108 Names Of Ramana – Ashtottara Shatanamavali In Telugu

॥ Sri Ramana Ashtottarashata Namavali Telugu Lyrics ॥

॥ శ్రీరమణాష్టోత్తరశతననామావలీ ॥

ఓం మహాసేనమహోంశేనజాతాయ నమః ।
ఓం శ్రీరమణాయ నమః ।
ఓం గురవే నమః ।
ఓం అఖణ్డసంవిదాకారాయ నమః ।
ఓం మహౌజసే నమః ।
ఓం కారణోద్భవాయ నమః ।
ఓం జగద్ధితావతారాయ నమః ।
ఓం శ్రీ భూమినాథస్థలోత్థితాయ నమః ।
ఓం పరాశరకులోత్తంసాయ నమః ।
ఓం సున్దరార్యతపఃఫలాయ నమః ॥ ౧౦ ॥

ఓం కమనీయసుచారిత్రాయ నమః ।
ఓం సహాయామ్బాసహాయవతే నమః ।
ఓం శోణాచలమహోలీనమానసాయ నమః ।
ఓం స్వర్ణహస్తకాయ నమః ।
ఓం శ్రీమద్ద్వాదశాన్తమహాస్థలే లబ్ధవిద్యోదయాయ నమః ।
ఓం మహాశక్తినిపాతేనప్రబుద్ధాయ నమః ।
ఓం పరమార్థవిదే నమః ।
ఓం తీవ్రాయ నమః ।
ఓం పితృపదాన్వేషిణే నమః ।
ఓం ఇన్దుమౌలినాపితృమతే నమః ॥ ౨౦ ॥

ఓం పితురాదేశతః శోణశైలమ్ప్రాప్తాయ నమః ।
ఓం తపోమయాయ నమః ।
ఓం ఉదాసీనాయ నమః ।
ఓం మహాయోగినే నమః ।
ఓం మహోన్త్సాహాయ నమః ।
ఓం కుశాగ్రధియే నమః ।
ఓం శాన్తసఙ్కల్పసంరమ్భాయ నమః ।
ఓం సుసన్దృశే నమః ।
ఓం సవిత్రే నమః ।
ఓం స్థిరాయ నమః ॥ ౩౦ ॥

ఓం తపఃక్షపితసర్వాఙ్గాయ నమః ।
ఓం ఫుల్లామ్బుజవిలోచనాయ నమః ।
ఓం చన్ద్రికాసితహాసశ్రీమణ్డితానన మణ్డలాయ నమః ।
ఓం చూతవాట్యాంసమాసీనాయ నమః ।
ఓం చూర్ణితాఖిలవిభ్రమాయ నమః ।
ఓం వేదవేదాన్తతత్త్వజ్ఞాయ నమః ।
ఓం చిన్ముద్రిణే నమః ।
ఓం త్రిగుణాతిగాయ నమః ।
ఓం విరూపాక్షగుహావాసాయ నమః ।
ఓం విరాజదచలాకృతయే నమః ॥ ౪౦ ॥

See Also  Sri Rudra Stuti In Telugu

ఓం ఉద్దీప్తనయనాయ నమః ।
ఓం పూర్ణాయ నమః ।
ఓం రచితాచలతాణ్డవాయ నమః ।
ఓం గమ్భీరాయ నమః ।
ఓం పరమాచార్యాయ నమః ।
ఓం సుప్రసన్నాయ నమః ।
ఓం అభయప్రదాయ నమః ।
ఓం దక్షిణాస్యనిభాయ నమః ।
ఓం ధీరాయ నమః ।
ఓం దక్షిణాభిముఖాయ నమః ॥ ౫౦ ॥

ఓం స్వరాజే నమః ।
ఓం మహర్షయే నమః ।
ఓం భగవతే నమః ।
ఓం ఈడ్యాయ నమః ।
ఓం భూమవిద్యావిశారదాయ నమః ।
ఓం విమలాయ నమః ।
ఓం దీర్ఘదర్శినే నమః ।
ఓం ఆప్తాయ నమః ।
ఓం ఋజుమార్గప్రదర్శకాయ నమః ।
ఓం సమదృశే నమః ॥ ౬౦ ॥

ఓం సత్యదృశే నమః ।
ఓం సత్యాయ నమః ।
ఓం ప్రశాన్తాయ నమః ।
ఓం అమితవిక్రమాయ నమః ।
ఓం సుకుమారాయ నమః ।
ఓం సదానన్దాయ నమః ।
ఓం మృదుభాషిణే నమః ।
ఓం దయార్ణవాయ నమః ।
ఓం శ్రీశోణాచలహృద్భూతస్కన్దాశ్రమ నికేతనాయ నమః ।
ఓం సద్దర్శనోపదేష్ట్రే నమః ॥ ౭౦ ॥

ఓం సద్భక్తవృన్దపరీవృతాయ నమః ।
ఓం గణేశమునిభృఙ్గేనసేవితాఙ్ఘ్రిసరోరుహాయ నమః ।
ఓం గీతోపదేశసారాదిగ్రన్థసంఛిన్నసంశయాయ నమః ।
ఓం వర్ణాశ్రమమతాతీతాయ నమః ।
ఓం రసజ్ఞాయ నమః ।
ఓం సౌమ్యాయ నమః ।
ఓం ఆత్మవతే నమః ।
ఓం సర్వావనిమతస్థానమారాధ్యాయ నమః ।
ఓం సర్వసద్గుణినే నమః ।
ఓం ఆత్మారామాయ నమః ॥ ౮౦ ॥

See Also  108 Names Of Kakaradi Kalkya – Ashtottara Shatanamavali In Sanskrit

ఓం మహాభాగాయ నమః ।
ఓం మాతృముక్తివిధాయకాయ నమః ।
ఓం వినతాయ నమః ।
ఓం వినుతాయ నమః ।
ఓం విప్రాయ నమః ।
ఓం మునీన్ద్రాయ నమః ।
ఓం పావకోజ్జ్వలాయ నమః ।
ఓం దర్శనాదఘసంహారిణే నమః ।
ఓం మౌనేన స్వాత్మబోధకాయ నమః ।
ఓం హృచ్ఛాన్తికరసాన్నిధ్యాయ నమః ॥ ౯౦ ॥

ఓం స్మరణాద్బన్ధమోచకాయ నమః ।
ఓం అన్తస్తిమిరచణ్డాంశవే నమః ।
ఓం సంసారార్ణవతారకాయ నమః ।
ఓం శోణాద్రీశస్తుతిద్రష్ట్రే నమః ।
ఓం హార్దవిద్యాప్రకాశకాయ నమః ।
ఓం అవిచ్యుతనిజప్రజ్ఞాయ నమః ।
ఓం నైసర్గికమహాతపసే నమః ।
ఓం కమణ్డలుధరాయ నమః ।
ఓం శుభ్రకౌపీనవసనాయ నమః ।
ఓం గుహాయ నమః ॥ ౧౦౦ ॥

ఓం దణ్డపాణయే నమః ।
ఓం కృపాపూర్ణాయ నమః ।
ఓం భవరోగభిషగ్వరాయ నమః ।
ఓం స్కన్దాయ నమః ।
ఓం దేవతమాయ నమః ।
ఓం అమర్త్యాయ నమః ।
ఓం సేనాన్యే నమః ।
ఓం పురుషోత్తమాయ నమః ॥ ౧౦౮ ॥

ఇతి శ్రీవిశ్వనాథస్వామీరచితం
శ్రీరమణాష్టోత్తరశతనామావలీ సమాప్తా ।

– Chant Stotra in Other Languages -108 Names of Ramana Maharshi:
108 Names of Ramana – Ashtottara Shatanamavali in SanskritEnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil