108 Names Of Viththala – Ashtottara Shatanamavali In Telugu

॥ Shree Vitthala Ashtottarashata Namavali Telugu Lyrics ॥

॥ శ్రీవిఠ్ఠలాష్టోత్తరశతనామావలిః ॥

ఓం క్లీమ్ । విఠ్ఠలాయ నమః । పుణ్డరీకాక్షాయ । పుణ్డరీకనిభేక్షణాయ ।
పుణ్డరీకాశ్రమపదాయ । పుణ్డరీకజలాప్లుతాయ । పుణ్డరీకక్షేత్రవాసాయ ।
పుణ్డరీకవరప్రదాయ । శారదాధిష్ఠితద్వారాయ । శారదేన్దునిభాననాయ ।
నారదాధిష్ఠితద్వారాయ । నారదేశప్రపూజితాయ । భువనాధీశ్వరీద్వారాయ ।
భువనాధీశ్వరీశ్వరాయ । దుర్గాశ్రితోత్తరద్వారాయ ।
దుర్గమాగమసంవృతాయ । క్షుల్లపేశీపినద్ధోరుగోపేష్ట్యాశ్లిష్టజానుకాయ ।
కటిస్థితకరద్వన్ద్వాయ । వరదాభయముద్రితాయ । త్రేతాతోరణపాలస్థ-
త్రివిక్రమాయ । తితఊక్షేత్రపాయ నమః ॥ ౨౦ ॥

అశ్వత్థకోటీశ్వరవరప్రదాయ నమః । కరవీరస్థాయ నారీనారాయణాయ ।
నీరాసఙ్గమసంస్థాయ । సైకతప్రతిమార్చితాయ । వేణునాదేన దేవానాం
మనః శ్రవణమఙ్గలాయ । దేవకన్యాకోటికోటినీరాజితపదామ్బుజాయ ।
పద్మతీర్థస్థితాశ్వత్థాయ । నరాయ । నారాయణాయ
మహతే । చన్ద్రభాగాసరోనీరకేలిలోలదిగమ్బరాయ ।
ససధ్రీచీత్సవిషూచీరితిశ్రుత్యర్థరూపధృషే ।
జ్యోతిర్మయక్షేత్రవాసినే । సర్వోత్కృష్టత్రయాత్మకాయ ।
స్వకుణ్డలప్రతిష్ఠాత్రే । పఞ్చాయుధజలప్రియాయ ।
క్షేత్రపాలాగ్రపూజార్థినే । పార్వతీపూజితాయ । చతుర్ముఖస్తుతాయ ।
జగన్మోహనరూపధృషే విష్ణవే నమః ॥ ౪౦ ॥

మన్త్రాక్షరావలీ హృత్స్థకౌస్తుభోరఃస్థలప్రియాయ నమః ।
స్వమన్త్రోజ్జీవితజనాయ । సర్వకీర్తనవల్లభాయ । వాసుదేవాయ ।
దయాసిన్ధవే । గోగోపీపరివారితాయ । యుధిష్ఠిరహతారాతయే ।
ముక్తకేశినే । వరప్రదాయ । బలదేవోపదేష్ట్రే । రుక్మిణీపుత్రనాయకాయ ।
గురుపుత్రప్రదాయ । నిత్యమహిమ్నే । భక్తవత్సలాయ । భక్తారిఘ్నే ।
మహాదేవాయ । భక్తాభిలషితప్రదాయ । సవ్యసాచినే । బ్రహ్మవిద్యాగురవే ।
మోహాపహారకాయ నమః ॥ ౬౦ ॥

See Also  Runa Vimochana Narasimha Stotram In Telugu

భీమామార్గప్రదాత్రే నమః । భీమసేనమతానుగాయ । గన్ధర్వానుగ్రహకరాయ ।
అపరాధసహాయ హరయే । స్వప్నదర్శినే । స్వప్నదృశ్యాయ ।
భక్తదుఃస్వప్నశాన్తికృతే । ఆపత్కాలానుపేక్షిణే । అనపేక్షాయ ।
జనైరపేక్షితాయ । సత్యోపయాచనాయ । సత్యసన్ధాయ । సత్యాభితారకాయ ।
సత్యాజానయే । రమాజానయే । రాధాజానయే । రథాఙ్గభాజే । సిఞ్చనాయ ।
గోపైః క్రీడనాయ । దధిదుగ్ధాపహారకాయ నమః ॥ ౮౦ ॥

బోధన్యుత్సవయుక్తీర్థాయ నమః । శయన్యుత్సవ-
భూమిభాగే । మార్గశీర్షోత్సవాక్రాన్తవేణునాదపదాఙ్కభువే ।
దధ్యన్నవ్యఞ్జనాభోక్త్రే । దధిభుజే । కామపూరకాయ । బిలాన్తర్ధానసత్కేలి-
లోలుపాయ । గోపవల్లభాయ । సఖినేత్రే పిధాయాశు కోఽహం
పృచ్ఛావిశారదాయ । సమాసమప్రశ్నపూర్వముష్టిముష్టిప్రదర్శకాయ ।
కుటిలీలాసు కుశలాయ । కుటిలాలకమణ్డితాయ । సారీలీలానుసారిణే ।
సదా వాహక్రీడాపరాయ । కార్ణాటకీరతిరతాయ । మఙ్గలోపవనస్థితాయ ।
మాధ్యాహ్నతీర్థపూరేక్షావిస్మాయితజగత్త్రయాయ । నివారితక్షేత్రవిఘ్నాయ ।
దుష్టదుర్బుద్ధిభఞ్జనాయ ।
వాలుకావృక్షపాషాణపశుపక్షిప్రతిష్ఠితాయ నమః ।
ఆశుతోషాయ నమః । భక్తవశాయ । పాణ్డురఙ్గాయ । సుపావనాయ । పుణ్యకీర్తయే ।
పరస్మై బ్రహ్మణే । బ్రహ్మణ్యాయ । కృష్ణాయ నమః ॥ ౧౦౮ ॥

ఇతి శ్రీపద్మపురాణాన్తర్గతా శ్రీవిఠ్ఠలాష్టోత్తరశతనామావలిః సమాప్తా ।

– Chant Stotra in Other Languages -108 Names of Shree Vitthala:
108 Names of Viththala – Ashtottara Shatanamavali in SanskritEnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil