Hanumath Mangalashtakam In Telugu

॥ Sri Hanuman Mangala Ashtakam Telugu Lyrics ॥

॥ శ్రీ హనుమాన్ మంగళాష్టకం ॥
వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే ।
పూర్వాభాద్రప్రభూతాయ మంగళం శ్రీహనూమతే ॥ ౧ ॥

కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ ।
మాణిక్యహారకంఠాయ మంగళం శ్రీహనూమతే ॥ ౨ ॥

సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ ।
ఉష్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీహనూమతే ॥ ౩ ॥

దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ ।
తప్తకాంచనవర్ణాయ మంగళం శ్రీహనూమతే ॥ ౪ ॥

భక్తరక్షణశీలాయ జానకీశోకహారిణే ।
జ్వలత్పావకనేత్రాయ మంగళం శ్రీహనూమతే ॥ ౫ ॥

పంపాతీరవిహారాయ సౌమిత్రిప్రాణదాయినే ।
సృష్టికారణభూతాయ మంగళం శ్రీహనూమతే ॥ ౬ ॥

రంభావనవిహారాయ గంధమాదనవాసినే ।
సర్వలోకైకనాథాయ మంగళం శ్రీహనూమతే ॥ ౭ ॥

పంచాననాయ భీమాయ కాలనేమిహరాయ చ ।
కౌండిన్యగోత్రజాతాయ మంగళం శ్రీహనూమతే ॥ ౮ ॥

కేసరీపుత్ర దివ్యాయ సీతాన్వేషపరాయ చ ।
వానరాణాం వరిష్ఠాయ మంగళం శ్రీహనూమతే ॥ ౯ ॥

– Chant Stotra in Other Languages –

Sri Anjaneya » Hanuman Mangalashtakam Lyrics in Sanskrit » English » Kannada » Tamil

See Also  Sri Narayana Ashtottara Shatanama Stotram In Tamil