Sri Vasavi Kanyakaparameshvari Ammavari Prarthana In Telugu

॥ Sri Vasavi Kanyaka Parameshvari Prarthana Telugu Lyrics ॥

శ్రీవాసవీకన్యకాపరమేశ్వరీ అమ్మవారీ ప్రార్థనా
కన్యకామ్బా కన్యకామ్బా కన్యకామ్బా పాహి మామ్ ।
వాసవీ శ్రీకన్యకాపరమేశ్వరీ జయ రక్ష మామ్ ॥ ౧ ॥

కమల?హానై? కమలవదనే కరుణహృదయే పాహి మామ్ ।
కనకవర్ణే కన్యారూపిణి కనకవాసనే రక్ష మామ్ ॥ ౨ ॥

పాపనాశిని పరమపావని భయవినాశిని పాహి మామ్ ।
దుష్టశిక్షిణి శిష్టరక్షిణి భక్తపాలని పాహి మామ్ ॥ ౩ ॥

భద్రరూపిణి భద్రదాయిని భక్తపాలని పాహి మామ్ ।
భక్తిరఞ్జని శక్తిరూపిణి ముక్తిదాయిని రక్ష మామ్ ॥ ౪ ॥

కుసుమపుత్రి అసమగాత్రి కమలనేత్రి పాహి మామ్ ।
విష్ణువర్ధనివంశమర్దని విమలచరితే రక్ష మామ్ ॥ ౫ ॥

వైశ్యతోషిణి విశ్వపోషిణి విశ్వరూపిణి పాహి మామ్ ।
విశ్వమోహిని విశ్వపావని విశ్వరక్షణి రక్ష మామ్ ॥ ౬ ॥

భక్తితో పఠి?యిఞ్చువారల? పరమపావని పాహి మామ్ ।
ఇహపరా?దుల? ?కోర్కాలిచ్చాదు? ఈశ్వరీ జయ రక్ష మామ్ ॥ ౭ ॥

వర?ములాసగాదా? భక్త?జనులకు? వరదరూపిణి పాహి మామ్ ।
?వాసిగ? పానుగాణ్డపట్టణక్షేత్రవాసిని రక్ష మామ్ ॥ ౮ ॥

ఇతి శ్రీవాసవీకన్యకాపరమేశ్వరీ అమ్మవారీ ప్రార్థనా।

The words in ? marks are Telugu.

– Chant Stotra in Other Languages –

Sri Vishnu Slokam » Sri Vasavi Kanyakaparameshvari Ammavari Prarthanai Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil

See Also  Sri Satyanarayana Ashtakam In Odia