానవృద్ధవయోవృద్ధశీలవృద్ధసుసమ్మతాయ నమః ।
మాధుర్యాఢ్యమహౌదార్యగుణలుబ్ధమహీప్రియాయ నమః ॥ ౪౦ ॥

మహాగజసమారూఢదర్శనేచ్ఛుజనావృతాయ నమః ।
కైకేయీవాక్యసన్తప్తమహీపతిసమీపగాయ నమః ।
అనాయాసగృహీతస్వవనవాసవిరాజితాయ నమః ।
మునిరక్షాత్వరాత్యక్తజనన్యాదిజనార్థనాయ నమః ।
సీతాసౌమిత్రిసంసేవ్యరథోత్తమవిరాజితాయ నమః ।
గుహానీతవటక్షీరధృతకేశజటాతతయే నమః ।
గఙ్గాతీరపరిత్యక్తఖిన్నసారథిమిత్రవతే నమః ।
భరద్వాజమునిప్రోక్తచిత్రకూటనివాసకృతే నమః ।
మృతతాతసుసంస్కారక్షణాగతసహోదరాయ నమః ।
బహున్యాయసమాఖ్యానవితీర్ణనిజపాదుకాయ నమః ॥ ౫౦ ॥

See Also  1000 Names Of Sri Bala – Sahasranamavali 3 Stotram In Odia

వసిష్ఠాదిమహీదేవదేవనాథాదిపూజితాయ నమః ।
ఖరభీతమునివ్రాతసూచితాత్మవ్యవస్థితయే నమః ।
శరభఙ్గమహాయోగినిత్యలోకప్రదాయకాయ నమః ।
అగస్త్యాదిమహామౌనిపూజితాఙ్ఘ్రిసరోరుహాయ నమః ।
రాక్షసార్తమునిశ్రేష్ఠసంరక్షణకృతాభయాయ నమః ।
విరాధవధసన్తుష్టదేహివృన్దనిషేవితాయ నమః ।
గృధ్రరాజమహాప్రీతిస్థితపఞ్చవటీతటాయ నమః ।
కామార్తరాక్షసీకర్ణనాసికాచ్ఛేదనాదరాయ నమః ।
ఖరకోపవినిష్క్రాన్తఖరముఖ్యనిషూదనాయ నమః ।
మాయామృగతనుచ్ఛన్నమారీచతనుదారణాయ నమః ॥ ౬౦ ॥

సీతావచనసఙ్ఖిన్నసౌమిత్రిభృశకోపనాయ నమః ।
శున్యోటజసమాలోకవ్యథితాశయభిన్నధియే నమః ।
వృత్తబోధిజటాయ్వర్థదత్తలోకమహోన్నతయే నమః ।
ముత్తాశాపకబన్ధోక్తజానకీప్రాప్తినిశ్చయాయ నమః ।
శబరీచిరకాలాప్తతద్భుక్తఫలసంస్పృహాయ నమః ।
భిక్షురూపప్రతిచ్ఛన్నహనుమద్వచనాదరాయ నమః ।
స్నిగ్ధసుగ్రీవవిస్రమ్భదత్తవీర్యపరీక్షణాయ నమః ।
విద్ధవాలిసమాఖ్యాతశాస్త్రసారవినిర్ణయాయ నమః ।
వర్షర్తుసర్వసమయగిరిప్రస్రవణస్థితాయ నమః ।
విస్మృతాఖిలసుగ్రీవప్రేషితాత్మసహోదరాయ నమః ॥ ౭౦ ॥

నతసుగ్రీవసన్దిష్టహనుమహద్దత్తభూషణాయ నమః ।
ప్రాప్తచూడామణిప్రేక్షాసంస్మారితగురుత్రయాయ నమః ।
వాయుసూనువితీర్ణస్వశరీరాలిఙ్గనోజ్జ్వలాయ నమః ।
కపిసైన్యమహోత్సాహప్రాప్తనీరధిసత్తటాయ నమః ।
విభీషణపరిత్రాణప్రథితాత్మమహావ్రతాయ నమః ।
మహోదధిమహావేగజాతక్రోధాతిభీషణాయ నమః ।
శరార్తవార్ధిరత్నౌఘపూజితాబ్జపదద్వయాయ నమః ।
కార్యప్రకత్యూహవిధ్వంససమ్పూజితమహేశ్వరాయ నమః ।
మహాసేతుమహాదేవవిధిముఖ్యసురార్చితాయ నమః ।
వాలిసూనుదశగ్రీవసమాశ్రావితతద్ధితాయ నమః ॥ ౮౦ ॥

సమాగతఘటీకర్ణముఖరాక్షససూదనాయ నమః ।
దశగ్రీవశిరోరాజత్కిరీటాగ్ర్యవిభేదకాయ నమః
ఇన్ద్రజిద్వధకార్యాప్తసుమిత్రాసుతవన్దితాయ నమః ।
రాక్షసాధిపవిద్ధ్వంసదేవసఙ్ఘకృతస్తుతయే నమః ।
వహ్నిప్రవేశదీప్తాఙ్గజానకీప్రీతమానసాయ నమః ।
చక్రవర్తిమహేశానవిధిమురవ్యస్తుతోన్నతయే నమః ।
అభిషిక్తసమాయాతవిభీషణకృతస్తుతాయ నమః ।
నిజపాదాబ్జసంసక్తరక్షోవైభవశంసనాయ నమః ।
యూథనాయకతత్పత్నీవిభీషణపరీవృతాయ నమః ।
పుష్పకాగతిసుప్రీతభరద్వాజకృతార్చనాయ నమః ॥ ౯౦ ॥

భరతానన్దసన్దోహవర్ధనాదృతమారుతయే నమః ।
మహాసామ్రాజ్యలబ్ధశ్రీనన్దితాఖిలచేతనాయ నమః ।
కాశీక్షేత్రమహేశానచిన్తితాత్మమహామనవే నమః ।
మృతౌ తద్దత్తతన్మన్త్రలబ్ధముక్తిపదస్తుతాయ నమః ।
శ్చీరామతాపినీప్రోక్తవిశ్రుతానన్తవైభవాయ నమః ।
మకారాక్షరసఞ్జాతశివాంశహనుమత్ప్రియాయ నమః ।
నిజచారిత్రసమ్పూతవాల్మీకివరదాయకాయ నమః ।
నామవైభవలేశాంశవిధ్వంసితవిపత్తతయే నమః ।
చేతనాసేచనానన్దనిజవైభవభూషితాయ నమః ।
అవిశేషవితీర్ణార్తరక్షణోత్థమహోన్నతయే నమః ॥ ౧౦౦ ॥

See Also  108 Names Of Sri Hanuman 5 In Odia

మహేశవిదితానన్దనిజవైభవభూషితాయ నమః ।
లక్ష్మీవిష్ణ్వంశసమ్పూర్ణసీతారామశరీరవతే నమః ।
విష్ణుశభుమహామన్త్రసారాక్షరసునామవతే నమః ।
మిత్రభావసమాయాతభక్తరక్షైకదీక్షితాయ నమః ।
సకృత్ప్రపన్నజనతాసంరక్షణధురన్ధరాయ నమః ।
శ్రితచిత్తపరానన్దదాయిమఙ్గలవిగ్రహాయ నమః ।
ధర్మార్థకామమోక్షాఖ్యఫలసర్వార్థదాయకాయ నమః ।
భక్తేష్టఫలదానోత్కకరుణాసాన్ద్రచేతసే నమః ॥ ౧౦౮ ॥

ఇతి శ్రీరామాష్టోత్తరశతనామావలిః ౬ సమాప్తా ।

– Chant Stotra in Other Languages -108 Names of Sree Rama 6:
108 Names of Rama 6 – Ashtottara Shatanamavali in SanskritEnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil