Vijaya Dasami Special Poojas Slokam In Telugu

Vijayadashami is also known as Dussehra, Dasara or Dashain, is a major Hindu festival celebrated at the end of Navaratri every year. It is observed on the tenth day in the Hindu calendar month of Ashvin, the seventh month of the Hindu Luni-Solar Calendar, which typically falls in the Gregorian months of September and October.

Vijayadashami is observed for different reasons and celebrated differently in various parts of the Indian subcontinent. In the southern, eastern, northeastern, and some northern states of India, Vijayadashami marks the end of Durga Puja, remembering goddess Durga’s victory over the buffalo demon Mahishasura to restore and protect dharma. In the northern, central and western states, the festival is synonymously called Dussehra (also spelled Dasara, Dashahara). In these regions, it marks the end of Ramlila and remembers Lord Rama’s victory over the Ravan. On the very same occasion, Arjuna alone decimated more than 1,000,000 soldiers and defeated all Kuru warriors including Bhishma, Drona, Ashwatthama, Karna and Kripa, a significant example of the victory of good (Dharma) over evil (Adharma). Alternatively, it marks a reverence for one of the aspects of goddess Devi, such as Durga or Saraswati.

See Also  Narayaniyam Vimsadasakam In Telugu – Narayaneeyam Dasakam 20

Vijayadashami celebrations include processions to a river or ocean front that involve carrying clay statues of Durga Devi, Sri Lakshmi, Saraswati Devi, Sri Ganesha and Kartikeya, accompanied by music and chants, after which the images are immersed in the water for dissolution and farewell. Elsewhere, on Dasara, towering effigies of Ravana, symbolizing evil, are burnt with fireworks, marking evil’s destruction. The festival also starts the preparations for Diwali, the important festival of lights, which is celebrated twenty days after Vijayadashami.

॥ Vijayadasami Special Poojas slokam ॥

॥ విజయ దశమి ప్రత్యేకం ॥

ఆశ్వీయుజ మాసంలో వచ్చే దశమి నాడు విజయదశమి పర్వదినంగా జరుపుకోవడం మన సాంప్రదాయం. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు శుద్ధ నవమి వరకు నవరాత్రులుగా వ్యవహరిస్తారు. ఈ నవరాత్రులలో అమ్మవారిని వివిధ రూపాలలో పూజిస్తాము. విజయవాడ కనకదుర్గ దేవాలయంలో వెలసిన శ్రీ దుర్గా అమ్మవారికి, శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబికా అమ్మవారికి  ఈ తొమ్మిది రోజులు వివిధ రూపాలలో అలంకారం చేసి భక్తిపారవశ్యంలో మానవులంతాం పరవశిస్తారు. ఈ సందర్భంగా స్తోత్రనిధి పాఠకులకు ఈ తొమ్మిది రోజులు ఆయా దేవతాస్వరూపాలను స్తుతించే మహిమాన్వితమైన స్తోత్రాలను అందజేయడం కోసం ఈ పేజీ లో రోజువారిగా స్తోత్రాలను ఇవ్వడం జరిగింది. భక్త మహాశయులు ఇవి పఠించి భగవంతునికి దగ్గర కాగలరని ఆశిస్తున్నాము.

See Also  Durga Ashtottara Sata Namavali In Tamil And English

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి – మొదటి రోజు

శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ శైలపుత్రీ దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గా దేవి

ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు:

శ్రీ నవదుర్గా స్తోత్రం

శ్రీ దుర్గా స్తోత్రం

ఆశ్వీయుజ శుద్ధ విదియ – రెండవ రోజు

శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ బ్రహ్మచారిణీ దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి

ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు:

బాలాంబికాష్టకం

శ్రీ దుర్గా స్తోత్రం

ఆశ్వీయుజ శుద్ధ తదియ – మూడవ రోజు

శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ చంద్రఘంటా దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ గాయత్రీ దేవి

ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు:

శ్రీ గాయత్రీ అష్టకం

శ్రీ దుర్గా స్తోత్రం

ఆశ్వీయుజ శుద్ధ చవితి – నాల్గవ రోజు

శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ కూష్మాండా దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ అన్నపూర్ణా దేవి

ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు:

శ్రీ అన్నపూర్ణా స్తోత్రం

శ్రీ దుర్గా స్తోత్రం

ఆశ్వీయుజ శుద్ధ పంచమి – ఐదవ రోజు

శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ స్కందమాతా దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి

ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు:

శ్రీ లలితా పంచరత్నం

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం

See Also  Hymn To Goddess Meenakshi In Telugu

శ్రీ లలితా త్రిశతీ స్తోత్రం

దేవీ ఖడ్గమాలా స్తోత్రం

ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి – ఆరవ రోజు

శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ కాత్యాయనీ దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ మహాలక్ష్మీ దేవి

ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు:

శ్రీ మహాలక్ష్మ్యష్టకం

శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ దుర్గా స్తోత్రం

ఆశ్వీయుజ శుద్ధ సప్తమి – ఏడవ రోజు

శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ కాలరాత్రి దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ సరస్వతీ దేవి

ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు:

శ్రీ సరస్వతీ స్తోత్రం

శ్రీ శారదా ప్రార్థన

ఆశ్వీయుజ శుద్ధ అష్టమి – ఎనిమిదవ రోజు

శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ మహాగౌరీ దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ దుర్గా దేవి

ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు:

శ్రీ గౌరీ సప్తశ్లోకీ స్తుతిః

శ్రీ దుర్గా స్తోత్రం

శ్రీ దుర్గా స్తోత్రం (అర్జున కృతం)

ఆశ్వీయుజ శుద్ధ నవమి – తొమ్మిదవ రోజు

శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ సిద్ధిదాత్రీ దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ మహిషాసురమర్దినీ దేవి

ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు:

శ్రీ మహిషాసురమర్దిని సోత్రం

శ్రీ దుర్గా స్తోత్రం

ఆశ్వీయుజ శుద్ధ దశమి – పదవ రోజు

శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ రాజరాజేశ్వరీ దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ భ్రమరాంబికా దేవి

ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు: