109 Names Of Shree Siddhi Vinayaka – Ashtottara Shatanamavali In Telugu

॥ Siddhi Vinayak Ashtottarashata Namavali Telugu Lyrics ॥

॥ శ్రీసిద్ధివినాయకనామావలీ ॥

అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యః సురైరపి ।
సర్వవిఘ్నచ్ఛిదే తస్మై గణాధిపతయే నమః ॥

గణానామధిపశ్చణ్డో గజవక్త్రస్తిలోచనః ।
ప్రీతో భవతు మే నిత్యం వరదాతా వినాయకః ॥

గజాననం గణపతిం గుణానామాలయం పరమ్ ।
తం దేవం గిరిజాసూనుం వన్దేఽహమ్ అమరార్చితమ్ ॥

గజవదనమ్ అచిన్త్యం తీక్ష్ణదన్తం త్రినేత్రమ్
బృహదుదరమ్ అశేషం పూతరూపం పురాణమ్ ।
అమరవరసుపూజ్యం రక్తవర్ణం సురేశమ్
పశుపతిసుతమ్ ఈశం విఘ్నరాజం నమామి ॥

హరిహరవిరిఞ్చివాసవాద్యైః అపి కృతపూజముపక్రమే క్రియాయాః
సకలదురితహరమ్ అమ్బికాయాయాః ప్రథమసుతం ప్రణమామి విఘ్నరాజమ్ ॥

ధ్యాయేన్నిత్యం గణేశం పరమగుణయుతం ధ్యానసంస్థం త్రినేత్రమ్
ఏకం దేవం త్వమేకం పరమసుఖయుతం దేవదేవం ప్రసన్నమ్
శుణ్డాదణ్డాఢ్యగణ్డోద్గలితమదజలోల్లోలమత్తాలిమాలమ్
శ్రీదన్తం విఘ్నరాజం సకలసుఖకరం శ్రీగణేశం నమామి ॥

బీజాపూరగదేక్షుకార్ముకరుజాచక్రాబ్జపాశోత్పల-
వ్రీహ్యగ్రస్వవిషాణరత్నకలశప్రోద్యత్కరామ్భోరుహః ।
ధ్యేయో వల్లభయా సపద్మకరయా శ్లిష్టోజ్వలద్భూషయా
విశ్వోత్పత్తివిపత్తిసంస్థితికరో విఘ్నో విశిష్టార్త్థదః ॥

ఓం వినాయకాయ నమః ।
ఓం విఘ్నరాజాయ నమః ।
ఓం గౌరీపుత్రాయ నమః ।
ఓం గణేశ్వరాయ నమః ।
ఓం స్కన్దాగ్రజాయ నమః ।
ఓం అవ్యయాయ నమః ।
ఓం పూతాయ నమః ।
ఓం దక్షాధ్యక్ష్యాయ నమః ।
ఓం ద్విజప్రియాయ నమః ।
ఓం అగ్నిగర్భచ్ఛిదే నమః ॥ ౧౦ ॥

ఓం ఇన్ద్రశ్రీప్రదాయ నమః ।
ఓం వాణీబలప్రదాయ నమః ।
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ।
ఓం శర్వతనయాయ నమః ।
ఓం గౌరీతనూజాయ నమః ।
ఓం శర్వరీప్రియాయ నమః ।
ఓం సర్వాత్మకాయ నమః ।
ఓం సృష్టికర్త్రే నమః ।
ఓం దేవోఽనేకార్చితాయ నమః ।
ఓం శివాయ నమః ॥ ౨౦ ॥

See Also  Ashtabhujashtakam In Telugu

ఓం శుద్ధాయ నమః ।
ఓం బుద్ధిప్రియాయ నమః ।
ఓం శాన్తాయ నమః ।
ఓం బ్రహ్మచారిణే నమః ।
ఓం గజాననాయ నమః ।
ఓం ద్వైమాతురాయ నమః ।
ఓం మునిస్తుత్యాయ నమః ।
ఓం భక్త విఘ్న వినాశనాయ నమః ।
ఓం ఏకదన్తాయ నమః ।
ఓం చతుర్బాహవే నమః ॥ ౩౦ ॥

ఓం శక్తిసంయుతాయ నమః ।
ఓం చతురాయ నమః ।
ఓం లమ్బోదరాయ నమః ।
ఓం శూర్పకర్ణాయ నమః ।
ఓం హేరమ్బాయ నమః ।
ఓం బ్రహ్మవిత్తమాయ నమః ।
ఓం కాలాయ నమః ।
ఓం గ్రహపతయే నమః ।
ఓం కామినే నమః ।
ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః ॥ ౪౦ ॥

ఓం పాశాఙ్కుశధరాయ నమః ।
ఓం ఛన్దాయ నమః ।
ఓం గుణాతీతాయ నమః ।
ఓం నిరఞ్జనాయ నమః ।
ఓం అకల్మషాయ నమః ।
ఓం స్వయంసిద్ధార్చితపదాయ నమః ।
ఓం బీజాపూరకరాయ నమః ।
ఓం అవ్యక్తాయ నమః ।
ఓం గదినే నమః ।
ఓం వరదాయ నమః ॥ ౫౦ ॥

ఓం శాశ్వతాయ నమః ।
ఓం కృతినే నమః ।
ఓం విద్వత్ప్రియాయ నమః ।
ఓం వీతభయాయ నమః ।
ఓం చక్రిణే నమః ।
ఓం ఇక్షుచాపధృతే నమః ।
ఓం అబ్జోత్పలకరాయ నమః ।
ఓం శ్రీధాయ నమః ।
ఓం శ్రీహేతవే నమః ।
ఓం స్తుతిహర్షతాయ నమః ॥ ౬౦ ॥

See Also  Brihadambarya Shatakam In Telugu

ఓం కలాద్భృతే నమః ।
ఓం జటినే నమః ।
ఓం చన్ద్రచూడాయ నమః ।
ఓం అమరేశ్వరాయ నమః ।
ఓం నాగయజ్ఞోపవీతినే నమః ।
ఓం శ్రీకాన్తాయ నమః ।
ఓం రామార్చితపదాయ నమః ।
ఓం వృతినే నమః ।
ఓం స్థూలకాన్తాయ నమః ।
ఓం త్రయీకర్త్రే నమః ॥ ౭౦ ॥

ఓం సఙ్ఘోషప్రియాయ నమః ।
ఓం పురుషోత్తమాయ నమః ।
ఓం స్థూలతుణ్డాయ నమః ।
ఓం అగ్రజన్యాయ నమః ।
ఓం గ్రామణ్యే నమః ।
ఓం గణపాయ నమః ।
ఓం స్థిరాయ నమః ।
ఓం వృద్ధిదాయ నమః ।
ఓం సుభగాయ నమః ।
ఓం శూరాయ నమః ॥ ౮౦ ॥

ఓం వాగీశాయ నమః ।
ఓం సిద్ధిదాయ నమః ।
ఓం దూర్వాబిల్వప్రియాయ నమః ।
ఓం కాన్తాయ నమః ।
ఓం పాపహారిణే నమః ।
ఓం కృతాగమాయ నమః ।
ఓం సమాహితాయ నమః ।
ఓం వక్రతుణ్డాయ నమః ।
ఓం శ్రీప్రదాయ నమః ।
ఓం సౌమ్యాయ నమః ॥ ౯౦ ॥

ఓం భక్తాకాఙ్క్షితదాయ నమః ।
ఓం అచ్యుతాయ నమః ।
ఓం కేవలాయ నమః ।
ఓం సిద్ధాయ నమః ।
ఓం సచ్చిదానన్దవిగ్రహాయ నమః ।
ఓం జ్ఞానినే నమః ।
ఓం మాయాయుక్తాయ నమః ।
ఓం దన్తాయ నమః ।
ఓం బ్రహ్మిష్ఠాయ నమః ।
ఓం భయావర్చితాయ నమః ॥ ౧౦౦ ॥

See Also  Sri Narasimha Stuti In Telugu

ఓం ప్రమత్తదైత్యభయదాయ నమః ।
ఓం వ్యక్తమూర్తయే నమః ।
ఓం అమూర్తయే నమః ।
ఓం పార్వతీశఙ్కరోత్సఙ్గఖేలనోత్సవలాలనాయ నమః ।
ఓం సమస్తజగదాధారాయ నమః ।
ఓం వరమూషకవాహనాయ నమః ।
ఓం హృష్టస్తుతాయ నమః ।
ఓం ప్రసన్నాత్మనే నమః ।
ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః । ౧౦౯ ।

॥ ఇతి శ్రీసిద్ధివినాయకాష్టోత్తరశతనామావలిః ॥

– Chant Stotra in Other Languages -108 Names of Sri Siddhi Vinayak:
109 Names of Shree Siddhi Vinayaka – Ashtottara Shatanamavali in SanskritEnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil