Sri Ganesha Aksharamalika Stotram In Telugu

॥ Sri Ganesha Aksharamalika Stotram Telugu Lyrics ॥

॥ శ్రీ గణేశాక్షరమాలికా స్తోత్రం ॥
అగజాప్రియసుత వారణపతిముఖ షణ్ముఖసోదర భువనపతే శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

ఆగమశతనుత మారితదితిసుత మారారిప్రియ మందగతే శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

ఇజ్యాధ్యయన ముఖాఖిలసత్కృతి పరిశుద్ధాంతఃకరణగతే శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

ఈర్ష్యారోష కషాయితమానస దుర్జనదూర పదాంబురుహ శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

ఉత్తమతర సత్ఫలదానోద్యత వలరిపుపూజిత శూలిసుత శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

ఊహాపోహ విశారదసంయమి వర్గకృతాభయ ఢుండివిభో శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

ఋద్ధిసుఖాభయ విశ్రాణనజనితాతులకీర్తిచయైకనిధే శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

ౠక్షాక్షరతతిభర్త్సితదుర్గతవిత్తవినాశన విఘ్నపతే శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

ఌప్తజగద్భయ దివ్యగదాయుధ పోషితదీనజనామితభ శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

ౡతాతంతు సరూపజగచ్చయ నిర్మితదక్ష దృగంతవిభో శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

ఏణాంకార్ధ విభూషితమస్తక లంబోదరగజ దైత్యరిపో శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

ఐశ్వర్యాష్టక నియత నికేతన పుండ్రేక్షూజ్వల దివ్యకర శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

ఓతంప్రోత మిదం హి జగత్త్వయి సృజ్యహివత్పరిపూర్ణసుఖే శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

See Also  Sri Sheetala Devi Ashtakam In Telugu

ఔదాస్యమ్మయివిఘ్న తమఃకులమార్తాండప్రభమారచయ శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

అంఘ్రియు గేతవసంతతసద్రలిమాశువిధత్స్వగణేశ మమ శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

ఆశ్వస్తనగృహదారసుద్భవబంధం విగళయ మేత్వరయా శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

కమనీయామిత శోణిమదీధితి సంధ్యాభీకృత దిగ్వలయ శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

ఖండితభండ సహోదరనిర్మిత విఘ్న శిలామల శీలగురో శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

గంధర్వామర కిన్నరనరగణ పూజితసజ్జన దివ్యనిధే శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

ఘుమఘుమితాఖిల విష్టపదివ్యమదస్రుతిరాజితగండయుగ శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

ఙరతత్వాత్మిక వేదదళాంబుజ మద్ధ్యగతరుణారుణభతనో శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

చంచలఘోణ సముద్ధృతపీతోఝ్ఝితజలపూరిత వారినిధే శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

ఛాయాసహచర కోటిసుభాస్వర నిఖిలగుణాకర సన్మతిద శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

జంభారిప్రముఖామర పుష్కర దివసకరాంకుశ కరవరద శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

ఝంఝానిలమద దూరీకృతచణ కర్ణానిలధూతాభ్రచయ శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

జ్ఞప్తిసదానందాత్మకనిజవర రదభాన్యక్కృత శీతకర శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

టంకాయుధవర మస్తకఖండన యత్నవిచిత్రిత భీతిసుర శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

See Also  1000 Names Of Purushottama Sahasradhika Namavalih Stotram In Telugu

కాంతాబ్జాలయ వదనాలోకా విస్తరకామేశ్యాదయిత శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

డోళాయితరవిశీతాంశుమండలతాళాతోషితసాంధ్యనట శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

ఢక్కావాదన తుష్టాగమగణ బృంహిత శిక్షిత లోకతతే శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

ణాంతతదర్థపదార్థమహార్థదపాలయమాం కరుణాలయభో శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

తూలోపమ విభ్రామిత భూధర నిశ్వాసానిల లోకపతే శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

థార్ణవజలతతిఫూత్కృతివిశదిత మణివరభాస్వరితాండచయ శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

దరవర్ణాత్మమనూత్తమశీలి వితీర్ణ దురాపమర్థతతే శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

ధర్మైకప్రియ ధార్మికతారక మోదకభక్షణ నిత్యరత శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

నానాలోక నివాసి మనోరథలతికామాధవ దృక్ప్రసర శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

పరమాశ్చర్యానుపమమనోహర విహరణపోషిత లోకతతే శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

ఫాలవిలోచన ఫణివరభూషణ ఫలతతితర్పిత కామిచయ శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

బాలేందూజ్వల ఫాలలసచ్ఛుచి తిర్యత్పుండ్రావలిలళిత శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

భగణాభామిత మణివరభూషిత భస్మోద్ధూళిత చారుతనో శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

మూషికవాహన మునిజనపోషణ మూర్తామూర్తోపాద్ధ్యగత శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

See Also  1000 Names Of Gakaradi Goraksh – Sahasranama Stotram In Telugu

యామునవారి విహారి సమర్చిత యాతాయాతక్లేశహర శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

రతిపతిపూజిత లావణ్యాకర రాకేందూజ్వల నఖరాళే శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

లవణరసానంతరజలనిధివర సుమణిద్వీపాంతరసదన శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

వారాణస్యావాస కుతూహలచింతామణి సాక్ష్యాద్యభిధ శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

శంకరతోషిత దమయంత్యర్చిత రాఘవపూజిత రతివరద శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

షడ్గుణరత్నాకర లంబోదర బీజాపూర ప్రియసుముధ శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

సర్వకృతిప్రథమార్చిత గౌతమపత్నీసేవిత యమికులప శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

హేరంబాశ్రితపాలన చామరకర్ణ సుజంబూఫలభక్ష శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

లక్ష్మీపతిమహితాతుల విక్రమ రోహితతాతాఖిలవరద శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

క్షేమంకురుజగతామఖిలార్థద వేంకటసుబ్రహ్మణ్యనుత శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

ఇత్థమియంపణ వర్ణమణిస్రక్ సిద్ధిగణాధిప పదకమలే శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

నిహితాయేహ్యనయాస్తోష్యంత్యా-ప్స్యంత్యఖిలార్థాంస్త్వరయాతే శుభ ।
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ ॥

ఇతి శ్రీ గణేశాక్షరమాలికా స్తోత్రం సంపూర్ణమ్ ।

– Chant Stotra in Other Languages –

Sri Ganesha Aksharamalika Stotram in EnglishSanskritKannada – Telugu – Tamil