॥ Vedavyasa Ashtottarashata Namavali 3 Telugu Lyrics ॥
॥ శ్రీవేదవ్యాసాష్టోత్తరశతనామావలీ ౩ ॥
ఓం శ్రీ గణేశాయ నమః ।
అస్య శ్రీ వేదవ్యాస అష్టోత్తరశతనామ
మన్త్రస్య, శ్రీ వేదవ్యాస దేవతా ।
అనుష్టుప్ ఛన్దః ।
శ్రీవేదవ్యాస ప్రీత్యర్థే జపే వినియోగః ।
అథ ధ్యానమ్ । హరిః ఓం ।
విజ్ఞానరోచిః పరిపూరితాన్త-
ర్బాహ్యాణ్డకోశం హరితోపలాభమ్ ।
తర్కాభయేతం విధిశర్వ పూర్వ-
గీర్వాణ విజ్ఞానదమానతోఽస్మి ॥
ఓం శ్రీ వేదవ్యాసాయ నమః ।
ఓం శ్రుతిభర్తే నమః ।
ఓం భువనప్రభాయ నమః ।
ఓం జగద్గురవే నమః ।
ఓం మునివంశ శేఖరాయ నమః ।
ఓం భగవత్తమాయ నమః ।
ఓం సద్గురవే నమః ।
ఓం తథ్యాయ నమః ।
ఓం సత్యవతీసుతాయ నమః ।
ఓం శ్రుతీశ్వరాయ నమః ॥ ౧౦ ॥
ఓం నీలభాసాయ నమః ।
ఓం పారాశరాయ నమః ।
ఓం మహాప్రభవే నమః ।
ఓం వేద వ్యాసాయ నమః ।
ఓం సత్పతయే నమః ।
ఓం ద్విజేన్ద్రాయ నమః ।
ఓం అవ్యయాయ నమః ।
ఓం జగత్పిత్రే నమః ।
ఓం అజితాయ నమః ।
ఓం మునీన్ద్రాయ నమః ॥ ౨౦ ॥
ఓం వేదనాయకాయ నమః ।
ఓం వేదాన్త పుణ్య చరణాయ నమః ।
ఓం ఆమ్నాయనసుపాలకాయ నమః ।
ఓం భారత గురవే నమః ।
ఓం బ్రహ్మసూత్ర ప్రణాయకాయ నమః ।
ఓం ద్వైపాయనాయ నమః ।
ఓం మధ్వగురవే నమః ।
ఓం జ్ఞానసూర్యాయ నమః ।
ఓం సదిష్టదాయ నమః ।
ఓం విద్యాపతయే నమః ॥ ౩౦ ॥
ఓం శ్రుతిపతయే నమః ।
ఓం విద్యారాజాయ నమః ।
ఓం గిరాంప్రభవే నమః ।
ఓం విద్యాధిరాజాయ నమః ।
ఓం వేదేశాయ నమః ।
ఓం వేద పతయే నమః ।
ఓం స్వభవే నమః ।
ఓం విద్యాదినాథాయ నమః ।
ఓం వేదరాజే నమః ।
ఓం ఆమ్నాయనవికాసకాయ నమః ॥ ౪౦ ॥
ఓం అవిద్యాధీశాయ నమః ।
ఓం శ్రుతీశాయ నమః ।
ఓం కృష్ణద్వైపాయనాయ నమః ।
ఓం వ్యాసాయ నమః ।
ఓం భక్తచిన్తామణయే నమః ।
ఓం మహాభారత నిర్మాత్రే నమః ।
ఓం కవీన్ద్రాయ నమః ।
ఓం బాదరాయణాయ నమః ।
ఓం స్మృతమాత్రార్తిఘ్నే నమః ।
ఓం భక్తచిన్తామణయే నమః ॥ ౫౦ ॥
ఓం విఘ్నౌఘ కులిశాయ నమః ।
ఓం పిత్రే నమః ।
ఓం విశాంపతయే నమః ।
ఓం భక్తాజ్ఞానవినాశకాయ నమః ।
ఓం విఘ్నమాలావిపాకాయ నమః ।
ఓం విఘ్నౌఘఘనమరుతే నమః ।
ఓం విఘ్నేభ పఞ్చాననాయ నమః ।
ఓం విఘ్న పర్వత సురపతయే నమః ।
ఓం విఘ్నాబ్ధికుమ్భజాయ నమః ।
ఓం విఘ్నతూల సదాగతయే నమః ॥ ౬౦ ॥
ఓం బాదరజైమినిసుమన్తువైశమ్పాయనాస్మరథ్య-
పైలకాశకృత్స్నాష్టజనిజౌడులోమ్యాయ నమః ।
ఓం రామహర్షకారాఖ్యమునిశిష్యాయ నమః ।
ఓం సత్యవత్యాం పరాశరాత్ ప్రాదుర్భూతాయ నమః ।
ఓం వ్యాసరూపిణే నమః ।
ఓం వేదోద్ధారకాయ నమః ।
ఓం విజ్ఞానరోచషాపూర్ణాయ నమః ।
ఓం విజ్ఞానాన్తర్బహవే నమః ।
ఓం యోగిమతే నమః ।
ఓం అఙ్కకఞ్జరాధ్యాయ నమః ।
ఓం భక్తాజ్ఞాన సుసంహారితర్కముద్రాయుతసవ్యకరాయ నమః ॥ ౭౦ ॥
ఓం భవభీతానాం భయనాశనాయ సుమఙ్గలపరాభయాఖ్య
ముద్రాయుతాపసవ్యకరాయ నమః ।
ఓం ప్రాజ్ఞమౌలినే నమః ।
ఓం పురుధియే నమః ।
ఓం సత్యకాన్తివిబోధభాసే నమః ।
ఓం సూర్యేద్వధికసత్కాన్తాయ నమః ।
ఓం అయోగ్యజనమోహనాయ నమః ।
ఓం శుక్ల వస్త్రధరాయ నమః ।
ఓం వర్ణాభిమానీ బ్రహ్మాద్యైస్సంస్తుతాయ నమః ।
ఓం సద్గుణాయ నమః ।
ఓం యోగీన్ద్రాయ నమః ॥ ౮౦ ॥
ఓం పద్మజార్తిహరాయ నమః ।
ఓం ఆచార్యవర్యాయ నమః ।
ఓం విప్రాత్మనే నమః ।
ఓం పాపనాశనాయ నమః ।
ఓం వేదాన్త కర్త్రే నమః ।
ఓం భక్తానాం కవితాగుణప్రదాయ నమః ।
ఓం వాదవిజయాయ నమః ।
ఓం రణే విజయాయ నమః ।
ఓం కీటమోక్షప్రదాయ నమః ।
ఓం సత్యప్రభవే నమః ॥ ౯౦ ॥
ఓం ఆమ్నాయోద్ధారకాయ నమః ।
ఓం సత్కురువంశకృతే నమః ।
ఓం శుకమునిజనకాయ నమః ।
ఓం జనకోపదేశకాయ నమః ।
ఓం మాత్రాస్మృత్యైవవరదాయ నమః ।
ఓం ఈశ్వరేశ్వరాయ నమః ।
ఓం యమునాద్వీపభాసకాయ నమః ।
ఓం మాత్రాజ్ఞాపాలనార్థం ధృతరాష్ట్రపాణ్డువిదుర జనకాయ నమః ।
ఓం భగవత్ పురుషోత్తమాయ నమః ।
ఓం జ్ఞానదాయ నమః ॥ ౧౦౦ ॥
ఓం ఉగ్రరూపాయ నమః ।
ఓం శాన్తరూపాయ నమః ।
ఓం అచిన్త్య శక్తయే నమః ।
ఓం పరాత్పరాయ నమః ।
ఓం పాణ్డవానాం దుఃఖ హర్త్రే నమః ।
ఓం అసమన్తాద్గత ఇతి అభిశుశ్రుతాయ నమః ।
ఓం హృదిస్థిత్వా జ్ఞానప్రదాయ నమః ।
ఓం అక్షరోచ్చారకాయ నమః ।
ఓం మాత్రసన్ధి స్వాత్మనే నమః ।
ఓం హ్రస్వమాణ్డుకేయనామ ఋష్యపాస్తపాదవతే నమః ।
ఓం శ్రీ వేదవ్యాసాయ నమః ॥ ౧౧౧ ॥
ఇతి శ్రీ వేదవ్యాస అష్టోత్తర శతనామావళిః సమ్పూర్ణా ।
॥ కాశీమఠాధీశ శ్రీ సుధీన్ద్ర తీర్థ ॥