॥ Sri Gokulesha Ashtakam Telugu Lyrics ॥ ॥ శ్రీ గోకులేశాష్టకం ॥ నందగోపభూపవంశభూషణం విదూషణంభూమిభూతిభూరిభాగ్యభాజనం భయాపహమ్ ।ధేనుధర్మరక్షణావతీర్ణపూర్ణవిగ్రహంనీలవారివాహకాంతి గోకులేశమాశ్రయే ॥ ౧ ॥ గోపబాలసుందరీగణావృతం కళానిధింరాసమండలీవిహారకారికామసుందరమ్ ।పద్మయోనిశంకరాదిదేవబృందవందితంనీలవారివాహకాంతి గోకులేశమాశ్రయే ॥ ౨ ॥ గోపరాజరత్నరాజిమందిరానురింగణంగోపబాలబాలికాకలానురుద్ధగాయనమ్ ।సుందరీమనోజభావభాజనాంబుజాననంనీలవారివాహకాంతి గోకులేశమాశ్రయే ॥ ౩ ॥ కంసకేశికుంజరాజదుష్టదైత్యదారణంఇంద్రసృష్టవృష్టివారివారణోద్ధృతాచలమ్ ।కామధేనుకారితాభిధానగానశోభితంనీలవారివాహకాంతి గోకులేశమాశ్రయే ॥ ౪ ॥ గోపికాగృహాంతగుప్తగవ్యచౌర్యచంచలందుగ్ధభాండభేదభీతలజ్జితాస్యపంకజమ్ ।ధేనుధూళిధూసరాంగశోభిహారనూపురంనీలవారివాహకాంతి గోకులేశమాశ్రయే ॥ ౫ ॥ వత్సధేనుగోపబాలభీషణాస్యవహ్నిపంకేకిపింఛకల్పితావతంసశోభితాననమ్ ।వేణునాదమత్తఘోషసుందరీమనోహరంనీలవారివాహకాంతి గోకులేశమాశ్రయే ॥ ౬ ॥ గర్వితామరేంద్రకల్పకల్పితాన్నభోజనంశారదారవిందబృందశోభిహంసజారతమ్ ।దివ్యగంధలుబ్ధభృంగపారిజాతమాలినంనీలవారివాహకాంతి గోకులేశమాశ్రయే ॥ ౭ … Read more