Shri Raghavendra Swamy Ashtakam In Telugu

॥ Sri Raghavendra Ashtakam Telugu Lyrics ॥

॥ శ్రీరాఘవేన్ద్రాష్టకమ్ ॥

అచ్యుతం రాఘవం జానకీ వల్లభం
కోశలాధీశ్వరం రామచన్ద్రం హరిమ్ ।
నిత్యధామాధిపం సద్గుణామ్భోనిధిం
సర్వలోకేశ్వరం రాఘవేన్ద్రం భజే ॥ ౧ ॥

సర్వసఙ్కారకం సర్వసన్ధారకం
సర్వసంహారకం సర్వసన్తారకమ్ ।
సర్వపం సర్వదం సర్వపూజ్యం ప్రభుం
సర్వలోకేశ్వరం రాఘవేన్ద్రం భజే ॥ ౨ ॥

దేహినం శేషిణం గామినం రామిణం
హ్యస్య సర్వప్రపఞ్చస్య చాన్తఃస్థితమ్ ।
విశ్వపారస్థితం విశ్వరూపం తథా
సర్వలోకేశ్వరం రాఘవేన్ద్రం భజే ॥ ౩ ॥

సిన్ధునా సంస్తుతం సిన్ధుసేతోః కరం
రావణఘ్నం పరం రక్షసామన్తకమ్ ।
పహ్నజాదిస్తుతం సీతయా చాన్వితం
సర్వలోకేశ్వరం రాఘవేన్ద్రం భజే ॥ ౪ ॥

యోగిసిద్ధాగ్ర-గణ్యర్షి-సమ్పూజితం
పహ్నజోన్పాదకం వేదదం వేదపమ్ ।
వేదవేద్యం చ సర్వజ్ఞహేతుం శ్రుతేః
సర్వలోకేశ్వరం రాఘవేన్ద్రం భజే ॥ ౫ ॥

దివ్యదేహం తథా దివ్యభూషాన్వితం
నిత్యముక్తైకసేవ్యం పరేశం కిలమ్ ।
కారణం కార్యరూపం విశిష్టం విభుం
సర్వలోకేశ్వరం రాఘవేన్ద్రం భజే ॥ ౬ ॥

కుఝ్తిఐః కున్తలైఃశోభమానం పరం
దివ్యభవ్జేక్షణం పూర్ణచన్ద్రాననమ్ ।
నీలమేఘద్యుతిం దివ్యపీతామ్బరం
సర్వలోకేశ్వరం రాఘవేన్ద్రం భజే ॥ ౭ ॥

చాపబాణాన్వితం భుక్తిఉక్తిప్రదం
ధర్మసంరక్షకం పాపవిధ్వంసకమ్ ।
దీనబన్ధుం పరేశం దయామ్భోనిధిం
సర్వలోకేశ్వరం రాఘవేన్ద్రం భజే ॥ ౮ ॥

॥ ఇతి శ్రీరాఘవేన్ద్రాష్టకమ్ ॥

– Chant Stotra in Other Languages –

Sri Raghavendra Stotram » Shri Raghavendra Swamy Ashtakam Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil

See Also  Venkatesha Mangalashtakam 2 In Malayalam