108 Names Of Sri Venkateshwara 3 In Telugu

॥ Sri Sri Balaji Ashtottara Shatanamavali 3 Telugu Lyrics ॥

॥ శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశతనామావళిః 3 ॥
ఓం శ్రీవేంకటేశ్వరాయ నమః ।
ఓం అవ్యక్తాయ నమః ।
ఓం శ్రీశ్రీనివాసాయ నమః ।
ఓం కటిహస్తాయ నమః ।
ఓం లక్ష్మీపతయే నమః ।
ఓం వరప్రదాయ నమః ।
ఓం అనామయాయ నమః ।
ఓం అనేకాత్మనే నమః ।
ఓం అమృతాంశాయ నమః ॥ ౯ ॥

ఓం దీనబంధవే నమః ।
ఓం జగద్వంద్యాయ నమః ।
ఓం ఆర్తలోకాభయప్రదాయ నమః ।
ఓం గోవిందాయ నమః ।
ఓం ఆకాశరాజవరదాయ నమః ।
ఓం శాశ్వతాయ నమః ।
ఓం యోగిహృత్పద్మమందిరాయ నమః ।
ఓం ప్రభవే నమః ।
ఓం దామోదరాయ నమః ॥ ౧౮ ॥

ఓం శేషాద్రినిలయాయ నమః ।
ఓం జగత్పాలాయ నమః ।
ఓం దేవాయ నమః ।
ఓం పాపఘ్నాయ నమః ।
ఓం కేశవాయ నమః ।
ఓం భక్తవత్సలాయ నమః ।
ఓం మధుసూదనాయ నమః ।
ఓం త్రివిక్రమాయ నమః ।
ఓం అమృతాయ నమః ॥ ౨౭ ॥

ఓం శింశుమారాయ నమః ।
ఓం మాధవాయ నమః ।
ఓం జటామకుటశోభితాయ నమః ।
ఓం కృష్ణాయ నమః ।
ఓం శంఖమధ్యోల్లసన్మంజుకింకిణ్యాఢ్యకంధరాయ నమః ।
ఓం శ్రీహరయే నమః ।
ఓం నీలమేఘశ్యామతనవే నమః ।
ఓం జ్ఞానపంజరాయ నమః ।
ఓం బిల్వపత్రార్చనప్రియాయ నమః ॥ ౩౬ ॥

See Also  Bagla Ashtottarshatnam Stotram In Telugu

ఓం శ్రీవత్సవక్షసే నమః ।
ఓం జగద్వ్యాపినే నమః ।
ఓం సర్వేశాయ నమః ।
ఓం జగత్కర్త్రే నమః ।
ఓం గోపాలాయ నమః ।
ఓం జగత్సాక్షిణే నమః ।
ఓం పురుషోత్తమాయ నమః ।
ఓం జగత్పతయే నమః ।
ఓం గోపీశ్వరాయ నమః ॥ ౪౫ ॥

ఓం చింతితార్థప్రదాయకాయ నమః ।
ఓం పరంజ్యోతిషే నమః ।
ఓం జిష్ణవే నమః ।
ఓం వైకుంఠపతయే నమః ।
ఓం దాశార్హాయ నమః ।
ఓం అవ్యయాయ నమః ।
ఓం దశరూపవతే నమః ।
ఓం సుధాతనవే నమః ।
ఓం దేవకీనందనాయ నమః ॥ ౫౪ ॥

ఓం యాదవేంద్రాయ నమః ।
ఓం శౌరయే నమః ।
ఓం నిత్యయౌవనరూపవతే నమః ।
ఓం హయగ్రీవాయ నమః ।
ఓం చతుర్వేదాత్మకాయ నమః ।
ఓం జనార్దనాయ నమః ।
ఓం విష్ణవే నమః ।
ఓం కన్యాశ్రవణతారేడ్యాయ నమః ।
ఓం అచ్యుతాయ నమః ॥ ౬౩ ॥

ఓం పీతాంబరధరాయ నమః ।
ఓం పద్మినీప్రియాయ నమః ।
ఓం అనఘాయ నమః ।
ఓం ధరాపతయే నమః ।
ఓం వనమాలినే నమః ।
ఓం సురపతయే నమః ।
ఓం పద్మనాభాయ నమః ।
ఓం నిర్మలాయ నమః ।
ఓం మృగయాసక్తమానసాయ నమః ॥ ౭౨ ॥

See Also  1000 Names Of Sri Krishna – Sahasranama Stotram In English

ఓం దేవపూజితాయ నమః ।
ఓం అశ్వారూఢాయ నమః ।
ఓం చతుర్భుజాయ నమః ।
ఓం ఖడ్గధారిణే నమః ।
ఓం చక్రధరాయ నమః ।
ఓం ధనార్జనసముత్సుకాయ నమః ।
ఓం త్రిధామ్నే నమః ।
ఓం ఘనసారలసన్మధ్యకస్తూరీతిలకోజ్జ్వలాయ నమః ।
ఓం త్రిగుణాశ్రయాయ నమః ॥ ౮౧ ॥

ఓం సచ్చిదానందరూపాయ నమః ।
ఓం నిర్వికల్పాయ నమః ।
ఓం జగన్మంగళదాయకాయ నమః ।
ఓం నిష్కళంకాయ నమః ।
ఓం యజ్ఞరూపాయ నమః ।
ఓం నిరాతంకాయ నమః ।
ఓం యజ్ఞభోక్త్రే నమః ।
ఓం నిరంజనాయ నమః ।
ఓం చిన్మయాయ నమః ॥ ౯౦ ॥

ఓం నిరాభాసాయ నమః ।
ఓం పరమేశ్వరాయ నమః ।
ఓం నిత్యతృప్తాయ నమః ।
ఓం పరమార్థప్రదాయ నమః ।
ఓం నిరూపద్రవాయ నమః ।
ఓం శాంతాయ నమః ।
ఓం నిర్గుణాయ నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం గదాధరాయ నమః ॥ ౯౯ ॥

ఓం దోర్దండవిక్రమాయ నమః ।
ఓం శార్ఙ్గపాణయే నమః ।
ఓం పరాత్పరాయ నమః ।
ఓం నందకినే నమః ।
ఓం పరబ్రహ్మణే నమః ।
ఓం శంఖధారకాయ నమః ।
ఓం శ్రీవిభవే నమః ।
ఓం అనేకమూర్తయే నమః ।
ఓం జగదీశ్వరాయ నమః ॥ ౧౦౮ ॥

See Also  1000 Names Of Sri Durga 2 – Sahasranama Stotram From Tantraraja Tantra In Odia

ఇతి శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశతనామావళీ ।

– Chant Stotra in Other Languages –

Sri Srinivasa Ashtottarshat Naamavali 3 in SanskritEnglish –  Kannada – Telugu – Tamil