Devidhamashtakam In Telugu

॥ Devidhamashtakam Telugu Lyrics ॥

॥ దేవీధామాష్టకమ్ ॥
కస్మైచిదఙ్ఘ్రిప్రణతాఖిలేష్టవిశ్రాణనవ్రీడితకౌస్తుభాయ ।
కామారివామాఙ్కజుషే కిరీటకనచ్ఛశాఙ్కాయ నమోఽస్తు ధామ్నే ॥ ౧ ॥

కస్మైచిదుద్యద్రవికోటిభాసే కల్పద్రుమాణామపి గర్వహర్త్రే ।
పుణ్డ్రేక్షుపాశాఙ్కుశపుష్పబాణహస్తాయ శస్తాయ నమోఽస్తు ధామ్నే ॥ ౨ ॥

కస్మైచిదాద్యాయ నమోఽస్తు ధామ్నే బన్ధూకపుష్పాభకలేబరాయ ।
కులాద్రివంశామ్బుధికౌస్తుభాయ మత్తేభకుమ్భస్తనబన్ధురాయ ॥

కస్మైచిదాద్యాయ నమోఽస్తు ధామ్నే భణ్డాసురామ్భోనిధిబాడవాయ ।
భక్తౌఘసంరక్షణదక్షిణాయ భాధీశనీకాశముఖామ్బుజాయ ॥ ౪ ॥

కస్మైచిదస్తు ప్రణతిః కరామ్బుజాతమ్రదిమ్నా హసతే ప్రవాలమ్ ।
కారుణ్యజన్మావనయే కాపర్దిమోదాబ్ధిరాకారజనీకరాయ ॥ ౫ ॥

కల్యాణశైలాధిపమధ్యశృఙ్గనికేతనాయ ప్రణతార్తిహన్త్రే ।
క్రవ్యాదవైరిప్రముఖేడితాయ కుర్మః ప్రణామం కుతుకాయ శమ్భౌ ॥ ౬ ॥

కచప్రభానిర్జితనీరదాయ కస్తురికాకుఙ్కుమలేపనాయ ।
బిమ్బాధరాయ శ్రుతిబోధితాయ బన్ధాపనోదాయ నమోఽస్తు ధామ్నే ॥ ౭ ॥

కటాక్షకాఙ్క్షిప్రవరామరాయ కాలారిచిత్తామ్బుజభాస్కరాయ ।
పటీయసే పాపసమూహభేదే నమోఽస్తు కస్మైచిదమోఘధామ్నే ॥ ౮ ॥

ఇతి శృఙ్గేరి శ్రీజగద్గురు శ్రీసచ్చిదానన్దశివాభినవనృసింహ-
భారతీస్వామిభిః విరచితం శ్రీదేవీధామాష్టకం సమ్పూర్ణమ్ ।

– Chant Stotra in Other Languages –

Devidhamashtakam Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil

See Also  Shri Subrahmaya Aksharamalika Stotram In Telugu