॥ Sri Venkateswara Ashtottarashata Namavali Telugu Lyrics ॥
॥ శ్రీవేఙ్కటేశాష్టోత్తరశతనామావలిః ॥
॥ శ్రీః ॥
ఓం ఓంకారపరమర్థాయ నమః ।
ఓం నరనారాయణాత్మకాయ నమః ।
ఓం మోక్షలక్ష్మీప్రాణకాన్తాయ నమః ।
ఓం వేంకటాచలనాయకాయ నమః ।
ఓం కరుణాపూర్ణహృదయాయ నమః ।
ఓం టేఙ్కారజపసుప్రీతాయ నమః ।
ఓం శాస్త్రప్రమాణగమ్యాయ నమః ।
ఓం యమాద్యష్టాఙ్గగోచరాయ నమః ।
ఓం భక్తలోకైకవరదాయ నమః ।
ఓం వరేణ్యాయ నమః ॥ ౧౦ ॥
ఓం భయనాశనాయ నమః ।
ఓం యజమానస్వరూపాయ నమః ।
ఓం హస్తన్యస్తసుదర్శనాయ నమః ।
ఓం రమావతారమంగేశాయ నమః ।
ఓం ణాకారజపసుప్రీతాయ నమః ।
ఓం యజ్ఞేశాయ నమః ।
ఓం గతిదాత్రే నమః ।
ఓం జగతీవల్లభాయ నమః ।
ఓం వరాయ నమః ।
ఓం రక్షస్సన్దోహసంహర్త్రే నమః ॥ ౨౦ ॥
ఓం వర్చస్వినే నమః ।
ఓం రఘుపుఙ్గవాయ నమః ।
ఓం ధానధర్మపరాయ నమః ।
ఓం యాజినే నమః ।
ఓం ఘనశ్యామలవిగ్రహాయ నమః ।
ఓం హరాదిసర్వదేవేడ్యాయ నమః ।
ఓం రామాయ నమః ।
ఓం యదుకులాగ్రణయే నమః ।
ఓం శ్రీనివాసాయ నమః ।
ఓం మహాత్మనే నమః ॥ ౩౦ ॥
ఓం తేజస్వినే నమః ।
ఓం తత్త్వసన్నిధయే నమః ।
ఓం త్వమర్థలక్ష్యరూపాయ నమః ।
ఓం రూపవతే నమః ।
ఓం పావనాయ నమః ।
ఓం యశసే నమః ।
ఓం సర్వేశాయ నమః ।
ఓం కమలాకాన్తాయ నమః ।
ఓం లక్ష్మీసల్లాపసంముఖాయ నమః ।
ఓం చతుర్ముఖప్రతిష్ఠాత్రే నమః ॥ ౪౦ ॥
ఓం రాజరాజవరప్రదాయ నమః ।
ఓం చతుర్వేదశిరోరత్నాయ నమః ।
ఓం రమణాయ నమః ।
ఓం నిత్యవైభవాయ నమః ।
ఓం దాసవర్గపరిత్రాత్రే నమః ।
ఓం నారదాదిమునిస్తుతాయ నమః ।
ఓం యాదవాచలవాసినే నమః ।
ఓం ఖిద్యద్భక్తార్తిభఞ్జనాయ నమః ।
ఓం లక్ష్మీప్రసాదకాయ నమః ।
ఓం విష్ణవే నమః ॥ ౫౦ ॥
ఓం దేవేశాయ నమః ।
ఓం రమ్యవిగ్రహాయ నమః ।
ఓం మాధవాయ నమః ।
ఓం లోకనాథాయ నమః ।
ఓం లాలితాఖిలసేవకాయ నమః ।
ఓం యక్షగన్ధర్వవరదాయ నమః ।
ఓం కుమారాయ నమః ।
ఓం మాతృకార్చితాయ నమః ।
ఓం రటద్బాలకపోషిణే నమః ।
ఓం శేషశైలకృతస్థలాయ నమః ॥ ౬౦ ॥
ఓం షాడ్గుణ్యపరిపూర్ణాయ నమః ।
ఓం ద్వైతదోషనివారణాయ నమః ।
ఓం తిర్యగ్జన్త్వర్చితాంఘ్ర్యే నమః ।
ఓం నేత్రానన్దకరోత్సవాయ నమః ।
ఓం ద్వాదశోత్తమలీలాయ నమః ।
ఓం దరిద్రజనరక్షకాయ నమః ।
ఓం శత్రుకృత్యాదిభీతిఘ్నాయ నమః ।
ఓం భుజఙ్గశయనప్రియాయ నమః ।
ఓం జాగ్రద్రహస్యావాసాయ నమః ।
ఓం శిష్టపరిపాలకాయ నమః ॥ ౭౦ ॥
ఓం వరేణ్యాయ నమః ।
ఓం పూర్ణబోధాయ నమః ।
ఓం జన్మసంసారభేషజాయ నమః ।
ఓం కార్తికేయవపుర్ధారిణే నమః ।
ఓం యతిశేఖరభావితాయ నమః ।
ఓం నరకాదిభయధ్వంసినే నమః ।
ఓం రథోత్సవకలాధరాయ నమః ।
ఓం లోకార్చాముఖ్యమూర్తయే నమః ।
ఓం కేశవాద్యవతారవతే నమః ॥ ౮౦ ॥
ఓం శాస్త్రశ్రుతానన్తలీలాయ నమః ।
ఓం యమశిక్షానిబర్హణాయ నమః ।
ఓం మానసంరక్షణపరాయ నమః ।
ఓం ఇరిణాంకురధాన్యదాయ నమః ।
ఓం నేత్రహీనాక్షిదాయినే నమః ।
ఓం మతిహీనమతిప్రదాయ నమః ।
ఓం హిరణ్యదానగ్రాహిణే నమః ।
ఓం మోహజాలనికృన్తనాయ నమః ।
ఓం దధిలాజాక్షతార్చ్యాయ నమః ।
ఓం యాతుధానవినాశనాయ నమః ॥ ౯౦ ॥
ఓం యజుర్వేదశిఖాగమ్యాయ నమః ।
ఓం వేఙ్కటాయ నమః ।
ఓం దక్షిణాస్థితాయ నమః ।
ఓం సారపుష్కరిణీతీరే రాత్రౌ
దేవగణార్చితాయ నమః ।
ఓం యత్నవత్ఫలసన్ధాత్రే నమః ।
ఓం శ్రీజాపధనవృద్ధికృతే నమః ।
ఓం క్లీంకారజపకామ్యార్థ-
ప్రదానసదయాన్తరాయ నమః ।
ఓం స్వ సర్వసిద్ధిసన్ధాత్రే నమః ।
ఓం నమస్కర్తురభీష్టదాయ నమః ।
ఓం మోహితఖిలలోకాయ నమః ॥ ౧౦౦ ॥
ఓం నానారూపవ్యవస్థితాయ నమః ।
ఓం రాజీవలోచనాయ నమః ।
ఓం యజ్ఞవరాహాయ నమః ।
ఓం గణవేఙ్కటాయ నమః ।
ఓం తేజోరాశీక్షణాయ నమః ।
ఓం స్వామినే నమః ।
ఓం హార్దావిద్యానివారణాయ నమః ।
ఓం శ్రీవేఙ్కటేశ్వరాయ నమః ॥ ౧౦౮ ॥
॥ ఇతి శ్రీసనత్కుమారసంహితాన్తర్గతా
శ్రీవేఙ్కటేశాష్టోత్తరశతనామావలిః సంపూర్ణా ॥