Bhavana Ashtakam In Telugu

॥ Bhavana Ashtakam Telugu Lyrics ॥

॥ భావనాష్టకమ్ ॥
అంగనామంగనామన్తరే విగ్రహం
కుణ్డలోద్భాసితం దివ్యకర్ణద్వయమ్ ।
బిభృతం సుస్థితం యోగపీఠోత్తమే
సన్తతం భావయే శ్రీపతీశాత్మజమ్ ॥ ౧ ॥

మోహనీయాననం శృఙ్గపర్వస్థితం
కాననేషు ప్రియావాసమత్యద్భుతమ్ ।
దీనసంరక్షణకం వాసవేనార్చితం
సన్తతం భావయే శ్రీపతీశాత్మజమ్ ॥ ౨ ॥

కోమళమ్ కున్తళం స్నిగ్ధమత్యద్భుతం
బిభృతం మోహనం నీలవర్ణాఞ్చితమ్ ।
కామదం నిర్మలం భూతవృన్దావృతం
సన్తతం భావయే శ్రీపతీశాత్మజమ్ ॥ ౩ ॥

అంబరం దివ్యనీలద్యుతిం శోభనం
అంబువర్ణోపమం గాత్రశోభాకరమ్ ।
బిమ్బమత్యద్భుతాకారజం బిభృతం
సన్తతం భావయే శ్రీపతీశాత్మజమ్ ॥ ౪ ॥

వాహనం తుఙ్గమశ్వోత్తమం సున్దరం
సైన్ధవం సంశ్రితం విశ్వవశ్యాకృతిమ్ ।
బాన్ధవం బన్ధుహీనాశ్రితం మోహనం
సన్తతం భావయే శ్రీపతీశాత్మజమ్ ॥ ౫ ॥

భాసితం వక్షసా హారముక్తాఞ్చితం
దేవదేవార్చితం కేరళేసుస్థితమ్ ।
భూసురైర్వన్దితం దివ్యపీఠస్థితం
సన్తతం భావయే శ్రీపతీశాత్మజమ్ ॥ ౬ ॥

పావనం పఙ్కజం దివ్యపాదద్వయం
బిభృతం భక్తసంఘ ప్రశోభ్యంఘ్రికమ్ ।
కామదం మోక్షదం తారకం సాదరం
సన్తతం భావయే శ్రీపతీశాత్మజమ్ ॥ ౭ ॥

విగ్రహం మఙ్గళం సర్వకామార్థదం
అగ్రిమైర్వన్దితం దీనరక్షాత్మకమ్ ।
భూషణైర్మణ్డితం మాలయారాజితం
సన్తతం భావయే శ్రీపతీశాత్మజమ్ ॥ ౮ ॥

ఇతి భావనాష్టకం సమ్పూర్ణమ్ ॥

– Chant Stotras in other Languages –

Bhavana Ashtakam Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil

See Also  Vishwanath Chakravarti Govardhan Ashtakam In Sanskrit