Dolayanchala In Telugu

॥ Dolayam Chala Dolayam Telugu Lyrics ॥

డోలాయాం చల డోలాయాం హరే డోలాయామ్ ॥

మీనకూర్మ వరాహా మృగపతి‌అవతారా ।
దానవారే గుణశౌరే ధరణిధర మరుజనక ॥

వామన రామ రామ వరకృష్ణ అవతారా ।
శ్యామలాంగా రంగ రంగా సామజవరద మురహరణ ॥

దారుణ బుద్ద కలికి దశవిధ‌అవతారా ।
శీరపాణే గోసమాణే శ్రీ వేంకటగిరికూటనిలయ ॥ 2 ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Dolayanchala Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  Nitya Poojalivigo In Malayalam