Chaitanya Ashtakam 1 In Telugu

॥ Chaitanya Ashtakam Telugu Lyrics ॥

॥ చైతన్యాష్టకమ్ ౧ ॥

అథ శ్రీచైతన్యదేవస్య ప్రథమాష్టకం
సదోపాస్యః శ్రీమాన్ ధృతమనుజకాయైః ప్రణయితాం
వహద్భిర్గీర్వాణైర్గిరిశపరమేష్ఠిప్రభృతిభిః ।
స్వభక్తేభ్యః శుద్ధాం నిజభజనముద్రాముపదిశన్
స చైతన్యః కిం మే పునరపి దృశోర్యాస్యతి పదమ్ ॥ ౧ ॥

సురేశానాం దుర్గం గతిరతిశయేనోపనిషదాం
మునీనాం సర్వస్వం ప్రణతపటలీనాం మధురిమా ।
వినిర్యాసః ప్రేమ్ణో నిఖిలపశుపాలామ్బుజదృశాం
స చైతన్యః కిం మే పునరపి దృశోర్యాస్యతి పదమ్ ॥ ౨ ॥

స్వరూపం బిభ్రాణో జగదతులమద్వైతదయితః
ప్రపన్నశ్రీవాసో జనితపరమానన్దగరిమా ।
హరిర్దీనోద్ధారీ గజపతికృపోత్సేకతరలః
స చైతన్యః కిం మే పునరపి దృశోర్యాస్యతి పదమ్ ॥ ౩ ॥

రసోద్దామా కామార్బుదమధురధామోజ్జ్వలతను-
ర్యతీనాముత్తంసస్తరణికరవిద్యోతివసనః
హిరణ్యానాం లక్ష్మీభరమభిభవన్న్ ఆఙ్గికరుచా
స చైతన్యః కిం మే పునరపి దృశోర్యాస్యతి పదమ్ ॥ ౪ ॥

హరే కృష్ణేత్యుచ్చైః స్ఫురితరసనో నామగణనా
కృతగ్రన్థిశ్రేణీసుభగకటిసూత్రోజ్జ్వలకరః ।
విశాలాక్షో దీర్ఘార్గలయుగలఖేలాఞ్చితభుజః
స చైతన్యః కిం మే పునరపి దృశోర్యాస్యతి పదమ్ ॥ ౫ ॥

పయోరాశేస్తీరే స్ఫురదుపవనాలీకలనయా
ముహుర్వృన్దారణ్యస్మరణజనితప్రేమవివశః ।
క్వచిత్ కృష్ణావృత్తిప్రచలరసనోభక్తిరసికః
స చైతన్యః కిం మే పునరపి దృశోర్యాస్యతి పదమ్ ॥ ౬ ॥

రథారూఢస్యారాదధిపదవి నీలాచలపతే-
రదభ్రప్రేమోర్మిస్ఫురితనటనోల్లాసవివశః ।
సహర్షం గాయద్భిః పరివృతతనుర్వైష్ణవజనైః
స చైతన్యః కిం మే పునరపి దృశోర్యాస్యతి పదమ్ ॥ ౭ ॥

భువం సిఞ్చన్నశ్రుశ్రుతిభిరభితః సాన్ద్రపులకైః
పరీతాఙ్గో నీపస్తబకనవకిఞ్జల్కజయిభిః ।
ఘనస్వేదస్తోమస్తిమితతనురుత్కీర్తనసుఖీ
స చైతన్యః కిం మే పునరపి దృశోర్యాస్యతి పదమ్ ॥ ౮ ॥

See Also  Sri Narasimha Stotram 2 In Telugu

అధీతే గౌరాఙ్గస్మరణపదవీమఙ్గలతరం
కృతీ యో విశ్రమ్భస్ఫురదమలధీరష్టకమిదం ।
పరానన్దే సద్యస్తదమలపదామ్భోజయుగలే
పరిస్ఫారా తస్య స్ఫురతు నితరాం ప్రేమలహరీ ॥ ౯ ॥

ఇతి శ్రీరూపగోస్వామివిరచితస్తవమాలాయాం చైతన్యాష్టకం ప్రథమం సమ్పూర్ణమ్ ।

– Chant Stotra in Other Languages –

Sri Krishna Slokam » Chaitanya Ashtakam 1 Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil