108 Names Of Vishwakarma In Telugu – Biswakarma Names

Lord Vishvakarma / Biswakarma Puja is an important festival and celebrated in Bengal, Orissa and other parts of eastern India. Vishwakarma Day also known as Vishwakarma Jayanti or Vishwakarma Puja or Biswakarma Puja or Biswa Karma. It is dedicated to Biswakarma, the divine architect of the universe in Hinduism. Vishwakarma Puja falls on the last day of the month of Bengali Bhadra, also known as Bhadra Sankranti or Kanya Sankranti. Below are the 108 names of Biswakarma in Telugu.

॥ Sri Vishvakarma Ashtottara Shatanamavali Telugu Lyrics ॥

॥ విశ్వకర్మాష్టోత్తరశతనామావలిః ॥

ఓం విశ్వకర్మణే నమః ।
ఓం విశ్వాత్మనే నమః ।
ఓం విశ్వస్మ్యై నమః ।
ఓం విశ్వధారాయ నమః ।
ఓం విశ్వధర్మాయ నమః ।
ఓం విరజే నమః ।
ఓం విశ్వేశ్వరాయ నమః ।
ఓం విష్ణవే నమః ।
ఓం విశ్వధరాయ నమః ।
ఓం విశ్వకరాయ నమః ॥ ౧౦ ॥

ఓం వాస్తోష్పతయే నమః ।
ఓం విశ్వమ్భరాయ నమః ।
ఓం వర్మిణే నమః ।
ఓం వరదాయ నమః ।
ఓం విశ్వేశాధిపతయే నమః ।
ఓం వితలాయ నమః ।
ఓం విశభుజే నమః ।
ఓం విశ్వవ్యాపినే నమః ।
ఓం దేవాయ నమః ।
ఓం ధర్మిణే నమః ॥ ౨౦ ॥

See Also  Ayyayyo Nedella Yi Jivunaku In Telugu – Sri Ramadasu Keerthanalu

ఓం ధీరాయ నమః ।
ఓం ధరాయ నమః ।
ఓం పరాత్మనే నమః ।
ఓం పురుషాయ నమః ।
ఓం ధర్మాత్మనే నమః ।
ఓం శ్వేతాఙ్గాయ నమః ।
ఓం శ్వేతవస్త్రాయ నమః ।
ఓం హంసవాహనాయ నమః ।
ఓం త్రిగుణాత్మనే నమః ।
ఓం సత్యాత్మనే నమః ॥ ౩౦ ॥

ఓం గుణవల్లభాయ నమః ।
ఓం భూకల్పాయ నమః ।
ఓం భూలోకాయ నమః ।
ఓం భువర్లోకాయ నమః ।
ఓం చతుర్భుజాయ నమః ।
ఓం విశ్వరూపాయ నమః ।
ఓం విశ్వవ్యాపకాయ నమః ।
ఓం అనన్తాయ నమః ।
ఓం అన్తాయ నమః ।
ఓం ఆహ్మనే నమః ।
ఓం అతలాయ నమః ॥ ౪౦ ॥

ఓం అద్యాత్మనే నమః ।
ఓం అనన్తముఖాయ నమః ।
ఓం అనన్తభుజాయ నమః ।
ఓం అనన్తచక్షుషే నమః ।
ఓం అనన్తకల్పాయ నమః ।
ఓం అనన్తశక్తిభృతే నమః ।
ఓం అతిసూక్ష్మాయ నమః ।
ఓం త్రినేత్రాయ నమః ।
ఓం కమ్బిధరాయ నమః ।
ఓం జ్ఞానముద్రాయ నమః ॥ ౫౦ ॥

ఓం సూత్రాత్మనే నమః ।
ఓం సూత్రధరాయ నమః ।
ఓం మహర్లోకాయ నమః ।
ఓం జనలోకాయ నమః ।
ఓం తపోలోకాయ నమః ।
ఓం సత్యలోకాయ నమః ।
ఓం సుతలాయ నమః ।
ఓం తలాతలాయ నమః ।
ఓం మహాతలాయ నమః ।
ఓం రసాతలాయ నమః ॥ ౬౦ ॥

See Also  Rudra Gita In Telugu

ఓం పాతాలాయ నమః ।
ఓం మనుషపిణే నమః ।
ఓం త్వష్ట్రే నమః ।
ఓం దేవజ్ఞాయ నమః ।
ఓం పూర్ణప్రభాయ నమః ।
ఓం హృదయవాసినే నమః ।
ఓం దుష్టదమనాయ నమః ।
ఓం దేవధరాయ నమః ।
ఓం స్థిరకరాయ నమః ।
ఓం వాసపాత్రే నమః ॥ ౭౦ ॥

ఓం పూర్ణానన్దాయ నమః ।
ఓం సానన్దాయ నమః ।
ఓం సర్వేశ్వరాయ నమః ।
ఓం పరమేశ్వరాయ నమః ।
ఓం తేజాత్మనే నమః ।
ఓం పరమాత్మనే నమః ।
ఓం కృతిపతయే నమః ।
ఓం బృహద్ స్మణ్య నమః ।
ఓం బ్రహ్మాణ్డాయ నమః ।
ఓం భువనపతయే నమః ॥ ౮౦ ॥

ఓం త్రిభువనాయ నమః ।
ఓం సనాతనాయ నమః ।
ఓం సర్వాదయే నమః ।
ఓం కర్షాపణాయ నమః ।
ఓం హర్షాయ నమః ।
ఓం సుఖకర్త్రే నమః ।
ఓం దుఃఖహర్త్రే నమః ।
ఓం నిర్వికల్పాయ నమః ।
ఓం నిర్విధాయ నమః ।
ఓం నిస్స్మాయ నమః ॥ ౯౦ ॥

ఓం నిరాధారాయ నమః ।
ఓం నిరాకారాయ నమః ।
ఓం మహాదుర్లభాయ నమః ।
ఓం నిర్మోహాయ నమః ।
ఓం శాన్తిమూర్తయే నమః ।
ఓం శాన్తిదాత్రే నమః ।
ఓం మోక్షదాత్రే నమః ।
ఓం స్థవిరాయ నమః ।
ఓం సూక్ష్మాయ నమః ।
ఓం నిర్మోహాయ నమః ॥ ౧౦౦ ॥

See Also  Holesa » Sri Ramadasu Movie Song In Telugu

ఓం ధరాధరాయ నమః ।
ఓం స్థితిస్మాయ నమః । ??
ఓం విశ్వరక్షకాయ నమః ।
ఓం దుర్లభాయ నమః ।
ఓం స్వర్గలోకాయ నమః ।
ఓం పఞ్చవక్త్రాయ నమః ।
ఓం విశ్వవల్లభాయ నమః ॥ ౧౦౮ ॥

ఇతి విశ్వకర్మాష్టోత్తరశతనామావలిః సమ్పూర్ణా ।