Nanati Bathuku In Telugu
॥ Nanati Bathuku Telugu Lyrics ॥ నానాటి బతుకు నాటకముకానక కన్నది కైవల్యము ॥ పుట్టుటయు నిజము, పోవుటయు నిజమునట్టనడిమీ పని నాటకము ।యెట్టనెదుటి కలదీ ప్రపంచముకట్ట గడపటిది కైవల్యము ॥ కుడిచేదన్నము కోక చుట్టెడిదినడుమంత్రపు పని నాటకము ।వొడి కట్టుకొనిన ఉభయ కర్మములుగడి దాటినపుడే కైవల్యము ॥ తెగదు పాపము, తీరదు పుణ్యమునగి నగి కాలము నాటకము ।ఎగువనే శ్రీ వేంకటేశ్వరుడేలికగగనము మీదిది కైవల్యము ॥ – Chant Stotra in Other Languages … Read more