Sri Balakrishna Ashtakam 1 In Telugu

॥ Sri Balakrishna Ashtakam 1 Telugu Lyrics ॥

॥ శ్రీ బాలకృష్ణ అష్టకం ॥

లీలయా కుచేల మౌని పాలితం కృపాకరం
నీల నీలమింద్రనీల నీలకాంతి మోహనం ।
బాలనీల చారు కోమలాలకం విలాస
గోపాల బాల జార చోర బాలకృష్ణమాశ్రయే ॥ ౧ ॥

ఇందుకుంద మందహాసమిందిరాధరాధరం
నంద గోప నందనం సనందనాది వందితం ।
నంద గోధనం సురారి మర్దనం సమస్త
గోపాల బాల జార చోర బాలకృష్ణమాశ్రయే ॥ ౨ ॥

వారి హార హీర చారు కీర్తితం విరాజితం
ద్వారకా విహారమంబుజారి సూర్యలోచనం ।
భూరి మేరు ధీరమాది కారణం సుసేవ్య
గోపాల బాల జార చోర బాలకృష్ణమాశ్రయే ॥ ౩ ॥

శేష భోగ శాయినం విశేష భూషణోజ్జ్వలం
ఘోషమాన కీంకిణీ విభీషణాది పోషణం ।
శోషణా కృతాంబుధిం విభీషణార్చితం పదం
గోపాల బాల జార చోర బాలకృష్ణమాశ్రయే ॥ ౪ ॥

పండితాఖిలస్తుతం పుండరీక భాస్వరం
కుండల ప్రభాసమాన తుండ గండ మండలం ।
పుండరీక సన్నుతం జగన్నుతం మనోజ్ఞకం
గోపాల బాల జార చోర బాలకృష్ణమాశ్రయే ॥ ౫ ॥

ఆంజనేయ ముఖ్యపాల వానరేంద్ర కృంతనం
కుంజరారి భంజనం నిరంజనం శుభాకరం ।
మంజు కంజ పత్ర నేత్ర రాజితం విరాజితం
గోపాల బాల జార చోర బాలకృష్ణమాశ్రయే ॥ ౬ ॥

రామణీయ యజ్ఞధామ భామినీ వరప్రదం
మనోహరం గుణాభిరామ ఉన్నతోన్నతం గురుం ।
సామగాన వేణునాద లోల మజ్జితాస్తకం
గోపాల బాల జార చోర బాలకృష్ణమాశ్రయే ॥ ౭ ॥

See Also  Jagannatha Panchakam In Telugu

రంగ-దింధి-రాంగ-మంగళాంగ శౌర్య భాసదా
సంగదా సురోత్తమాంగ భంగక ప్రదాయకం ।
తుంగవైర వాభిరామ మంగళామృతం సదా
గోపాల బాల జార చోర బాలకృష్ణమాశ్రయే ॥ ౮ ॥

బాలకృష్ణ పుణ్యనామ లాలితం శుభాష్టకం
యే పఠంతి సాత్త్వికోత్తమా సదా ముదాచ్యుతం ।
రాజమాన పుత్ర సంపదాది శోభనానితే
సాధయంతి విష్ణులోకమవ్యయం నరాశ్చతే ॥ ౯ ॥

ఇతి బాలకృష్ణాష్టకమ్ ।

॥ – Chant Stotras in other Languages –


Sri Balakrishna Ashtakam 1 in SanskritEnglish –  Kannada – Telugu – Tamil