108 Names Of Shirdi Sai Baba – Ashtottara Shatanamavali In Telugu

॥ Shirdi Sai Baba Ashtottarashata Namavali Telugu Lyrics ॥

॥ శ్రీశిర్డీసాంఈ అష్టోత్తరశతనామావలీ ॥

ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సాఈనాథాయ నమః ।
ఓం లక్ష్మీనారాయణాయ నమః ।
ఓం శ్రీరామకృష్ణమారుత్యాదిరూపాయ నమః ।
ఓం శేషశాయినే నమః ।
ఓం గోదావరీతటశిరడీవాసినే నమః ।
ఓం భక్తహృదాలయాయ నమః ।
ఓం సర్వహృద్వాసినే నమః ।
ఓం భూతావాసాయ నమః ।
ఓం భూతభవిష్యద్భావవర్జితాయ నమః ।
ఓం కాలాతీతాయ నమః ॥ ౧౦ ॥

ఓం కాలాయ నమః ।
ఓం కాలకాలాయ నమః ।
ఓం కాలదర్ప దమనాయ నమః ।
ఓం మృత్యుఞ్జయాయ నమః ।
ఓం అమర్త్యాయ నమః ।
ఓం మర్త్యాభయప్రదాయ నమః ।
ఓం జీవాధారాయ నమః ।
ఓం సర్వాధారాయ నమః ।
ఓం భక్తావనసమర్థాయ నమః ।
ఓం భక్తావనప్రతిజ్ఞాయ నమః ॥ ౨౦ ॥

ఓం అన్నవస్త్రదాయ నమః ।
ఓం ఆరోగ్యక్షేమదాయ నమః ।
ఓం ధనమాఙ్గల్యప్రదాయ నమః ।
ఓం ఋద్ధిసిద్ధిదాయ నమః ।
ఓం పుత్రమిత్రకలత్రబన్ధుదాయ నమః ।
ఓం యోగక్షేమవహాయ నమః ।
ఓం ఆపద్బాన్ధవాయ నమః ।
ఓం మార్గబన్ధవే నమః ।
ఓం భుక్తిముక్తిస్వర్గాపవర్గదాయ నమః ।
ఓం ప్రియాయ నమః ॥ ౩౦ ॥

ఓం ప్రీతివర్ధనాయ నమః ।
ఓం అన్తర్యామినే నమః ।
ఓం సచ్చిదాత్మనే నమః ।
ఓం నిత్యానన్దాయ నమః ।
ఓం పరమసుఖదాయ నమః ।
ఓం పరమేశ్వరాయ నమః ।
ఓం పరబ్రహ్మణే నమః ।
ఓం పరమాత్మనే నమః ।
ఓం జ్ఞానస్వరూపిణే నమః ।
ఓం జగతఃపిత్రే నమః ॥ ౪౦ ॥

See Also  108 Names Of Ranganatha – Ashtottara Shatanamavali In Kannada

ఓం భక్తానాంమాతృదాతృపితామహాయ నమః ।
ఓం భక్తాభయప్రదాయ నమః ।
ఓం భక్తపరాధీనాయ నమః ।
ఓం భక్తానుగ్రహకాతరాయ నమః ।
ఓం శరణాగతవత్సలాయ నమః ।
ఓం భక్తిశక్తిప్రదాయ నమః ।
ఓం జ్ఞానవైరాగ్యదాయ నమః ।
ఓం ప్రేమప్రదాయ నమః ।
ఓం సంశయహృదయ దౌర్బల్య
పాపకర్మవాసనాక్షయకరాయ నమః ।
ఓం హృదయగ్రన్థిభేదకాయ నమః ॥ ౫౦ ॥

ఓం కర్మధ్వంసినే నమః ।
ఓం శుద్ధసత్వస్థితాయ నమః ।
ఓం గుణాతీతగుణాత్మనే నమః ।
ఓం అనన్తకల్యాణగుణాయ నమః ।
ఓం అమితపరాక్రమాయ నమః ।
ఓం జయినే నమః ।
ఓం దుర్ధర్షాక్షోభ్యాయ నమః ।
ఓం అపరాజితాయ నమః ।
ఓం త్రిలోకేషు అవిఘాతగతయే నమః ।
ఓం అశక్యరహితాయ నమః ॥ ౬౦ ॥

ఓం సర్వశక్తిమూర్తయే నమః ।
ఓం సురూపసున్దరాయ నమః ।
ఓం సులోచనాయ నమః ।
ఓం బహురూపవిశ్వమూర్తయే నమః ।
ఓం అరూపవ్యక్తాయ నమః ।
ఓం అచిన్త్యాయ నమః ।
ఓం సూక్ష్మాయ నమః ।
ఓం సర్వాన్తర్యామినే నమః ।
ఓం మనోవాగతీతాయ నమః ।
ఓం ప్రేమమూర్తయే నమః ॥ ౭౦ ॥

ఓం సులభదుర్లభాయ నమః ।
ఓం అసహాయసహాయాయ నమః ।
ఓం అనాథనాథదీనబన్ధవే నమః ।
ఓం సర్వభారభృతే నమః ।
ఓం అకర్మానేకకర్మాసుకర్మిణే నమః ।
ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః ।
ఓం తీర్థాయ నమః ।
ఓం వాసుదేవాయ నమః ।
ఓం సతాంగతయే నమః ।
ఓం సత్పరాయణాయ నమః ॥ ౮౦ ॥

See Also  108 Names Of Devasena 2 – Deva Sena Ashtottara Shatanamavali 2 In Telugu

ఓం లోకనాథాయ నమః ।
ఓం పావనానఘాయ నమః ।
ఓం అమృతాంశువే నమః ।
ఓం భాస్కరప్రభాయ నమః ।
ఓం బ్రహ్మచర్యతపశ్చర్యాది సువ్రతాయ నమః ।
ఓం సత్యధర్మపరాయణాయ నమః ।
ఓం సిద్ధేశ్వరాయ నమః ।
ఓం సిద్ధసఙ్కల్పాయ నమః ।
ఓం యోగేశ్వరాయ నమః ।
ఓం భగవతే నమః ॥ ౯౦ ॥

ఓం భక్తవత్సలాయ నమః ।
ఓం సత్పురుషాయ నమః ।
ఓం పురుషోత్తమాయ నమః ।
ఓం సత్యతత్త్వబోధకాయ నమః ।
ఓం కామాదిషద్వైరిధ్వంసినే నమః ।
ఓం అభేదానన్దానుభవప్రదాయ నమః ।
ఓం సమసర్వమతసమ్మతాయ నమః ।
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః ।
ఓం శ్రీవేఙ్కటేశరమణాయ నమః ।
ఓం అద్భుతానన్దచర్యాయ నమః ॥ ౧౦౦ ॥

ఓం ప్రపన్నార్తిహరాయ నమః ।
ఓం సంసారసర్వదుఃఖక్షయ కారకాయ నమః ।
ఓం సర్వవిత్సర్వతోముఖాయ నమః ।
ఓం సర్వాన్తర్బహిస్థితాయ నమః ।
ఓం సర్వమఙ్గలకరాయ నమః ।
ఓం సర్వాభీష్టప్రదాయ నమః ।
ఓం సమరసన్మార్గస్థాపనాయ నమః ।
ఓం శ్రీసమర్థ సద్గురు సాఈనాథాయ నమః ॥ ౧౦౮ ॥

శ్రీ శిర్డీసాఈ అష్టోత్తరశతనామావలీ సమ్పూర్ణా ।

– Chant Stotra in Other Languages -108 Names of Sri Sai Baba:
108 Names of Shirdi Sai Baba – Ashtottara Shatanamavali in SanskritEnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil

These slokas were composed by Narasimha Swamiji, who brought Saibaba’s consciousness to the south of India by establishing the first SaiBaba temple in Madras, taken from the book published by All India Sai samaj, Chennai.