Bindu Madhava Ashtakam In Telugu

॥ Bindu Madhava Ashtakam Telugu Lyrics ॥

॥ బిన్దుమాధవాష్టకమ్ ॥
శ్రీ గణేశాయ నమః ।
కలిన్దజాతటాటవీలతానికేతనాన్తర-
ప్రగల్భవల్లవిస్ఫురద్రతిప్రసఙ్గసఙ్గతమ్ ।
సుధారసార్ద్రవేణునాదమోదమాధురీమద-
ప్రమత్తగోపగోవ్రజం భజామి బిన్దుమాధవమ్ ॥ ౧ ॥

గదారిశఙ్ఖచక్రశార్ఙ్గభృచ్చతుష్కరం కృపా-
కటాక్షవీక్షణామృతాక్షితామరేన్ద్రనన్దనమ్ ।
సనన్దనాదిమౌనిమానసారవిన్దమన్దిరం
జగత్పవిత్రకీర్తిదం భజామి బిన్దుమాధవమ్ ॥ ౨ ॥

దిగీశమౌలినూత్నరత్ననిఃసరత్ప్రభావలీ-
విరాజితాంఘ్రిపఙ్కజం నవేన్దుశేఖరాబ్జజమ్ ।
దయామరన్దతున్దిలారవిన్దపత్రలోచనం
విరోధియూథభేదనం భజామి బిన్దుమాధవమ్ ॥ ౩ ॥

పయః పయోధివీచికావలీపయఃపృషన్మిలద్భుజఙ్గ-
పుఙ్గవాఙ్గకల్పపుష్పతల్పశాయినమ్ ।
కటీతటిస్ఫుటీభవత్ప్రతప్తహాటకామ్బరం
నిశాటకోటిపాటనం భజామి బిన్దుమాధవమ్ ॥ ౪ ॥

అనుశ్రవాపహారకావలేపలోపనైపుణీ-
పయశ్చరావతారతోషితారవిన్దసమ్భవమ్ ।
మహాభవాబ్ధిమధ్యమగ్రదీనలోకతారకం
విహఙ్గరాట్తురఙ్గమం భజామి బిన్దుమాధవమ్ ॥ ౫ ॥

సముద్రతోయమధ్యదేవదానవోత్క్షిపద్ధరా-
ధరేన్ద్రమూలధారణక్షమాదికూర్మవిగ్రహమ్ ।
దురాగ్రహావలిప్తహాటకాక్షనాశసూకరం
హిరణ్యదానవాన్తకం భజామి బిన్దుమాధవమ్ ॥ ౬ ॥

విరోచనాత్మసమ్భవోత్తమాఙ్గకృత్పదక్రమం
పరశ్వధోపసంహృతాఖిలావనీశమణ్డలమ్ ।
కఠోరనీలకణ్ఠకార్ముకప్రదర్శితాది-
దోర్బలాన్వితక్షితీసుతం భజామి బిన్దుమాధవమ్ ॥ ౭ ॥

యమానుజోదకప్రవాహసత్త్వరాభిజిత్వరం
పురాసురాఙ్గనాభిమాననూపభూపనాయకమ్ ।
స్వమణ్డలాగ్రఖణ్డనీయయావనారిమణ్డలం
బలానుజం గదాగ్రజం భజామి బిన్దుమాధవమ్ ॥ ౮ ॥

ప్రశస్తపఞ్చచామరాఖ్యవృత్తభేదభాసితం
దశావతారవర్ణనం నృసింహభక్తవర్ణితమ్ ।
ప్రసిద్ధబిన్దుమాధవాష్టకం పఠన్తి యే భృశం
నరా సుదుర్లభం భజన్తి తే మనోరథం నిరన్తమ్ ॥ ౯ ॥

॥ ఇతి శ్రీబిన్దుమాధవాష్టకం సమ్పూర్ణమ్ ॥

– Chant Stotra in Other Languages –

Bindu Madhava Ashtakam Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil

See Also  Pathita Siddha Sarasvatastavah In Sanskrit