॥ Prasannanjaneya / Hanuman Mangalashtakam Telugu Lyrics ॥
హనుమత్మఙ్గలాష్టకమ్ ప్రసన్నాఞ్జనేయ మఙ్గలాష్టకమ్ చ
ఓం గం గణపతయే నమః ।
ఓం శ్రీవాగీశ్వర్యై నమః ।
ఓం శ్రీశోమేశ్వరాభ్యాం నమః ।
ఓం శ్రీ సీతారామాభ్యాం నమః ।
ఓం శ్రీ ప్రసన్నాఞ్జనేయాయ నమః ॥
శ్రీమద్ధర్మపురీ ప్రసన్నాఞ్జనేయ మఙ్గలాశాసనమ్ ॥
భాస్వద్వానరరూపాయ వాయుపుత్రాయ ధీమతే ।
అఞ్జనీగర్భజాతాయ ఆఞ్జనేయాయ మఙ్గలమ్ ॥ ౧ ॥
సూర్యశిష్యాయ శూరాయ సూర్యకోటిప్రకాశినే ।
సురేన్ద్రాదిభిర్వన్ద్యాయ ఆఞ్జనేయాయ మఙ్గలమ్ ॥ ౨ ॥
రామసుగ్రీవసన్ధాత్రే రామాయార్పితచేతసే ।
రామనామైక నిష్ఠాయ రామమిత్రాయ మఙ్గలమ్ ॥ ౩ ॥
మనోజవేన గన్త్రే చ సముద్రోల్లఙ్ఘనాయ చ ।
మైనాకార్చితపాదాయ రామదూతాయ మఙ్గలమ్ ॥ ౪ ॥
నిర్జిత సురసాయాస్మై సంహృతసింహికాసవే ।
లఙ్కిణీగర్వభఙ్గాయ రామదూతాయ మఙ్గలమ్ ॥ ౫ ॥
హృతలఙ్కేశగర్వాయ లఙ్కాదహనకారిణే ।
సీతాశోకవినాశాయ రామదూతాయ మఙ్గలమ్ ॥ ౬ ॥
భీభత్సరణరఙ్గాయ దుష్టదైత్య వినాశినే ।
రామలక్ష్మణవాహాయ రామభృత్యాయ మఙ్గలమ్ ॥ ౭ ॥
ధృతసఞ్జీవహస్తాయ కృతలక్ష్మణజీవినే ।
భృతలఙ్కాసురార్తాయ రామభటాయ మఙ్గలమ్ ॥ ౮ ॥
జానకీరామసన్ధాత్రే జానకీహ్లాదకారిణే ।
హృత్ప్రతిష్ఠితరామాయ రామదాసాయ మఙ్గలమ్ ॥ ౯ ॥
రమ్యే ధర్మపురీక్షేత్రే నృసింహస్య చ మన్దిరే ।
విలసద్ రామనిష్ఠాయ వాయుపుత్రాయ మఙ్గలమ్ ॥ ౧౦ ॥
గాయన్తం రామ రామేతి భక్తం తం రక్షకాయ చ ।
శ్రీ ప్రసన్నాఞ్జనేయాయ వరదాత్రే చ మఙ్గలమ్ ॥ ౧౧ ॥
విశ్వలోకసురక్షాయ విశ్వనాథనుతాయ చ ।
శ్రీప్రసన్నాఞ్జనేయాయ వరదాత్రే చ మఙ్గలమ్ ॥ ౧౨ ॥
ఇతి శ్రీకోరిడే విశ్వనాథశర్మణావిరచితం శ్రీమద్ధర్మపురీ
ప్రసన్నాఞ్జనేయ మఙ్గలాష్టకం సమ్పూర్ణమ్ ॥
– Chant Stotras in other Languages –
Sri Hanuman Mangalashtakam » Sri Prasananjaneya Mangalashtakam in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil