108 Names Of Rama 7 – Ashtottara Shatanamavali In Telugu

॥ Sri Rama 7 Ashtottarashata Namavali Telugu Lyrics ॥

॥ శ్రీరామాష్టోత్తరశతనామావలిః ౭ ॥

ఓం సమ్రాజే నమః । దక్షిణమార్గస్థాయ । సహోదరపరీతాయ ।
సాధుకల్పతరవే । వశ్యాయ । వసన్తఋతుసమ్భవాయ । సుమన్త్రాదర-
సమ్పూజ్యాయ । యౌవరాజ్యవినిర్గతాయ । సుబన్ధవే । సుమహన్మార్గిణే ।
మృగయాఖేలకోవిదాయ । సరిత్తీరనివాసస్థాయ । మారీచమృగ-
మార్గణాయ । సదోత్సాహినే । చిరస్థాయినే । స్పష్టభాషణశోభనాయ ।
స్త్రీశీలసంశయోద్విగ్నాయ । జాతవేదఃప్రకీర్తితాయ । స్వయమ్బోధాయ ।
తమోహారిణే నమః ॥ ౨౦ ॥

ఓం పుణ్యపాదాయ నమః । అరిదారుణాయ । సాధుపక్షపరాయ ।
లీనాయ । శోకలోహితలోచనాయ । ససారవనదావాగ్నయే । సహకార్య-
సముత్సుకాయ । సేనావ్యూహప్రవీణాయ । స్త్రీలాఞ్ఛనకృతసఙ్గరాయ ।
సత్యాగ్రహిణే । వనగ్రాహిణే । కరగ్రాహిణే । శుభాకృతయే ।
సుగ్రీవాభిమతాయ । మాన్యాయ । మన్యునిర్జితసాగరాయ । సుతద్వయయుతాయ ।
సీతాభూగర్భగమనాకులాయ । సుప్రమాణితసర్వాఙ్గాయ । పుష్పమాలా-
సుశోభితాయ నమః ॥ ౪౦ ॥

ఓం సుగతాయ నమః । సానుజాయ । యోద్ధ్రే । దివ్యవస్త్రాదిశోభనాయ ।
సమాధాత్రే । సమాకారాయ । సమాహారాయ । సమన్వయాయ ।
సమయోగినే । సముత్కర్షాయ । సమభావాయ । సముద్యతాయ । సమదృష్టయే ।
సభారమ్భాయ । సమవృత్తయే । సమద్యుతయే । సదోదితాయ । నవోన్మేషాయ ।
సదసద్వాచకాయ । పుంసే నమః ॥ ౬౦ ॥

See Also  1008 Names Of Sri Gayatri In Tamil

ఓం హరిణాకృష్టవైదేహీప్రేరితాయ నమః । ప్రియదర్శనాయ ।
హృతదారాయ । ఉదారశ్రియే । జనశోకవిశోషణాయ । హనుమద్వాహనాయ ।
క్ష్ణామ్యాయ । సుగగాయ । సజనప్రియాయ । హనుమదూతసమ్పచాయ ।
మృగాకృష్టాయ । సుఖోదధయే । హృన్మన్దిరస్థచిన్మూర్తయే । మృదవే ।
రాజీవలోచనాయ । క్షత్రాగ్రణ్యే । తమాలాభాయ । రుదనక్లిన్నలోచనాయ ।
క్షీణాయుర్జనకాహూతాయ । రక్షోఘ్నాయ నమః ॥ ౮౦ ॥

ఓం ఋక్షవత్సలాయ నమః । జ్ఞానచశుషే । యోగవిజ్ఞాయ ।
యుక్తిజ్ఞాయ । యుగభూషణాయ । సీతాకాన్తాయ । చిత్రమూర్తయే ।
కైకయీసుతబాన్ధవాయ । పౌరప్రియాయ । పూర్ణకర్మణే । పుణ్యకర్మ-
పయోనిధయే । సురాజ్యస్థాపకాయ । చాతుర్వర్ణ్యసంయోజకాయ । క్షమాయా
ద్వాపరస్థాయ । మహతే । ఆత్మనే । సుప్రతిష్ఠాయ । యుగన్ధరాయ ।
పుణ్యప్రణతసన్తోషాయ నమః ॥ ౧౦౦ ॥

ఓం శుద్ధాయ నమః । పతితపావనాయ । పూర్ణాయ । అపూర్ణాయ ।
అనుజప్రాణాయ । నిజహృదిస్వయమ్ప్రాప్యాయ । వైదేహీప్రాణనిలయాయ ।
శరణాగతవత్సలాయ నమః ॥ ౧౦౮ ॥

ఇతి శ్రీరామాష్టోత్తరశతనామావలిః ౭ సమాప్తా ।

– Chant Stotra in Other Languages -108 Names of Sree Rama 7:
108 Names of Rama 7 – Ashtottara Shatanamavali in SanskritEnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil