Hanuman Ashtottara Shatanamavali In Telugu

॥ Hanuman Ashtottara Sata Namavali Telugu Lyrics ॥

ఓం శ్రీ ఆంజనేయాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం హనుమతే నమః
ఓం మారుతాత్మజాయ నమః
ఓం తత్త్వజ్ఞానప్రదాయ నమః
ఓం సీతాదేవీముద్రాప్రదాయకాయ నమః
ఓం అశోకవనికాచ్చేత్రే నమః
ఓం సర్వమాయావిభంజనాయ నమః
ఓం సర్వబంధవిమోక్త్రే నమః
ఓం రక్షోవిధ్వంసకారకాయనమః ॥ 10 ॥

ఓం వరవిద్యా పరిహారాయ నమః
ఓం పరశౌర్య వినాశనాయ నమః
ఓం పరమంత్ర నిరాకర్త్రే నమః
ఓం పరమంత్ర ప్రభేదకాయ నమః
ఓం సర్వగ్రహ వినాశినే నమః
ఓం భీమసేన సహాయకృతే నమః
ఓం సర్వదుఃఖ హరాయ నమః
ఓం సర్వలోక చారిణే నమః
ఓం మనోజవాయ నమః
ఓం పారిజాత ధృమమూలస్థాయ నమః ॥ 20 ॥

ఓం సర్వమంత్ర స్వరూపవతే నమః
ఓం సర్వతంత్ర స్వరూపిణే నమః
ఓం సర్వయంత్రాత్మకాయ నమః
ఓం కపీశ్వరాయ నమః
ఓం మహాకాయాయ నమః
ఓం సర్వరోగహరాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం బలసిద్ధికరాయ నమః
ఓం సర్వవిద్యాసంపత్ర్పదాయకాయ నమః
ఓం కపిసేనా నాయకాయ నమః ॥ 30 ॥

ఓం భవిష్యచ్చతురాననాయ నమః
ఓం కుమార బ్రహ్మచారిణే నమః
ఓం రత్నకుండల దీప్తిమతే నమః
ఓం సంచలద్వాల సన్నద్ధలంబమాన శిఖోజ్జ్వలాయ నమః
ఓం గంధర్వ విద్యాతత్త్వజ్ఞాయ నమః
ఓం మహాబలపరాక్రమాయ నమః
ఓం కారాగృహ విమోక్త్రే నమః
ఓం శృంఖలాబంధవిమోచకాయ నమః
ఓం సాగరోత్తారకాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః ॥ 40 ॥

See Also  108 Names Of Sri Saraswatya 2 – Ashtottara Shatanamavali In Tamil

ఓం రామదూతాయ నమః
ఓం ప్రతాపవతే నమః
ఓం వానరాయ నమః
ఓం కేసరీసుతాయ నమః
ఓం సీతాశోక నివారణాయ నమః
ఓం అంజనా గర్భసంభూతాయ నమః
ఓం బాలార్క సదృశాననాయ నమః
ఓం విభీషణ ప్రియకరాయ నమః
ఓం దశగ్రీవ కులాంతకాయ నమః
ఓం లక్ష్మణ ప్రాణదాత్రే నమః ॥ 50 ॥

ఓం వజ్రకాయాయ నమః
ఓం మహాద్యుతయే నమః
ఓం చిరంజీవినే నమః
ఓం రామభక్తాయ నమః
ఓం దైత్యకార్య విఘాతకాయ నమః
ఓం అక్షహంత్రే నమః
ఓం కాంచనాభాయ నమః
ఓం పంచవక్త్రాయ నమః
ఓం మహాతపసే నమః
ఓం లంకిణీభంజనాయ నమః ॥ 60 ॥

ఓం శ్రీమతే నమః
ఓం సింహికాప్రాణభంజనాయ నమః
ఓం గంధమాదన శైలస్థాయ నమః
ఓం లంకాపుర విదాహకాయ నమః
ఓం సుగ్రీవ సచివాయ నమః
ఓం ధీరాయ నమః
ఓం శూరాయ నమః
ఓం దైత్యకులాంతకాయ నమః
ఓం సురార్చితాయ నమః
ఓం మహాతేజసే నమః ॥ 70 ॥

ఓం రామచూడామణి ప్రదాయ నమః
ఓం కామరూపిణే నమః
ఓం శ్రీ పింగళాక్షాయ నమః
ఓం వార్ధిమైనాకపూజితాయ నమః
ఓం కబళీకృత మార్తాండమండలాయ నమః
ఓం విజితేంద్రియాయ నమః
ఓం రామసుగ్రీవ సంధాత్రే నమః
ఓం మహారావణ మర్దనాయ నమః
ఓం స్ఫటికాభాయ నమః
ఓం వాగధీశాయ నమః ॥ 80 ॥

ఓం నవవ్యాకృతి పండితాయ నమః
ఓం చతుర్బాహవే నమః
ఓం దీనబంధవే నమః
ఓం మహాత్మనే నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం సంజీవన నగార్త్రే నమః
ఓం శుచయే నమః
ఓం వాగ్మినే నమః
ఓం దృఢవ్రతాయ నమః ॥ 90 ॥

See Also  Om Om Ayyappaa Om Gurunaathaa Ayyappaa In Tamil

ఓం కాలనేమి ప్రమథనాయ నమః
ఓం హరిమర్కట మర్కటాయనమః
ఓం దాంతాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం ప్రసన్నాత్మనే నమః
ఓం శతకంఠ మదాపహృతేనమః
ఓం యోగినే నమః
ఓం రామకథాలోలాయ నమః
ఓం సీతాన్వేషణ పండితాయ నమః
ఓం వజ్రనఖాయ నమః ॥ 100 ॥

ఓం రుద్రవీర్య సముద్భవాయ నమః
ఓం ఇంద్రజిత్ప్రహితామోఘ బ్రహ్మాస్త్రనివారకాయ నమః
ఓం పార్థధ్వజాగ్ర సంవాసినే నమః
ఓం శరపంజర భేదకాయ నమః
ఓం దశబాహవే నమః
ఓం లోకపూజ్యాయ నమః
ఓం జాంబవతీత్ప్రీతివర్ధనాయ నమః
ఓం సీతాసమేత శ్రీరామపాదసేవాదురంధరాయ నమః ॥ 108 ॥

– Chant Stotra in Other Languages –

Sri Hanuman slokam » 108 Names of Sri Anjaneya in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil