113 Names Of Sri Sita – Ashtottara Shatanamavali In Telugu

॥ Sita Devi Ashtottarashata Namavali Telugu Lyrics ॥

॥ సీతాష్టోత్తరశతనామావలీ ॥

ఓం జనకనన్దిన్యై నమః ।
ఓం లోకజనన్యై నమః ।
ఓం జయవృద్ధిదాయై నమః ।
ఓం జయోద్వాహప్రియాయై నమః ।
ఓం రామాయై నమః ।
ఓం లక్ష్మ్యై నమః ।
ఓం జనకకన్యకాయై నమః ।
ఓం రాజీవసర్వస్వహారిపాదద్వయాంచితాయై నమః ।
ఓం రాజత్కనకమాణిక్యతులాకోటివిరాజితాయై నమః ।
ఓం మణిహేమవిచిత్రోద్యత్రుస్కరోత్భాసిభూషణాయై నమః ॥ ౧౦ ॥

ఓం నానారత్నజితామిత్రకాంచిశోభినితంబిన్యై నమః ।
ఓం దేవదానవగన్ధర్వయక్షరాక్షససేవితాయై నమః ।
ఓం సకృత్ప్రపన్నజనతాసంరక్షణకృతత్వరాయై నమః ।
ఓం ఏకకాలోదితానేకచన్ద్రభాస్కరభాసురాయై నమః ।
ఓం ద్వితీయతటిదుల్లాసిదివ్యపీతాంబరాయై నమః ।
ఓం త్రివర్గాదిఫలాభీష్టదాయికారుణ్యవీక్షణాయై నమః ।
ఓం చతుర్వర్గప్రదానోద్యత్కరపఙ్జశోభితాయై నమః ।
ఓం పంచయజ్ఞపరానేకయోగిమానసరాజితాయై నమః ।
ఓం షాడ్గుణ్యపూర్ణవిభవాయై నమః ।
ఓం సప్తతత్వాదిదేవతాయై నమః ॥ ౨౦ ॥

ఓం అష్టమీచన్ద్రరేఖాభచిత్రకోత్భాసినాసికాయై నమః ।
ఓం నవావరణపూజితాయై నమః ।
ఓం రామానన్దకరాయై నమః ।
ఓం రామనాథాయై నమః ।
ఓం రాఘవనన్దితాయై నమః ।
ఓం రామావేశితభావాయై నమః ।
ఓం రామాయత్తాత్మవైభవాయై నమః ।
ఓం రామోత్తమాయై నమః ।
ఓం రాజముఖ్యై నమః ।
ఓం రఞ్జితామోదకున్తలాయై నమః ॥ ౩౦ ॥

ఓం దివ్యసాకేతనిలయాయై నమః ।
ఓం దివ్యవాదిత్రసేవితాయై నమః ।
ఓం రామానువృత్తిముదితాయై నమః ।
ఓం చిత్రకూటకృతాలయాయై నమః ।
ఓం అనుసూయాకృతాకల్పాయై నమః ।
ఓం అనల్పస్వాన్తసంశ్రితాయై నమః ।
ఓం విచిత్రమాల్యాభరణాయై నమః ।
ఓం విరాథమథనోద్యతాయై నమః ।
ఓం శ్రితపంచవటీతీరాయై నమః ।
ఓం ఖద్యోతనకులానన్దాయై నమః ॥ ౪౦ ॥

See Also  1000 Names Of Sri Rama – Sahasranamavali 2 In English

ఓం ఖరాదివధనన్దితాయై నమః ।
ఓం మాయామారీచమథనాయై నమః ।
ఓం మాయామానుషవిగ్రహాయై నమః ।
ఓం ఛలత్యాజితసౌమిత్ర్యై నమః ।
ఓం ఛవినిర్జితపంకజాయై నమః ।
ఓం తృణీకృతదశగ్రీవాయై నమః ।
ఓం త్రాణాయోద్యతమానసాయై నమః ।
ఓం హనుమద్దర్శనప్రీతాయై నమః ।
ఓం హాస్యలీలావిశారదాయై నమః ।
ఓం ముద్రాదర్శనసంతుష్టాయై నమః ॥ ౫౦ ॥

ఓం ముద్రాముద్రితజీవితాయై నమః ।
ఓం అశోకవనికావాసాయై నమః ।
ఓం నిశ్శోకీకృతనిర్జరాయై నమః ।
ఓం లంకాదాహకసంకల్పాయై నమః ।
ఓం లంకావలయరోధిన్యై నమః ।
ఓం శుద్ధీకృతాసింతుష్టాయై నమః ।
ఓం శుమాల్యాంబరావృతాయై నమః ।
ఓం సంతుష్టపతిసంస్తుతాయై నమః ।
ఓం సంతుష్టహృదయాలయాయై నమః ।
ఓం శ్వశురస్తానుపూజ్యాయై నమః ॥ ౬౦ ॥

ఓం కమలాసనవన్దితాయై నమః ।
ఓం అణిమాద్యష్టసంసిద్ధ(ఐ నమః ।
ఓం కృపావాప్తవిభీషణాయై నమః ।
ఓం దివ్యపుష్పకసంరూఢాయై నమః ।
ఓం దివిషద్గణవన్దితాయై నమః ।
ఓం జపాకుసుమసంకాశాయై నమః ।
ఓం దివ్యక్షౌమాంబరావృతాయై నమః ।
ఓం దివ్యసింహాసనారూఢాయై నమః ।
ఓం దివ్యాకల్పవిభూషణాయై నమః ।
ఓం రాజ్యాభిషిక్తదయితాయై నమః ॥ ౭౦ ॥

ఓం దివ్యాయోధ్యాధిదేవతాయై నమః ।
ఓం దివ్యగంధవిలిప్తాంగ్యై నమః ।
ఓం దివ్యావయవసున్దర్యై నమః ।
ఓం హయ్యంగవీనహృదయాయై నమః ।
ఓం హర్యక్షగణపూజితాయై నమః ।
ఓం ఘనసారసుగన్ధాఢ(ఆయై నమః ।
ఓం ఘనకుఞ్చితమూర్ధజాయై నమః ।
ఓం చన్ద్రికాస్మితసమ్పూర్ణాయై నమః ।
ఓం చారుచామీకరాంబరాయై నమః ।
ఓం యోగిన్యై నమః ॥ ౮౦ ॥

See Also  108 Names Of Shirdi Sai Baba – Ashtottara Shatanamavali In Odia

ఓం మోహిన్యై నమః ।
ఓం స్తంభిన్యై నమః ।
ఓం అఖిలాణ్డేశ్వర్యై నమః ।
ఓం శుభాయై నమః ।
ఓం గౌర్యై నమః ।
ఓం నారాయణ్యై నమః ।
ఓం ప్రీత్యై నమః ।
ఓం స్వాహాయై నమః ।
ఓం స్వధాయై నమః ।
ఓం శివాయై నమః ॥ ౯౦ ॥

ఓం ఆశ్రితానన్దజనన్యై నమః ।
ఓం భారత్యై నమః ।
ఓం వారాహ్యైః ।
ఓం వైష్ణవ్యై నమః ।
ఓం బ్రాహ్మ్యైః ।
ఓం సిద్ధవన్దితాయై నమః ।
ఓం షఢాధారనివాసిన్యై నమః ।
ఓం కలకోకిలసల్లాపాయై నమః ।
ఓం కలహంసకనూపురాయై నమః ।
ఓం క్షాన్తిశాన్త్యాదిగుణశాలిన్యై నమః ॥ ౧౦౦ ॥

ఓం కన్దర్పజనన్యై నమః ।
ఓం సర్వలోకసమారధ్యాయై నమః ।
ఓం సౌగన్ధసుమనప్రియాయై నమః ।
ఓం శ్యామలాయై నమః ।
ఓం సర్వజనమంగలదేవతాయై నమః ।
ఓం వసుధాపుత్ర్యై నమః ।
ఓం మాతఙ్గ్యై నమః ।
ఓం సీతాయై నమః ।
ఓం హేమాఞ్జనాయికాయై నమః ।
ఓం సీతాదేవీమహాలక్ష్మ్యై నమః । ౧౧౦ ।

ఓం సకలసాంరాజ్యలక్ష్మ్యై నమః ।
ఓం భక్తభీష్టఫలప్రదాయై నమః ।
ఓం ।ష్టా।ష్టఫలప్రదాయై నమః । ౧౧౩ ।
। ఇతి సీతాష్టోత్తరశతనామావలిః సమ్పూర్ణా ।

– Chant Stotra in Other Languages -113 Names of Sita Mata:
113 Names of Sita – Ashtottara Shatanamavali in SanskritEnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil